డూప్లికేట్ 2 123

దాంతో ఫేస్బుక్ లో చెక్ చేస్తే వందనా అకౌంటు ఓపెన్ అవడం లేదు, దాంతో కీర్తన పేరు తో చూశాడు దాంట్లో కీర్తన పెట్టిన చెక్ ఇన్ అడ్రసు చూసి అక్కడికి వెళ్లాడు వినయ్ తీర చూస్తే అది తన ఇల్లు, లోపలికి వెళ్లి చూశాడు అందరూ కీర్తన తో ప్రేమ గా మాట్లాడుతూ, విజయ్ నీ పక్కనే కూర్చొబేటీ ఇద్దరి నీ బాగా ముద్దు చేస్తున్నారు అది చూసి వినయ్ అలాగే ఉండి పోయాడు అప్పుడు రామ్ ఒక్కడే వినయ్ నీ చూసి ఆప్యాయంగా ఎదురు వెళ్లి కౌగిలించుకున్నాడు “బావ ఎన్ని సంవత్సరాలు అయింది రా చూసి అయినా వచ్చి 1 year అయిన కూడా కలవాలి అనిపించలేదా” అని అడిగాడు, ఇంట్లో వాళ్లు అంతా వినయ్ నీ చూసి కూడా పలకరించ లేదు దాంతో వినయ్ రామ్ నీ తీసుకొని బయటికి వెళ్లి జరిగింది అంతా చెప్పాడు, దానికి రామ్ “మరి ఇంత జరిగితే ఎమ్ మాట్లాడవ్ ఏంటి రా పద వెళ్లి నిలదీదాం “అని అన్నాడు రామ్ దానికి వినయ్” ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే పెళ్లి ఆపడానికి ఏదో కట్టు కథ చెప్తున్నా” అని అనుకుంటారు అందుకే కరెక్ట్ గా పట్టించాలి అని చెప్పి వెళ్లి పోయాడు వినయ్

అలా ఇంట్లో నుంచి కోపం గా వినయ్ pub కీ వెళ్లాడు బాగా తాగుతూన్న టైమ్ లో తన పక్కన వచ్చి కూర్చొని తన కాలికి కాలు తగిలించి రుదుతు ఉంది కవితా.

వినయ్ కాలు కీ తన కాలు తగిలిస్తు ఒక సెక్సీ లుక్ తో కన్ను కొడుతూ ఎదురుగా కూర్చుని వినయ్ వైపు ఆశగా చూస్తోంది కవితా, వినయ్ ఏంటి అన్నట్లు చూశాడు దానికి కవితా “ఏంటి సార్ నిన్న రాత్రి పోలీస్ లు వస్తున్నారు అని నను రోడ్డు మీదే వదిలేశారు” అని కొంచెం వయ్యారం గా తన సళ్లు నీ లో నెక్ skirt లో నుంచి చూపిస్తూ వినయ్ వైపు చూస్తోంది కవితా, తనకు ఏమీ అర్థంకాలేదు అన్నట్లు చూశాడు వినయ్ “ఎవరూ మీరు” అని అడిగాడు “ఆదేంటి విజయ్ సార్ నేను కవితా మీ సెక్రటేరి నీ మనం 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం మీరు నను పెళ్లి కూడా చేసుకుంటా అన్నారు” అని చెప్పింది కవితా, అంతా విన్న వినయ్ ఒక పెగ్ తాగుతుండగా పొర పోయింది అప్పుడు ఆశ్చర్యంగా కవితా వైపు చూశాడు వినయ్, అప్పుడు వినయ్ కీ ఒక పాత ఐడియా కొత్తగా తట్టింది, వెంటనే వినయ్ తన మేనేజర్ నీ పిలిచి pub నీ క్లోజ్ చేయమన్నాడు, తరువాత కవితా వైపు చూసి చిటిక వేసి పైకి పిలిచాడు తరువాత కవితా నీ తీసుకొని రెస్టారెంట్ పైన ఉన్న తన penthouse లోకి కవితా నీ తీసుకు వెళ్లాడు.

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.