టీచర్ కోసం 7 159

అలా అనిపించగానే నా మనసు లేదు మేడం కు నీ మీద చాలా ప్రేమ ఉంది అది రోజూ తను నీపట్ల ప్రవర్తించే ప్రవర్తనను చూసి చెపొచ్చు అని అంది, కానీ నా బుద్ది వెంటనే ఇందాక నా మామా చెప్పిన విషయాన్ని రికలెక్టు చేసింది, వాడిని వెంటనే దూరం చేయకుండా మెల్లిగా వాడికి చనువు ఇస్తూ ట్రాక్ తప్పించాలి అని అన్న విషయం గుర్తు చేసింది. అంటే మేడం నా మామా చెప్పినట్లు చేస్తుందా అని అనిపించింది. ఎందుకో కొంచెం వెలితి అనిపించింది అంటే రేపటి నుండి మేడం నా పట్ల అబద్దం అయిన ప్రేమను చూపిస్తుందా అలాంటి ప్రేమ నాకు అవసరమా అని అనిపించింది, ముందు చాలా బాధ వేసింది, సోఫా ను దొరికినంత వరకు పట్టుకుని గట్టిగా కోపంతో పైకి పీకాను., ఎందుకో మేడం మీద కోపం మెల్లమెల్లగా పెరుగుతుంది, బెడ్రోమ్ లోకి వెళ్లి మేడం ని ఏడా పేడ వాయించి తాళ్లతో కట్టేసి రేప్ చేద్దాం అని అనిపించింది ఇంకా అలాంటి ఆలోచనల మధ్య అలాగే కోపంగా ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నా.

మేడం ఎందుకు అలా చేస్తుంది.
నేనెంటే ఇష్టం తగ్గిందా ? లేక ఇంకే కారణమా ?
నాకు తెలిసి మేడం కు నామీద చాలా ప్రేమ ఉంది అది తన ప్రవర్తన లో నాకు తెలుస్తూ ఉంది, మరి ఎందుకు తన నుండి దూరం చేసుకోవాలి అని అనుకుంటుంది ? మేడం నన్ను దూరం పెట్టాలి అని అనుకుంటూ ఉన్నది ఒక్క తొలి అనుభం విషయం లొనే అనుకుంటా, అందుకే మేడం నా మామా తో ఆ టాపిక్ మాత్రమే ప్రస్తావిచింది. అంటే మేడం తో నేను సెక్స్ చేయడం మేడం కు ఇష్టం లేదా ? మరి ఎందుకు నేను సెడ్యూస్ చేస్తుంటే అడ్డు చెప్పదు ? ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ??????
ఆ ఆలోచనతో ఠక్కున మేలుకువ వచ్చింది, లేచి కళ్ళు నుములుకుంటు ఉండగా మేడం ఎదురుగా కనిపించింది. నన్ను చూసి స్మైల్ ఇస్తూ మ్మ్ లేచావా, ఇంకా నిన్ను లేపి పంపించాలేమో అనుకున్నా అని అంటూ నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయి పెట్టి నిమిరి నా నుదిటి మీద ముద్దు పెట్టి, భరత్ వెళ్లి పాలు తీసుకు రారా అని అంది, నేను ఏమీ పలకకుండా తన వంక సీరియస్ గా చూస్తూ అక్కడ నుండి నా రూమ్ లోకి వెళ్ళా. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చ. బయట హాల్ లో మా అమ్మ నాన్న సిద్దు నాన్న మాట్లాడుకుంటున్నారు, నేను వెళ్లి వాళ్ళ మాటలు వింటున్న. వాళ్ళు మా అవ్వ గురించి మాట్లాడుకుంటున్నారు, మా అవ్వ కు ఇప్పుడు బాగుంది అట, ఇంకా వారం రోజులు అబ్సెర్వేషన్ లో పెట్టాలి అని చెప్పారు అట, మా నాన్నకు ఊర్లో ఏవో పనులు ఉండడం తో మా నాన్న ఈరోజు ఊరికి వెళ్తాను అంటున్నాడు, ఈ వారం రోజులు మా అమ్మ ఇక్కడే ఉండి మా అవ్వను చూసుకుంటుంది అని అన్నాడు, ఇంకా ఏవో మాట్లాడుకుంటూ ఉండగా, మేడం అందరికి టీ తెచ్చింది, నా వంక ఏంటి కోపం అని కళ్ళతో సైగ చేస్తూ నాకు టీ ఇవ్వబోతు ఉంటే, మేడం వంక సీరియస్ గా చూసి అక్కడ నుండి లేచి వద్దు అని కొంచెం కఠినంగా చెప్పి పక్కకు వచ్చా, మేడం కి కొంచెం చూరుక్కా అనిపించినా అందరి ముందు ఎందుకులే అని అనుకున్నట్లు ఉంది నన్ను ఏమనకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది, నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి నిలబడ్డా, సిద్దు వాళ్ళ నాన్న నా వంక చూసి, ఎం భరత్ ఏంటి సంగతులు అని అన్నాడు నవ్వుతూ, నేను మేడం తో తొలి అనుభవం కోరుకుంటూ ఉన్నా అని అతనికి తెలిసాక నాకు నా మామా ముందు ఉండడానికి సిగ్గుగా అనిపించి అక్కడ నుండి ఎదో చెప్పి వచ్చేసా. నేను నా రూమ్ లోకి వెళ్ళగానే, ఎవరో లోపలికి సడేన్ గా వచ్చి, తలుపు వేసి, నన్ను గోడకు వేసి ఆనిస్తూ నన్ను కదలనివ్వకుండా పట్టుకునేసరికి నేను ఒక్క నిమిషం బ్లాంక్ అయ్యి నెమ్మదిగా తేరుకుని చూస్తే అక్కడ మేడం, నేను తన వంక సీరియస్ గా ఫేస్ పెట్టి ఏంటి అన్నా. మేడం నన్ను అలాగే గోడకు ఆనిస్తూ, నన్ను చూస్తూ అదే ఏంటి చెప్పు అని అంటూ ఉండగా నేను ఎం లేదు అని అన్నా. మేడం నా కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ ఏంటి ఓవర్ చేస్తున్నావ్ అని నన్ను వెనుక ఉన్న గోడకు వేసి ఒత్తుతూ ఎం చెప్పు కొవ్వా ? అని అంది కోపంగా ఫేస్ పెట్టి, నేను తన వంక చూసి, పోవే, నీలా నేను దొంగ ప్రేమలు చూపించలేను నాకు అది చాత కాదు అని అన్నా వెంటనే మేడం నా వైపు కోపంగా చూస్తూ ఎవరివిరా దొంగ ప్రేమలు అంది సీరియస్ గా…
అంతలో భరత్ అని మా అమ్మ బయట నుండి పిలువగా మేడం నన్ను వదిలిసింది. నేను వెళ్లి తలుపు తెరిచా, మా అమ్మ లోపలకు వస్తూ, నా రూమ్ లో మేడం ఉండడం చూసి, నువ్వెంటే ఇక్కడ అని అంది. మేడం నా వంక కోపంగా చూస్తూ, ఎం లేదు అని అంటూ బయటకు వెళ్ళింది, మా అమ్మ పెద్దగా పట్టించుకోలేదు, నా వైపు చూసి, రేయ్ కాలేజ్ నుండి వచ్చేటప్పుడు ఈ చీటీలో ఉన్న మందులు తీసుకురా అని చెప్పి చేతిలో చీటి పెట్టి వెళ్ళిపోయింది. తరువాత టిఫిన్ చేయడం మా నాన్న ఊరికి వెళ్లడం, సిద్దు నాన్న ఆఫీస్ కు వెళ్లడం, ఇంకా నేను మేడం సిద్దు గాడు ముగ్గురం కాలేజ్ కు బయలుదేరడం జరిగాయి, మా అమ్మ ఇంట్లోనే ఉండి మా అవ్వను కావాల్సినవి చేస్తూ ఉంది. మేడం నా బైక్ ఎక్కి, నా భుజం మీద చెయ్ వేసింది. నేను కొంచెం చీరక్కా తన చెయ్ తీసేశా, మేడం వెంటనే, ఏమైందిరా నీకు అని అంది. నేను పలకకుండా బైక్ స్టార్ట్ చేసి, కాలేజ్ కు పోనించా. దారిలో మేడం నీకో విషయం తెలుసా, నిన్న రాత్రి మేఘ ఫోన్ చేసినప్పుడు బావ ఎలా ఉన్నాడు అని నిన్ను అడిగింది తెలుసా అని అంది. నేను అది నాటకం అని తెలిసి సైలెంట్ గా ఉన్నా.

Updated: December 4, 2021 — 6:08 pm

4 Comments

  1. Chala bhagundhe story good sri

  2. Bossu okka time follow avu

  3. Same to same naku kuda oka medam tho bus lo tagilindi kani naku 5 years avutundi first anubavam kosam try chestunna kani intha varaku dorukale kani koncham romance dorikindi really I love her

  4. Bro please upload next episode

Comments are closed.