నాపేరు అమృత 12 132

అరుణ్ యొక్క ఈ ప్రేమపూర్వక మరియు అమాయక స్వభావం నన్ను కరిగించింది. నా సెక్స్ అడ్వెంచర్స్… రంకు బాగోతాలు… అన్నీ మళ్లీ నాలో గిల్టీనెస్ రేపాయి.

ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే… నాలో ఆ గిల్టీనెస్ త్వరగా పోతుంది. ఎంతలా అంటే… నాకు మూడ్ వచ్చినా… లేదా నా రంకుమొగుడు (మొగుళ్లు) కనిపించినా… వెంటనే అన్నీ గాలికొదిలేసి… కసిగా మీదపడి వాడితో పోటు పొడిపించుకోవాలన్నంతగా…!
రాత్రి డిన్నర్ చేసేటప్పుడు…

అరుణ్: బేబీ… నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.

అమృత: చెప్పండి

అరుణ్: మా కంపెనీ తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలని యోచిస్తోంది ….. వారు మిడిల్ ఈస్ట్‌లో కార్యాలయాలు తెరవాలనుకుంటున్నారు….. ఈ పనులన్నీ సమన్వయం చేసే బాధ్యత నాకు ఇవ్వబడింది.

ఇది ఎక్కడికి వెళుతుందో నాకు అర్థమైంది.

అమృత: ఎంతకాలం..?

అరుణ్: సుమారు 6 నెలలు

అమృత: చాలా బాగుంది, నాకు కూడా జాబ్ పోయింది, ఇక్కడ లైఫ్ బాగా బోరింగ్, కొత్త ప్రదేశాలు… కొత్త జీవితం… చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగినవన్నీ (నా రంకు సంబంధాలు) మర్చిపోవచ్చు.

అరుణ్ ఫేస్ డల్ అయ్యింది.

అరుణ్: నాతో పాటు నిన్నూ తీసుకెళ్లడం నాకిష్టమే. కాని మా కంపెనీ రూల్స్ దీనికి ఒప్పుకోవు. అర్థం చేసుకో బేబీ.

నాకు ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది.

అమృత: ఒకటి- మీరు నన్ను కూడా వెంట తీసుకెళ్లండి లేదా మీరు వెళ్లవద్దు, మీ కంపెనీ వేరొకరిని పంపుతుంది.

అరుణ్: అమృతా… దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఈ స్థాయికి రావటానికి నేను ఎంత కష్టపడ్డానో నీకూ తెలుసు కదా…! ఇది నాకు గొప్ప అవకాశం. ఒకవేళ నేను నిరాకరిస్తే… మా కంపెనీలో నా మీద అది చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. బేబీ…ప్లీజ్… జస్ట్ ఆరు నెలలు మాత్రమే…! ఒక్కసారి ఆలోచించు… నీ జాబ్ పోకుండా ఉంటే… నువ్వు ఇలా అనేదానివి కాదు… అవునా…?

అరుణ్ నాకు జాబ్ పోయిన విషయం నాకు మళ్లీ గుర్తు చేసేసరికి నాలో పట్టరాని ఆవేశం వచ్చింది. నా నిగ్రహాన్ని కోల్పోయేలా చేసింది. నేను ప్లేట్స్ విసిరేసి… బెడ్రూం లోకి వెళ్లి… విసురుగా తలుపేసుకుని… లోపలినుంచి బోల్ట్ పెట్టేసుకున్నాను.

అరుణ్: “అమృతా…. అమృతా………. దయచేసి తలుపు తెరువు….నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, దయచేసి …. తలుపు తెరువు….”

కానీ నేను తలుపు తెరవలేదు. నేను రాత్రి విపరీతంగా ఏడ్చాను. నన్ను నేను సరైన దారిలో పెట్టుకోటానికి ఇది మంచి అవకాశం అనుకున్నాను. అది నాభర్తకు అర్థం కాలేదు. ఇకపై నాభర్త కూడా నాకు అందుబాటులో లేకపోతే… నాలో రగిలే కామజ్వాల నన్ను ఎటు తీసుకెళ్తుంది… నన్ను నేను అదుపులో పెట్టుకోగలనా…? ఇలా ఆలోచిస్తూ… నిద్రలోకి జారుకున్నాను.
—————————————————————————————————————————————————–