డూప్లికేట్ 2 123

“రేయి మామ emergency హెల్ప్ చేయి రా” అన్న అబ్దుల్ మాటలకి లేచి కూర్చున్నాడు వినయ్, “ఎమ్ అయింది రా” అని అడిగాడు వినయ్ “మామ సోఫియా కీ వాళ్ల ఇంట్లో పెళ్లి చేస్తున్నారు నేను వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లితే వాళ్ల అన్నయ్య, తమ్ముడు అందరూ నను గుర్తు పట్టి కొట్టారు నేను అక్కడి నుంచి పరారయ్యాను లొకేషన్ షేర్ చేస్తున్నా” అని ఫోన్ కట్ చేశాడు అబ్దుల్, దాంతో వినయ్ హడావిడి గా రెడీ అయ్యి వెళ్లుతుంటే వందనా” ఎమ్ అయింది ” అని అడిగింది డ్రస్ వేసుకుంటు, వినయ్ జరిగింది చెప్పాడు” అయితే నా కార్ లో వెళ్లదాం ” అని తన కార్ తాళాలు వినయ్ కీ ఇచ్చింది, దాంతో వినయ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వందనా కార్ తీసి అబ్దుల్ పంపించిన లొకేషన్ కీ చేరుకున్నారు, అప్పటికే ఎదురు గా అబ్దుల్ వాళ్ల వైపు పరిగెత్తుకుంటు వచ్చాడు దాంతో కార్ నీ అబ్దుల్ పక్కకు పోనిచ్చి అది roofless కార్ దాంతో అబ్దుల్ ఎగిరి కార్ లో కూర్చున్నాడు, ఇంకా స్పీడ్ పెంచి కార్ నీ చిరుత లా ముందుకు దూకించాడు వినయ్, ఎదురు గా వచ్చిన వాళ్ళని గుద్దుకుంటు వెళ్లిపోయారు “థాంక్స్ రా మామ” అని ఆయాస పడుతూ చెప్పాడు అబ్దుల్, “సోఫియా ఇళ్లు ఎక్కడ రా” అని అడిగాడు వినయ్ “ఇప్పుడు అక్కడికి ఎందుకు రా” అని భయం తో అడిగాడు అబ్దుల్ “వాళ్లు పెట్టిన టైమ్ కీ మీ పెళ్లి ఈ రోజు రాత్రి 1st నైట్” అని చెప్పాడు వినయ్ “హే నీకు పిచ్చా ఇప్పుడే అబ్దుల్ నీ ఎలా కొట్టారో చూడు మళ్లీ అక్కడికిపోతే చంపేస్తారు “అని చెప్పింది వందనా, దానికి అబ్దుల్ “సిస్టర్ వీడు ఉన్నంత వరకు మనకు ఏమి కాదు మామ వచ్చే దారిలో లెఫ్ట్ కీ కట్ చేయి అలాగే ఒక 10 నిమిషాలు వెళ్లితే బీచ్ రోడ్డు లో 4 ఇళ్లు” అని చెప్పాడు.

వినయ్ గేర్ మార్చి ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్లాడు అబ్దుల్ చెప్పిన అడ్రస్ కీ, ఆ తర్వాత కార్ వేసుకొని ఒకేసారి ఇంటి లోపలికి దూసుకొని వెళ్లాడు అంతే ఇంట్లో ఉన్న వాళ్లు అంతా చెల్లా చెదరు అయ్యారు వినయ్ కార్ లో నుంచి దిగి తన జేబులో ఉన్న కత్తితో సోఫియా వాళ్ల నాన్న పీక పైన పెట్టి అబ్దుల్ నీ కొట్టడానికి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేశాడు తరువాత పెళ్లి కొడుకు నీ పక్కకు తోసి అబ్దుల్ సోఫియా నీ పెళ్ళి చేసుకున్నాడు, ఆ తర్వాత ఇద్దరు కలిసి కార్ ఎక్కారు వినయ్ వందనా వైపు చూసి కార్ తీయి అని సైగ చేశాడు,

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.