డూప్లికేట్ 2 123

రామ్ చెప్పింది విన్న వినయ్ చేతిలో ఉన్న బాటిల్ నెలకీ వేసి కొట్టాడు ఆ తర్వాత రామ్ వైపు చూసి” ఇప్పుడు ఎవరిని చంపాలి చెప్పు రా వందనా నా జీవితంలో మొదటి అమ్మాయి నను ప్రేమించి నా కోసం పరితపిస్తూ నా కోసం వస్తూ ఇలా అయిపోయింది, ఇంక కీర్తన నేను నా ఆవేశం తో తన జీవితం నేనే నాశనం చేశా వందనా నా ప్రాణం నా జీవితం తనని వదలేను ఇంక కీర్తన కీ విడాకులు ఇద్దాం అనుకుంటే ఇప్పుడు ఇలా అయింది కాబట్టి తనని వద్దలేను నా జీవితం నాకే ఒక క్వశ్చన్ మార్క్ లా తయారు అయింది ఏమీ చేయాలో అసలు అర్థం కావడం లేదు ” అని చెప్పి కళ్లు తిరిగి పడిపోయాడు, దాంతో రామ్ అబ్దుల్ ఇద్దరు వినయ్ నీ ఇంటికి తీసుకు వెళ్లారు కాలింగ్ బెల్ కోడితే ఎవరూ లేరు దాంతో మళ్లీ మళ్లీ కొట్టారు అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి ఎదురు గా ఉంది వందనా నా లేదా కీర్తన నా అని ఇద్దరు ఆలోచిస్తూ ఒకరి మోహలు ఒకరు చూసుకున్నారు, అప్పుడు “అయ్యో బావ కీ ఎమ్ అయింది” అని హడావిడి గా వచ్చి వినయ్ నీ పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది వందనా, దాంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు “ఏమీ లేదు సిస్టర్ మీ చెల్లి pregnant అయింది అని చిన్న పార్టీ చేసుకున్నాం దానికి ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తుంటే పడిపోయాడు “అని చెప్పాడు అబ్దుల్, దానికి వందనా మొహం లో కొంచెం రంగులు మారడం గమనించారు ఇద్దరు ఆ తర్వాత వాళ్ళని పంపించేసి వినయ్ నీ బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లింది వందనా.

ఆ తర్వాత వినయ్ నీ బెడ్ మీద పడేసి వాడిని అలాగే చూస్తూ” నువ్వు నాకూ మాత్రమే సొంతం కావాలి దానికి కారణం నా సొంత చెల్లి అడ్డు వచ్చిన సరే అడ్డు తప్పిస్తా” అని వినయ్ పెదవి పైన తన పెదవి తో ముద్దు పెట్టి వినయ్ పెదవులు చీకుతు ఉంది అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన కీర్తన వందనా చూసి షాక్ అయ్యి వెనకు జరిగింది అప్పుడు బాత్రూమ్ డోర్ గోడకి తగిలి వచ్చిన సౌండ్ కీ లేచి బాత్రూమ్ వైపు చూసి కీర్తన నీ చూసి షాక్ అయ్యింది వందనా.

వందనా తలుపు చప్పుడు కీ వెనక్కి తిరిగి చూస్తే కీర్తన ఎదురు గా ఉంది దాంతో వేళ్లుతుంటే కీర్తన పిలిచింది,

కీర్తన : వందనా అగ్గు ఏమీ చేస్తున్నావ్ నా రూమ్ లో

వందనా : ఏమీ లేదు బావ పాపం నడవలేని పొజిషన్ లో ఉంటే తీసుకొని వచ్చి పడుకోబెట్టా

కీర్తన : అది తెలుస్తోంది తరువాత ఎమ్ చేశావ్

వందనా : ఓహో ఆదా ఏమీ లేదు నా చైన్ బావ షర్ట్ కీ ఇరుకుంటే తీస్తున్నా

కీర్తన : stop it I am not a child నేను అంతా చూశాను

వందనా : హే సిస్టర్ చిన్నప్పుడు మనం ఎన్ని షేర్ చేసుకో లేదు బుక్స్, బాగ్స్, బట్టలు అలాగే ఇది కూడా షేర్ చేసుకుందాం

కీర్తన : హే ఛీ అక్క వీ అయి ఉండి చెల్లి మొగుడు మీద కన్ను వేస్తావా

వందనా : అబ్బ వచ్చింది అమ్మ పెద్ద పతివ్రత నీ మొగుడు మీద నీకు ఎంత హక్కు ఉందో నాకూ దాంట్లో సగం ఉంది

కీర్తన : ఏంటి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూన్నావ్

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.