దినికి గమ్యం లేదు 146

. వర్షా ఎదో . మాట్లాడబోతుంటె. . వాడు. తన. వైపు. ఓ చూపు. చూసాడు. అంతే. తను. కామ్ గావుండి. పోయింది

ఎంటి. ఎదో. చెప్పబోయావ్.

ఎం . లేదు…….
.ఇంతలో. సార్. రావడంతో. .నెను. కాంమ్ గా. వుండి. పోయ్యాను…….

తరువాత. అంతా. నార్మల్ గానే. జరిపోయ్యయి..ఒక్కోక్కరు. వచ్చి. క్లాస్ లు చెప్పి కుంటా. వెళ్ళారు ఒక్క పూటలోనే. ఋర్రంతా వెడెక్కి. పోయింది….

లంచ్ బెల్. మొగింది. వెళ్ళి. మెస్ లో. కూర్చుని. మీనుకోసం. చూసా. ఇంకారాలెదనుకోంటా…..

కాసెపటికి వచ్చి నా టెబుల్ పై. కూర్చుంది. కాని. ఎం. మాట్లాడలెదు…..

ఇంతలో. వర్షా. వచ్చి. నా పక్కన కూర్చుని

హాయ్. అంది

వాడంటె. అంత. భయం ఎందు …

ఎంమాట్లాడలెదు. సరె. నువ్వు. చెప్పాలనుకోన్నప్పుడె. చెఋదువులె అని

ఇద్దరికి. ఒకరికోకరిన్ని పరిచయం చెసా…

ఇంక అందరం కాంగా. తినేసి. వెళ్ళాం. తరువాత . ప్రత్యేకంగా ఎం జరగలెదు …
. క్లాస్ లు అన్ని. జరిగాయి..

ఇంటర్ వెల్. మొగింది…మినుతో. కలిసి. బస్టాప్ కోచ్చా బస్ ఎక్కాం. సీట్స్ ఖాళి. లెకపోయె. సరికి. నిలబడి. వున్నాం….

ఇంతలో. బస్ ఎక్కి. మా పక్కకి. వచ్చింది. వర్షా..

ఎంటి. పిలుస్తూన్నా. వచ్చెసారు.

Sorry. వినిపించలెదు

సరె కాని. నీ. ఫోన్. ఒకసారి. ఇవ్వా….

ఇంతలో. మీను. తన ఫోన్. ఇచ్చింది. తనకి….

తను. వాళ్ళ. నాన్నకి. ఫోన్. చెసి. బస్సులో. వస్తూన్నా. మిరు. రా వద్దు. లె నాన్నా అని. ఎదో. మాట్లాడి. పెట్టెసింది…

Thanks…..అని. ఫోన్. మీనుకిచ్చింది…….

ఎందుకు మీ. నాన్నని. రా వద్దు. అన్నా..నిన్న వాళ్ళ .మళ్ళి. గోడవ. చెస్తే

మిరున్నారు. కదా. అని. నవ్వుతా. నావైపు. చూస్తుంటే. మీను తన్ని కోపంగా. చూస్తా

వచ్చి నాకు. అడ్డుగా నిలబడింది…

ఇంతలో. వర్షా. స్టాప్. వోచ్చింది……

3 Comments

  1. చాల రోజులకు మంచి కథ చదివాను please continue

  2. Super చాల బాగుంది ఇంకా వ్రాయండి

Comments are closed.