దినికి గమ్యం లేదు 146

Please…Please….రా….అని…బతిమాలినట్టు. ఫెస్ పెట్టా…..

వస్తా….కాని………దాని. అమ్మ. బడ్డెకి. అది. పిలవాలికాని…………నువ్వు..ఎంటి…..

దాని బోంద. దానికెం. తెలిదు……..అందరికి సర్ పైజ్………కాని. ………. నువ్చోయ్……

సరె……బాయ్……..అని…మిను. దగ్గరి….కోచ్చా………..

ఎంట్రా….నా ఫ్రెండ్ తో. నికు. మాటలు……….

మాకు. మాకు. ……వందుంటయ్……..నికు. అన్ని. చెప్పాలా………

అది. నా. ఫ్రెండ్. తప్పకుండా….?…. చెప్పాల్సిందె……….నువ్వు. చెప్పెదాకా……..ఇక్కడ. నుండి….నెను. కదలను. అంతే……..

అబ్బా….ఎంటె…నువ్వు…….ఎప్పుడు ….ఇంతే…….వస్తావారావా………

తను. ఎడుపు….మొఖంతో……అంతేలె…..నీకు…..నా…కన్నా…….అదే ……ఎక్కువయింది…………అంది….
.నాకు. నవ్వోచ్చింది….తన..ఫెస్ చూసి………
.ఎంలెదు….ఈరోజు….అత్తయ్య… బడ్డె…కదా……..సాయత్రం. పార్టీ. ఫ్లాన్. చెసాను……..

సాయంత్రం. తన్ని….రమ్మని…..పిలిచాను…అంతే……….

రా….మిను…….ఇంట్లో…కెలదాం…….

ఎం …..మన….ఇంట్లో. పార్టీ కి. అదెందుకు…….సిగ్గులెకుండా. ఎవర్ని. పడితె. వాళ్ళని. పిలుస్తావా…….

అది….నీ……ఫ్రెండ్ ఎ కదా……….

ఆ…..అయితే……నెను….పిలవాలి………నువ్వుకాదు……..అని…..కోపంగా….ఇంట్లోకెళ్ళింది…..
సర్లె…..అని. నెను..?….మా…ఇంటికెళ్ళి……రడి….అయ్యాను………

అమ్మ…..నాన్నలకి….ముందె….చెప్పాను…కనుక…..వాళ్ళు…..నాకన్నా…ముందె…..రడి అయి …అత్త…..వాళ్ళ….ఇంటికెళ్ళి……మిగతాపనులు…..చూసుకోంటున్నారు……..

నెను…..బయలు….దెరి…..వెళ్ళా…………..

అమ్మ….అత్తా….అంతా….కలిసి…అందరి……..భోజనానం….తయారు…..చెసారు….

ఇంతలో….ఆర్డ్. చెసి. కెక్….వచ్చింది……….

అత్త ;.ఎంట్రా…. ఇది………..

కెక్………,!

ఇప్పుడు….ఇవన్ని….ఎందుకురా……….అయినా….నెనె…మన్నా…చిన్నపిల్లనా……….

ఆ…..అదంతానాకు……తెలిదు……కెక్. కట్. చెయ్యాల్సిందె………..అని…పట్టుబట్టాం…అంతా……దాంతో…అత్త..ఒప్పకుంది….

అందర్ని…..పిలిచి….కెక్…కట్….చెయిస్తూండగా……..ప్రియ…వోచ్చింది……..

అత్తకి….విష్ చెసి…….నా..పక్కన…..నిబడింది……

మిను….మాత్రం..తన్ని….కోపంగా……..చూస్తావుంది……….

అత్త…..కెక్..కట్ చెసింది…….అందరం. ..మళ్ళి…….విష్. ………చెసాం……..అంతా…..హ్యపీ…అత్తయ్య…..అయితే…మరీను……

ఇంక….భోజనానికి…..కూర్చోన్నాం…….నెను. కావాలని……ప్రియ…..పక్కన….కూర్చోన్నా..

మిను. ……మా…ఎదురుగా…….కూర్చుని….కోపంగా……..మమ్మల్నె…….చూస్తావుంది…….

మినుకి…….వినపడెట్లుగా………ప్రియ. డ్రస్. చాలా….. బాగుంది……..సూపర్ గా….వున్నావ్….అన్నా……..మిను….ఇంకా….కోపంగా…గుడ్లు. మిటకరించి. మరీ…….. చూస్తూంది……..

3 Comments

  1. చాల రోజులకు మంచి కథ చదివాను please continue

  2. Super చాల బాగుంది ఇంకా వ్రాయండి

Comments are closed.