డూప్లికేట్ 2 123

వినయ్ నీ అందరి ముందు దోషిగా నిలబెట్టింది కవితా వినయ్ అమ్మ నాన్న మాత్రం కోపం తో రగిలిపోతున్నారు, దాంతో విజయ్ కవితా కీ రెచిపో అన్నట్లు సైగ చేశాడు దాంతో కవితా తన హ్యాండ్ బాగ్ లో నుంచి ఒక blank cheque తీసి వినయ్ కీ చూపించి “ఇదిగో మీరు నాకూ ఇచ్చిన చెక్ మా బాస్ దేవుడు అసలు అలాంటి మంచి మనిషికి మీరు అన్న గా ఎలా పుట్టారు అయినా రూపం ఒక్కటే అయినా బద్ధులు మాత్రం వేరు ఛీ” అని చెక్ నీ వినయ్ మొహం మీద కొట్టి వెళ్లి పోయింది కవితా, దాంతో కోపంతో ఉగ్గి పోతున్న వినయ్ నాన్న రామ్మూర్తి వినయ్ నీ అందరి ముందు కొట్టాడు దానికి వాళ్ల అమ్మ వచ్చి” అంగడి వీడిని కొట్టిన రోడ్డు మీద కుక్క నీ కొట్టిన ఒక్కటే ఛీ ఎందుకు పుట్టావు రా” అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు అలా అందరూ వినయ్ నీ చీదరించుకుంటు వెళ్లిపోయారు, రామ్ ఒక్కడే వినయ్ కీ తొడుగా అక్కడ ఉన్నాడు అందరూ వెళ్లిపోయాక అప్పుడు విజయ్ వినయ్ దగ్గరికి నవ్వుతూ వచ్చి” అబ్బ అబ్బ ఏమీ సిన్ రా అన్నయ్య మొత్తానికి అస్తి మొత్తం ఇంకా నా చేతిలో నువ్వు గేట్ బయటికి కంప్లీట్ గా అవుట్ లేకపోతే నీ సొంతంగా రెస్టారెంట్ అది సక్సెస్ అవడం అందరూ దాని గురించి గొప్పగా చెప్పుకోవడం అమ్మ వాళ్లకు నీ మీద కోపం తగ్గడం, నచ్చలేదు నాకూ నచ్చలేదు అంతే కాకుండా నిన్న కీర్తన బాబు వాడు ఇంటికి వచ్చి నన్ను నిన్ను అనుకోని ఏమీ పోగూడాడు లే అప్పుడే డిసైడ్ అయ్యా ఈ ఫ్యామిలీ లో హీరో అయితే నేనే ఆవాలి కానీ నువ్వు జీరో గానే మిగిలి పోవాలి అని అందుకే ఈ స్కెచ్ వేశా అయినా అన్నయ్య ఒక్కడి మీద కోపం తో ఉన్న అమ్మాయి అవతలి వాడి మీద పగ తీర్చుకోడానికి ఇంకొకడి తో 5 నిమిషాల లో ఎలా పడుకుంటుంది అన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు” అని పగల పడి నవ్వుతూన్నాడు విజయ్

” అయిన ఇంత మంది అమ్మాయిలను చూశా కానీ ఈ కీర్తన నీ చూశాక దీన్ని ఒక రాత్రి కాదు నా జీవితంలో ఉన్న అన్ని రాత్రిళ్లు నాకూ మాత్రమే దక్కాలి అందుకే నువ్వు దాని వందనా అని పిలిస్తే డౌట్ వచ్చింది నువ్వు నీ ఫ్రెండ్ అదే మన బావగారితో చెప్పిన నీ లవ్ స్టోరీ మొత్తం విన్న అందుకే ఎక్కడ నువ్వు దాని మళ్లీ పడేస్తావో అని ఇలా జాగ్రత పడ్డ నాకూ అన్ని సార్లు బాగా హెల్ప్ అయ్యావ్ అన్నయ్య థాంక్యూ “అని చెప్పి వెళ్లిపోయాడు విజయ్ ఇది అంతా గోడ చాటు నుండి మొత్తం విన్నాడు మోహన్ ఆ తర్వాత వినయ్, రామ్, మోహన్ ముగ్గురు కలిసి ఇంకో వారం లో పెళ్లి నీ ఎలాగైనా అప్పాలి అని ప్లాన్ చేశారు దాని కోసం విజయ్ ఫ్రెండ్ రాజీవ్ నీ తమ వైపు తిప్పుకొని బ్యాచిలర్ పార్టీ తరువాత వాడికి ఒక heavy drug ఇచ్చి ఒక వారం లేవకుండా కిడ్నాప్ చేద్దాం అని ప్లాన్ చేశారు కానీ వాడు ఫుల్ గా తాగి ఉండటం తో అది toxic అయ్యి వాడు చనిపోయాడు దాంతో వాడు వెళ్లింది వినయ్ కార్ లో కాబట్టి డ్రైవర్ సీట్ లోకి వాడిని మార్చి ఒక లారీ తో గుద్దించి ఆక్సిడెంట్ గా నమ్మించారు అలా విజయ్ నీ అడ్డు తొలగించుకున్న వినయ్ తనని మోసం చేసిన కీర్తన నీ చంపాలి అని అనుకున్నాడు కానీ మోహన్ బ్రతిమాలాడు కాబట్టి ఒప్పిక పడ్డాడు.

అలా సినిమా అయ్యి పోయే దాకా తన గతం వినయ్ కంటి ముందు కదలాడింది ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రామ్ నుంచి కీర్తన కీ ఫోన్ వచ్చింది “హలో అన్నయ్య చెప్పండి” అని అడిగింది కీర్తన, అవతల రామ్ చెప్పింది విన్న కీర్తన చేతిలో నుంచి ఫోన్ కింద పడేసి ఏడుపు మొదలు పెట్టింది, దాంతో వినయ్ “ఏమీ జరిగింది కీర్తన” అని అడిగాడు దానికి కీర్తన కళ్లు తుడుచుకొని “నాన్న కీ బ్లడ్ vomiting అవుతుంది అంటా చాలా సిరియస్ గా ఉంది “అని చెప్తూ ఏడుస్తుంది కీర్తన, ఇద్దరు కలిసి హాస్పిటల్ కీ వెళ్లారు అక్కడ అప్పటికే కీర్తన వాళ్ల బాబాయ్ రాజశేఖర్, పిన్ని సునీత ఉన్నారు వాళ్ళని చూడగానే అమాంతం వెళ్లి వాళ్ల పిన్ని నీ కౌగిలించుకోన్ని ఏడుస్తు ఉంది కీర్తన,

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.