టీచర్ కోసం 7 159

బిందు :: ఒసేయ్ పిచ్చిదానా, అయినా వాడు నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని తగులుకుంటాడు అని ఇంకా నువ్వు నమ్ముతున్నవా ? వాడు చస్తే నిన్ను వదలడు, వాడు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు, అయినా నీకెందుకే ఈ పట్టుదల, ఏదో టైం వచ్చినప్పుడు చాటుగా ఒక ఛాన్స్ ఇస్తే వాడే మూసుకుని పడుంటాడు కదా
మేడం :: ఏంటే అలా మాట్లాడతావ్, ఒక్క విషయం చెప్పు, ఎవడో వచ్చి భరత్ గాడి వాళ్ళ అమ్మను కూడా ఇలాగే గోకుతుంటే వీడికి ఎలా ఉంటుంది ? ఆ ఊహ నే వీడికి పట్టరాని కోపం తెప్పిస్తుంది, మరి వాడికో రూల్ నా పిల్లలకు ఒక రూల్ ఆ ?
బిందు :: అంటే నీ పిల్లల కోసం వాడిని దూరం చేసుకుంటున్నవా ? మరి సిద్దు గాడే భరత్ గాడికి హెల్ప్ చేస్తున్నాడు నీ విషయం లో అని చెప్పావ్ కదే మరి నీ కొడుకుకె ఎమ్ ఇబ్బంది లేనప్పుడు నీకెందుకు ?
మేడం :: చ వాడు ఏదో పిల్ల వయసు వల్ల భరత్ గాడికి హెల్ప్ చేసాడు ఎంత హెల్ప్ చేసినా వాడికైనా అనిపించదా మా అమ్మ వేరే వాడితో ఉంది అని. వీడికి అనిపించకపోయినా మేఘ కు అనిపించదా ?
బిందు :: నువ్వేం అందరికి తెలిసేలా పబ్లిక్ లో వాడికి ఛాన్స్ ఇస్తావా ? ఏదో అలా చాటుగా జరిగిపోతుంది.
మేడం :: ఎవరికో తెలుస్తుంది అని కాదే, నా మనసు నన్ను నిలదీస్తుంది దానికి నేను ఎం సమాధానం చెప్పాలి ? నా మొగుడికి పిల్లలకి మోసం చేసిన దాన్ని అవ్వనా ?
బిందు :: ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అనుకుంటా, నీకు మరీ అంత పట్టుదల ఉంటే వాడిని పూర్తిగా దూరం పెట్టు అంతే కాని ఇలా పక్కనే పెట్టుకుంటే వాడికి మాత్రం కోరిక పుట్టదా ?
మేడం :: ఎందుకో తెలీదే, ఒక్కోసారి వాడు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. వాడు నన్ను ఎమన్నా కూడా వాడినే చూడాలి అనిపిస్తుంది, వాడితో మళ్ళీ పొట్లాడాలి అనిపిస్తుంది, వాడితో మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తుంది, ఒక్కోసారి నా పిల్లల గురించి కన్నా వీడి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నా అనిపిస్తుంది, వీడు రెండు రోజులు కనిపించక పోతే నేనేమైపోతానో అనిపిస్తుంది, వాడిని పూర్తిగా వదిలేస్తే ఉండగలనా అని అనిపిస్తుంది, అందుకే వాడు ఎం చేసినా ఏమనలేక పోతున్నా. వాడు నన్ను షెడ్యూస్ చేస్తున్న ప్రతి సారి వాడికి నన్ను పూర్తిగా అర్పించాలి అని అనిపిస్తుంది, కానీ అలా చేస్తే ఒక టీచర్ గా తప్పు చేసినా దాన్ని అవుతా, ఒక భార్యగా ఒక తల్లిగా తప్పు చేసిన దాన్ని అవుతా అందుకే వాడి విషయం లో ముందు అడుగు వేయలేక పోతున్నా, ఆ దేవుడి దయ వల్ల వీడికి మేఘాకు పెళ్లి జరిగి సంతోషంగా ఉంటే నాకు అదే చాలే..
బిందు :: (ఆమె చెప్పేది సరిగ్గా వినిపించలేదు)

అంతలో అటు వైపు ఎవరో వస్తుంటే నేను వెంటనే అక్కడ నుండి వచ్చేశా, నాకు అత్తకు మధ్య జరిగినవి నా మామకు తెలీదు అని అనగానే మనసు కొంచెం హాయిగా ఉంది. మేడం కు నా మీద ఉన్న ప్రేమ దొంగ ప్రేమ కాదు అన్నమాట నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మేడం పరిస్థితి అర్థం అవుతుంది, తనకు నా మీద కోరిక ఉంది కాని ఈ కట్టుబాట్ల వల్ల ముందడుగు వేయలేక పోతుంది, మేడం వ్యూలో చూస్తే తన పరిస్థితి కూడా నిజమే అనిపిస్తుంది. పాపం మేడం నాతో క్లోస్ గా ఉన్నప్పుడు సిద్దు గాడికి రెడ్ హాండెడ్ గా దొరికింది.. మొదట్లో అలా దొరికినప్పుడు మేడం నాతో మాట్లాడలేదు, నన్ను కొట్టి వెళ్ళింది, తరువాత చాలా సార్లు మధ్య మధ్యలో చెప్పింది, నేను నీతో ఇలా క్లోస్ గా ఉండడం చూసి నా కొడుకు నా గురించి ఏమనుకోవాలి ? ఇంకా ఇలా నీతో నేను ఉంటే నేను మా ఆయనను పిల్లలను మోసం చేసిన దాన్ని అవుతా కదా అని, బహుశా అందుకే నెమో మేడం నన్ను ఈ ఒక్క విషయం లో మాత్రం దూరం చేసుకోవాలి అని చూస్తుంది. మేడం ఈ సమాజానికి భయపడి నన్ను దూరం పెట్టాలని చూస్తుంది, నాకు తన కూతురితో తొలి అనుభవం జరగాలి అని కోరుకుంటుంది, మేడం అనుకుంటూ ఉన్నదాంట్లో తప్పు లేదు కానీ నేను ఇన్ని రోజులు కలలు కన్న దానికి ఫలితం ఇది కాదు, మేడం కోసం ఇలాంటి త్యాగం చేయడానికి నేను సిద్ధంగా లేను చూద్దామ్ ఎం జరుగుతుందో…..

నేను అలా ఆలోచిస్తూ క్లాస్ లోకి వెళ్ళా, సిద్దు గాడు నన్ను చూసి నా దగ్గరకు వచ్చాడు, నేను పలకరింపుగా నవ్వా, వాడు నన్ను చూసి ఎం మామా డల్ గా ఉన్నావ్ అని అన్నాడు, నేను ఎం లేదులేరా అని అన్నా. సిద్దు గాడు అంత చెప్పగూడని విషయం ఏంటో అన్నాడు, నేను అదేం లేదురా అని ఇందాక జరిగిన విషయం చెప్పా. వాడు మొత్తం విని, మా అమ్మ చాలా గ్రేట్ రా, తను అనుభవించడానికి అవకాశం వున్నా కూడా మా కోసం ముందడుగు వేయడం లేదు, అలాంటి అమ్మ దొరికినందుకు హాప్పి గా ఉంది మామా, నేను నీకు ఈ విషయం లో ఎలాంటి హెల్ప్ అయితే చేయను కానీ, మా అమ్మకు ఒకవేళ నీతో ఉండడం ఇష్టం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తను మా కోసం మనసుని చంపుకుంటుంది నాకు అది ఇష్టం లేదు, భరత్ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్, కానీ మా అమ్మ సంతోషంగా ఉండాలి అది నాకు చాలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డ. క్లాస్ లు అన్ని అయ్యాక నేను బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి మేడం కోసం చూసా, మేడం స్టాఫ్ రూమ్ నుండి బయటకు వస్తుంది, పొద్దున జరిగిన దానికి ఇంకా కోపం తగ్గలేదు అన్నట్లుగా నటిస్తూ వచ్చి సీరియస్ గా బైక్ ఎక్కింది, నేను కూడా పెద్దగా ఎం మాట్లాడకుండా ఇంటికి బయలుదేరా, దారిలో మేడం ను ఎలా ట్రాప్ చేయాలి అని ఆలోచిస్తూ నడుపుతూ ఉండగా ఒక ఐడియా వచ్చింది, ఇక ఇదే సరైనది అని అనిపించింది, ఈ ప్లాన్ వర్క్ ఔట్ అయితే ఈరోజే నా తొలి అనుభవం జరిగిపోతుంది, మనసులో కొంచెం ఆనందం వేసింది, అంతలో దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ కనిపించింది సిఐ జీప్ దిగుతూ ఉండడం కనిపించింది, వెళ్లి కలుద్దాం అనుకున్నా కానీ అంతలోనే ఇవ్వాళ వద్దులే అని అనిపించి మొత్తం కాంసెంట్రేషన్ మేడం ని ఎలా ట్రాప్ చేయాలి అనే దాని మీద పెట్టా.

Updated: December 4, 2021 — 6:08 pm

4 Comments

  1. Chala bhagundhe story good sri

  2. Bossu okka time follow avu

  3. Same to same naku kuda oka medam tho bus lo tagilindi kani naku 5 years avutundi first anubavam kosam try chestunna kani intha varaku dorukale kani koncham romance dorikindi really I love her

  4. Bro please upload next episode

Comments are closed.