టీచర్ కోసం 10 148

అంతే.. దొరికిపోయినట్లుగా ఫేస్ పెడుతూ వాడి వంక చూసా..
అంతలో మేడమ్ ఒక్కసారిగా సిద్దు అని పిలిచింది.. దాంతో
దాంతో నా వైపు చూడాల్సిన వాడు అటు వైపు తిరిగి మేడమ్ ను చూసాడు. చూసి ఎంటి మా అని అనగానే మేడమ్ వాడితో నేను బట్టలు మార్చుకోవాలి బయటకు వెళ్ళు అంది నన్ను ఓర కంట చూస్తూ.. దానికి వాడు హా సరే మా అంటూ హారిక తో పద వెళ్దాం అంటూ ఆమెను తీసుకుని బయటకు వెళ్లాడు.. వాళ్లు అలా వెళ్ళగానే ఊపిరి పీల్చుకుంటూ థాంక్స్ అన్నట్లుగా మేడమ్ వంక చూసా..
మేడమ్ చిన్నగా నవ్వింది కానీ అంతలోనే మామ అక్కడ కబోర్డు లో నైటీ దొరకక పోయె సరికి చికాకుగా హేయ్ నువ్వే వచ్చి తీసుకో నాకు దొరకట్లేదు అని మేడమ్ తో అంటూ స్టూల్ దిగి మంచం వైపుకు రాబోయాడు..
అంతే వెంటనే మేడమ్ గబగబా బయటకొస్తు మంచం దగ్గరకు రాబోతున్న మామ కు అడ్డం గా నిలబడుతూ సరే మీరు వెళ్లి స్నానం చేయండి నేనే తీసుకుంటా అంది.. దాంతో మంచం దగ్గరకు రాబోతున్న మామ సరే అంటూ అక్కడ నుండి అటే బాత్రూం వైపుకు వెళ్లాడు..
అలా వెళ్ళగానే నేను మేడమ్ ఒకరినొకరం చూసుకుని ఊపిరి పీల్చుకున్నాం.. మామ బాత్రూం లోకి వెళ్లి గడె వేసుకోగానే
మేడమ్ నా దగ్గరకు వస్తూ ఇక పద మళ్ళీ ఇక్కడే ఉంటే మీ మామ వచ్చినా వస్తాడు అని అంది. నేను కూడా సరే అని అంటూ లేచి డోర్ దగ్గరకు వెళ్ళా.. డోర్ దగ్గరకు వెళ్ళి మేడమ్ ను ఒకసారి చూసా.. మేడమ్ నవ్వి వెళ్లు అంది. నేను సరే అంటూ డోర్ తెరిచా..
తెరిచి బయటకు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి డోర్ మళ్ళీ దగ్గరకు వేశా.. నేను అలా చేయడం చూసి ఏమైంది అంటూ మేడమ్ నా దగ్గరకు వచ్చింది. దానికి మేడమ్ ను నువ్వే చూడు అని చెప్తూ డోర్ కొంచెం తెరిచి చూపించా…
అక్కడ సిద్దు హారిక ఇద్దరూ లాప్ టాప్ లో ఎదో చూసుకుంటూ కనిపించారు… అది చూసిన మేడమ్ ఒక్కసారిగా నిట్టూరుస్తూ ఇప్పుడేం చేద్దాం అంటూ నా వైపు చూసి అంది.
నేను ఆలోచిస్తూ ముందు వెళ్లి బాత్రూం గడె పెట్టి వచ్చా.. అది పెట్టడం చూసి ఎంటి అది లాక్ చేశావ్ అంది. దానికి నేను మేడమ్ తో పొరపాటున సడెన్ గా వస్తె కష్టం కదా ఇలా లాక్ చేస్తే వచ్చే ముందు మనకు తెలుస్తుంది అని అన్నా.. దానికి మేడమ్ ఎందుకు లాక్ చేశావ్ అని అడిగితే ? ఎమ్ చెప్తాం అని అడిగేసరికి అప్పటికి ఎదో ఒకటి చెప్పొచ్చు లే ముందు బయట వాళ్ళ గురించి ఆలోచించు అని అన్నా..
దాంతో మేడమ్ హ్మ్మ్ సరే అంటూ ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉండగా వెంటనే నాకో ఐడియా వచ్చి మేడమ్ తో..
నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకెళ్ళి వాళ్ళను ఎలాగోలా డైవర్ట్ చేయి డైవర్ట్ చేసి వాళ్ళ దృష్టి మార్చు అంతలోపు నేను బయటకు వెళ్లిపోతా నేను వెళ్లిపోగానే నువ్వు లోపలికి వచ్చి బాత్రూం డోర్ తీసెయ్యి అని చెప్పా.. దానికి మేడమ్ హ్మ్మ్ సరే అని అంటూ వొంటి మీది టవల్ తీసేస్తూ పక్కనే ఉన్న నైటీ ని అందుకుంది..

1 Comment

  1. Please continue very good bt good ending evvu please

Comments are closed.