దినికి గమ్యం లేదు 146

అయితే. ఇప్పుడెలా……..

ఎముంది. ప్రియాతో. …… బస్సులో. వెళదాం………….అయిన. తాడి. చెట్టులా. పెరిగావు……..ఆమ్మయిలకి మాకెలెని. నికెంది. రా……అంత. భయం………..

నాకె. భయం. లెదు………..నికె. మన్నా. భయం. అయితే. చెప్పు…………

ఇంతలో. ప్రియ ……… అబ్బా. ఆపుతారా. లెటైతే. బస్సు. వెళ్ళిపోద్ది..?………

సరె. అని చిన్నగా. నడుచుకోంటు. బస్స. స్టాప్……వరకు వోచ్చాం………

అక్కడ….ఒక…బాచ్….అమ్మయిలని…..ఎడిపిస్తావున్నారు……..

మెము. అక్కడికి. రాగానే……..వాళ్ళ. కళ్ళు…….మిను..ప్రియల. మిద. పడింది…….

చిన్నగా….వాళ్ళ. …మిద. కామెంట్లు. వెయడం. మొదలెట్టారు……..

అక్కడ….ముగ్గరున్నారు……ఒక్కడు. మాత్రం…మాస్కూల్. యుని. ఫామ్ లో…..మిగతాఇద్దరు….. చదువుకునే. వాళ్ళలాలెరు….అంతా…..ఎదో. పని. చెసుకునే. బ్యాచ్ లా. వున్నారు………

ఇంతలో. ఆక్కడికి. ఇంకో. అమ్మయి. ఎవరో. వోచ్చింది………

వాళ్ళలో…..యుని. ఫామ్. వెసుకున్నోడు ఆ. అమ్మయి. దగ్గరికోచ్చి……..ఎంటె. ఇంతలెట్ గా. …….వోచ్చావు. …..నీకోసం. ఎంత. సెపటి. నుండో. చూస్తూన్నానో. తెలుసా……సరె. ….కాని….నా ….లవ్. మాటర్ …….ఎంచెసావ్………….

చూడు. ఒప్పుకుంటే. సరె….లెకపోతె…….ఎం. చెస్తానో. నాకెతెలిదు……..ఇవ్వాల. నువ్వు. ఒప్పుకుంటేనే. ఇంటీకీ. లెక పోతే…..ఇక్కడే……ఎంది. చెప్పు…..తోందరగా……

ఆ. …అమ్మయికి…..ఎం..చెప్పాలో…అర్థం…కాక……ఎడుపు. మొఖంతో…..చూస్తావుంది…..

అక్కడ. మాలాగె. చాలా. మంది. బస్సుకోసం. వెట్కా చెస్తావున్నా. వాళ్ళు. అంతా. చూస్తావున్నారు…………..కాని. ఎవ్వరు. . ఒక్క…మాటకూడ. …మాట్లాటం…లెదు ….

ఇంతలో. …మీను….వాడి….దగ్గరి…కెళ్ళి……ఎంట్రా…….అమ్మయి. ఒక్కటే….వుందని. బెదిరిస్తావున్నావు…….చెప్పు…తెగుద్ది……..పోరా….ఇక్కడి…నుండి……అంది…..

వాడు. నవ్వుతా……… ..రె………మామ…దిన్ని….ఎవ్వడు….ఒకడు…తగుకోండి………………మద్యలో ….విసిగిస్తూంది……..

చిన్నప్పటి. నుండి…..కరాటి. నెర్చుకోంటా….వున్నా……..అది. ఇప్పుడిలా…..ఉపయోగ పడుతుందను….కోలెదు……..

రెండు. అడుగుల్లో…..వాడి…దగ్గరి…కెళ్ళి…….ముక్కు…మిద….ఒక్కటే……కిక్. ఇచ్చా….వాడు. ఆ….అని…అరుస్తా…….కిందపడిపోయాడు……….
మక్కలో…నుండి. రక్తం. ఆగకుండా…….. కారుతుంది………

3 Comments

  1. చాల రోజులకు మంచి కథ చదివాను please continue

  2. Super చాల బాగుంది ఇంకా వ్రాయండి

Comments are closed.