నాకు నువ్వు కావాలి అంతే 229

ఏమీ కాదు అంటూ నా దగ్గరికి వచ్చి..హటాత్తుగా నన్ను కౌగిలించుకొని నా పెదాలు అందుకొంది..
మొదటి ముద్దు… ఆహా…అందులోనూ..నన్ను ప్రేమించే అమ్మాయి ఇచ్చిన ముద్దు.. అందులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ కొంచెంసేపు ఉండిపోయాను..
నెమ్మదిగా తనని నా కౌగిలిలో బంధించేశాను..తను కూడా చాలా ఆర్తిగా నన్ను అల్లుకుపోయింది..అప్పటికే నా షర్ట్ బటన్స్ విప్పేసింది..హేయ్….తేజ…ఏంచేస్తున్నావ్… వద్దు…అంటున్నా వినడం లేదు.. నా లవర్ ఎలా ఉంటాడో నేను చూసుకోవాలి అంటూ ముద్దులు పెడుతూ* నా షర్ట్ విప్పేసింది.. గట్టిగా కౌగిలించుకొని నా ముఖాన్ని ముద్దులతో నింపేస్తూ…మెత్తగా..ఏదేదో మాట్లాడుతోంది..

తేజ… ఐలవ్యూ… అని అన్నాను…ఒక అమ్మాయికి ఐలవ్యూ చెప్పడం అదే మొదటిసారి నాకు.. నా గొంతు నాకే కొత్తగా వినిపించింది… ఐ టూ లవ్యూ సార్, అంది.. సార్ వద్దు తేజ… నా పేరుతో పిలువు అన్నాను… వద్దు సార్ అంది… కాదు..నువ్వు అలా పిలిస్తే మనం మరింత దగ్గరగా వున్నట్లు ఫీల్ అవుతాను.. అన్నాను… తను సిగ్గుపడుతూనే…ఐలవ్యూ కృష్ణ.. అంది… నెమ్మదిగా తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను.. కళ్ళలోకి చూస్తుంటే తను సిగ్గుతో కళ్ళు మూసుకుంది.. నా వైపు చూడు డార్లింగ్…అన్నాను…సిగ్గుపడుతూనే..కళ్ళు తెరిచి నన్నే చూస్తోంది.. తన పెదాలు వణుకుతున్నాయి… తన పింక్ కలర్ లిప్స్ ని నా లిప్స్ తో ముడి వేశాను..మా వెచ్చని ఊపిర్లు కలిసిపోయాయి…వింత శభ్ధం…తొందర పడకుండా…తన పెదవుల్లో మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ అలా ఉండిపోయాను…. నా మనసు తేలిక పడింది.. ఇప్పుడు నాకోసం ఆలోచించే ఒక అమ్మాయి ఉంది….

ఈ భావన నాకు సంతోషాన్ని ఇస్తోంది… నెమ్మదిగా నా ఒంటి మీద షర్ట్ తొలిగిపోవడం గమనించాను… తేజ భుజం మీద చెయ్యి వేసి నొక్కి వదిలాను.. తను తియ్యగా మూల్గింది.. ఇంకేదో కావాలనే తపన ఆమె ముఖంలో కనిపిస్తోంది… తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాను… నాకు అనుకూలంగా తను నాకు దగ్గరిగా జరిగింది.. నెమ్మెదిగా తన షర్ట్ బటన్స్ విప్పుతున్నాను… తను అస్సలు ప్రతిఘటించలేదు… నా కళ్ళలోకి చూస్తూ.. నా తలలో చెయ్యి పెట్టి నిమురుతోంది…షర్ట్ బటన్స్ విప్పుతూ…ఇలవ్యూ డార్లింగ్ అంటూ చెవిలో చెప్పాను…మ్ మ్…ఇలవ్యూ టూ కృష్ణా.. అంటూ మరింతగా నన్ను హత్తుకుంది… తన షర్ట్ విప్పి చూస్తే లోపల ఇంకా బ్రా ఉంది…అబ్బబ్బబ్బా….పాలరాతి రంగులో తన శరీరం…మెత్తగా….నున్నగా…స్పాంజ్ లాగా ఉంది… ఆ మెత్తదనంలో హాయిని అనుభవిస్తూ… నెమ్మదిగా బ్రా ని కూడా తొలగించాను.. అప్పటికే… నా షార్ట్ ని కూడా…విప్పేసింది తేజ….నాకు తెలియకుండానే….

2 Comments

  1. Woow Chala super ga undi next story rayandi

Comments are closed.