డూప్లికేట్ 2 123

వాళ్ల పిన్ని కీర్తన నీ ఓదారుస్తుంది,అప్పుడు వినయ్ కీర్తన బాబాయ్ తో మాట్లాడుతూ ఉన్నాడు “సారీ బాబు మా అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యి తను చాలా critical condition లో ఉండటం తో మీ పెళ్లికి రాలేదు అందుకే తను కోలుకున్నాక మిమ్మల్ని కలువడం కోసం ఇండియా వచ్చాం ఈలోగా అన్నయ్య కీ ఇలా అయ్యింది” అని బాధగా చెప్పాడు “ఇండియా కీ వచ్చాం అన్నారు మీరు ఎక్కడ ఉంటారు” అని అడిగాడు వినయ్” సిడ్నీ లో బాబు “అని చెప్పాడు ఆ మాట వినగానే వినయ్ కీ ఏదో తెలియని అసంతృప్తి కలిగింది అప్పుడే తన వెనుక ఉన్న లిఫ్ట్ డోర్ తెరచు కొని ఒక అమ్మాయి బయటికి రావడం గమనించాడు వినయ్.

ఆ అమ్మాయి అల్ట్రా మోడర్న్ గా ఉంది తనని చూడగానే వినయ్ కీ ఒక సారిగా ఉన్న చోట భూమి కమ్పిచినటు అయ్యింది ఎందుకంటే వినయ్ ఎదురుగా ఉన్న అమ్మాయి వందనా

(ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఒక షాకింగ్ న్యూస్ ఇస్తున్నా అది విన్నాక మీరు నను చంపేస్తారు కానీ తప్పడం లేదు నేను ఈ మూడు రోజులు Update ఇవ్వలేను పండగ కాబట్టి ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు అందుకే నా తరువాత update పండగ తరువాత దయచేసి నన్ను పెద్ద మనసు తో క్షమించండి)

హయ్ ఫ్రెండ్స్ పండగ వల్ల ఈ నాలుగు రోజులుగా Update ఇవ్వలేదు అంతే కాకుండా నేను కథ నీ కూడా మొన్నటి update వరకే నేను కూడా అనుకున్నాను ఆ తర్వాత ఏమీ జరుగుతుంది అని నేను అనుకోలేదు ఈ మూడు రోజుల్లో దాని మీదే ఆలోచిస్తూ ఉన్న ఆ తర్వాత నాకూ వచ్చిన కొన్ని ఐడియాస్ తో ఈ కథ నీ ముందుకు తీసుకు వెళ్లుతున్న.

వందనా అలా లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చి వినయ్ వైపు చూసి కళ్లు పెద్దగా చేసి చూస్తూ వేళ్లు అతని వైపు చూపిస్తూ “you must be vijay” అని వినయ్ వైపు వేళ్లు చూపిస్తూ గట్టిగా నవ్వుతూ “అయితే నువ్వే నా చెల్లిని పెళ్లి చేసుకుంది” అని వినయ్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చి తన అమ్మ ఒడిలో పడుకోన్ని ఏడుస్తున్న కీర్తన వైపు చూసి, దగ్గరికి వెళ్లి కీర్తన నీ కౌగిలించుకోన్ని కీర్తన నీ ఓదారుస్తుంది వందనా ఇక్కడ వినయ్ కీ పిచ్చి ఎక్కింది వెంటనే రాజశేఖర్ వైపు చూసి” సార్ ఆ అమ్మాయి ఎవరూ” అని అడిగాడు” నా కూతురు వందనా బాబు” అని చెప్పాడు, “కజిన్ సిస్టర్స్ అయ్యి కూడా ఒకేలా ఎలా ఉన్నారు” అని అడిగాడు వినయ్ “వాళ్లు కజిన్స్ కాదు బాబు ఒకే తల్లి కీ పుట్టిన పిల్లలు మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే అన్నయ్య పెద్దదాని మాకు చిన్నప్పుడే దత్తత ఇచ్చాడు, ఎందుకో 2 నెలల ముందు హడావిడి గా ఇండియా కీ వెళ్లుతున్న అని చెప్పి వెళ్లింది కానీ ఎయిర్ పోర్ట్ కీ వెళ్లే దారిలో flyover కుళ్లి చాలా మంది చనిపోయారు కానీ మా అదృష్టం కొద్దీ ఇది బతికిన ఇన్ని రోజులు కొమ్మా లో ఉంది అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే దానికి గతం గుర్తు లేదు మమ్మల్ని కూడా ముందు గుర్తు పట్టలేదు కానీ అదృష్టం కొద్దీ దాని మేము గుర్తుకు వచ్చాం కానీ ఇంకా చాలా విషయాలు దానికి గుర్తు లేవు ” అని చెప్పాడు రాజశేఖర్.

అంతా విన్న వినయ్ మౌనం గా నిలబడి ఉన్నాడు ఇంతలో రామ్ బయటకి వచ్చి వినయ్ వైపు చూసి” రేయి బాబాయ్ నిన్ను మాత్రమే లోపలికి రమ్మని చెప్పాడు “అని చెప్పి వినయ్ నీ లోపలికి పంపాడు, వినయ్ ఆవేశం గా లోపలికి వెళ్లి మోహన్ బెడ్ మీద కూర్చుని”రేయి ముసలోడా నీకు ఈ విషయాలు అని ముందే తెలుసా” అని అడిగాడు దానికి మోహన్ దగ్గుతు “అవును నువ్వు వందనా సీడ్ని లో ప్రేమించుకుంటున్న టైమ్ లోనే నాకూ నీ గురించి తెలిసింది ఎప్పుడు అయితే తను ఇండియా వస్తుందో అప్పుడు మీకు పెళ్లి చేద్దాం అనుకున్న కానీ తను ఆక్సిడేంట్ లో చిక్కుకొని కొమ్మా లో ఉంది అని తెలిసి బాధ పడ్డ అప్పుడే నీకు నిజం చెప్పడానికి ఆ రోజు పార్టీ తరువాత నీ రెస్టారెంట్ కీ వచ్చా అప్పుడు నీ తమ్ముడు చెప్పింది విన్న తరువాత కోపం వచ్చి వాడికంటే నీకు ఇచ్చి చేస్తే కీర్తన సుఖం గా ఉంటుంది అనిపించి నీ తమ్ముడు నీ అడ్డు తప్పించి కీర్తన కీ నిన్ను ఇచ్చి పెళ్లి చేశా కానీ ఈ రోజు పొద్దున మా తమ్ముడు వందనా తో పాటు వచ్చే వరకు నాకూ తను బ్రతికే ఉంది అని తేలీదు “అని చెప్పి ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్నాడు దాంతో వినయ్ రామ్ నీ లోపలికి పిలిచి చెక్ చేయించాడు, అంతా చూసి రామ్” కష్టం రా బావ ఇంక ఎక్కువ రోజులు బ్రతకడు any moment ఏమైనా జరగచు” అని చెప్పి బుజం తట్టి బయటకు వెళ్లాడు రామ్.

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.