దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 10 143

గేమ్ కి ఎండింగ్ ఏమై ఉంటుందో తెలుసు కాబట్టి వినీత కొంచం ఉత్సాహంగా ఉంది..

మిగిలిన ఇద్దరు కొంచం ఇబ్బంది గా ఉన్నారు…రాత్రి జరిగిన దానికి.పొద్దున్నేలే ఎదురైన ప్రశ్నలకి….

అనిత: అందరు రెడీ నా ? గేమ్ కి…గేమ్ ముందు చెప్పనా…గేమ్ రూల్స్ చెప్పనా…

అవినాష్: తెలివిగా..రూల్స్ చెప్పు అన్నాడు..

అనిత: సరే రెండు చెప్తా…గేమ్ వోచి ట్రూత్ ఆర్ డేర్..ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటే నిజమే చెప్పాలి…డేర్ అంటే…ఓడిపోయినా వాళ్ళు ఏమి చెప్తే అది చెయ్యాలి…

అవినాష్…అన్వేష్ మొహాలు చూసుకున్నారు…కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి.

ఆరంజ్ సినిమాలో లా ఇరుక్కుపోతామేమో రా..అని..

అనిత: సరే స్టార్ట్ చేద్దామా….ఎస్ ఎస్ అంది వినీత….

మిగిలిన ఇద్దరు తప్పక తలా ఊపారు.

అనిత: చలో..ఈ బాల్ ని అందరం చేతులు మారుద్దాం…నేను స్టాప్ అన్నప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటుందో..వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోవాలి…దాన్ని బట్టి..ట్రూత్ అయితే ఎవరైనా ఒక ప్రశ్న అడగచ్చు..లేదా ఏదన్న చెయ్యమనచు..

అన్వేష్ “రేయ్ అనిత..మనం రాత్రి తాగి మాట్లాడింది కక్కిచే పనిలో ఉన్నట్టుండి” అన్నట్టు సైగ చేసాడు..

ఆవునేమో రా అన్నాడు కళ్ళతో అవినాష్..

అనిత: స్టార్ట్ అని బాల్ ని అవినాష్ చేతిలో పెట్టింది..కంగారుగా వినీత మీదకి విసిరాడు…వినీత నవ్వుతు అన్వేష్ చేతిలో పెట్టింది..

అన్వేష్ కంగారుగా అనిత మీద పడేసాడు..

లేడీస్..నవ్వుతు ఎంజాయ్ చేస్తున్నారు…జరగబోయేది తెలుసు కాబట్టి..

జెంట్స్…గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి..ఏమి తెలీదు కాబట్టి..

ఇంతలో స్టాప్ అంది అనిత..

బాల్ ఎక్కడా అని చూసుకున్నారు..బాల్ ……

వినీత చేతిలో ఉంది..