దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 10 143

అన్వేష్ విదిలించుకుని వాళ్ళని ఆపబోయాడు..

అంతే వాళ్లలో ఒకడు కత్తి తీసి అట్టాక్ చేసాడు..వీపు లో దిగింది కత్తి..

అంతే అన్వేష్ అలాగే పడిపోయాడు..అప్పుడే నేను అంబులెన్సు కి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాను..

పోలీసులు అన్ని నోట్ చేసుకుని అన్వేష్ కి స్పృహ వచ్చాక ఫోన్ చెయ్యండి అని వెళ్ళిపోయాడు…

వచ్చిన వాళ్ళ వాలకం చూస్తే అట్టాక్ చేసిన వాళ్ళని పెట్టుకునేలా అనిపించలేదు..

ముంబై లో తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి…ఇక్కడ కమీషనర్ తో మాట్లాడించాడు..

మన హీరోస్ ఎంట్రీ….

అవినాష్ కి ఫోన్ చేసి మాట్లాడాడు పింటూ.

పింటూ: హలో అవినాష్, కమీషనర్ గారు చెప్పారు కేసు గురించి…మీ ఫ్రెండ్ అన్వేష్ స్పృహ లోకి వచ్చారా ?

అవినాష్: లేదండి..ఇంకా రాలేదు..డాక్టర్ రేపు పొద్దున్నకి వస్తుందన్నారు..

పింటూ: సరే రేపు మార్నింగ్ కలుస్తాము మేము..

అవినాష్: సరే సర్.థాంక్స్…

ఇంతలో నర్స్ వచ్చి: చూడండి ఇక్కడ రాత్రిళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు..విస్టింగ్ హార్స్ అయిపోయాయి..

సో మీరంతా ఇప్పుడు వెళ్లి..రేపు మార్నింగ్ పోలీసులు వచ్చే టైం కి రండి..ఈ లోపల ఏమన్నా అవసరమైతే నేను కాల్ చేస్తాను అని అందరి నంబర్స్ తీసుకుంది..

వినీత కి కూడా వెళ్లిపొమ్మన్నారు..ఉంటానన్న ఒప్పుకోలేదు..సరే ఏమి చేస్తాం అని ముగ్గురు హోటల్ కి వచ్చేసారు..

వినీత ఏడుస్తూనే ఉంది…