నాపేరు అమృత 12 132

వాడు… నేను ట్రయల్ చూసే క్రమంలో… చెప్పులు తీసి మళ్లీ నాకు కొత్తవి వేసుకోటం లో సాయం చేస్తూ… మెల్లిగా నా పాదాల మృదువైన మెత్తదనాన్ని… ఆస్వాదిస్తున్నాడు. నేను కూడా అభ్యంతరం చెప్పలేదు. నేను కూడా కుదిరినంతవరకు నా సల్లు చూపిస్తూనే ఉన్నాను. మెల్లిగా వాడి పాంట్ వైపు చూసేసరికి ఉబ్బు కనిపించి… నాలో గుల మొదలయ్యింది.

ఈలోగా వీడు వేరే చెప్పుల కోసం వెళ్లి వస్తుంటే… సుమారుగా 35 సంవత్సరాల వయసున్న… ఒక సేల్స్ గర్ల్ వీడిని కావాలని గుద్దేసి… నవ్వుతూ వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఆమె ముందుకు వెళ్ళేటప్పుడు అతనికి కళ్లతో ఏదో చెప్పటం నేను చూశాను.

మొదట నేను ఆమె వాడి భార్య అనుకున్నాను, కాని సేల్స్ గై వయస్సు 25 ఏళ్ళకు మించి ఉండదు. అంటే వీళ్ల మధ్య ఏదో ట్రాక్ నడుస్తుందేమో…!

ఆ అమ్మాయి వీడిని డాష్ ఇచ్చి వెళ్లాక… వీడు చాలా హుందాగా ప్రొఫెషనల్ గా ప్రవర్తిస్తున్నాడు. అంటే నా ఆలోచన కరెక్ట్, వీళ్ల మధ్య ట్రాక్ బాగా నడుస్తోంది, నాలో నేనే నవ్వుకున్నాను. చూస్తుంటే వీడు బానే ఉన్నాడు. పాంట్ లో గూటం కూడా బాగానే ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి మాత్రం నార్మల్ గా ఉంది. అయినా ఇద్దరికీ కావాల్సింది ఇచ్చి పుచ్చుకుంటున్నారు, ఇక అందంతో పనేముంది.

నాకు మాత్రం కావాల్సిన చెప్పులు దొరకలేదు.

సేల్స్ గై: మేడమ్… కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను వెళ్లి మీ సైజ్ ఉన్న శాండిల్స్ తీసుకొస్తాను. ప్లీజ్ ఒక్క పది పదిహేను నిమిషాలు కూర్చోండి.

A: సరే… త్వరగా రండి

S.G: త్వరగా తెస్తాను మేడమ్

ఆపై అతను ఒకరిని అరుస్తూ “మేడమ్ కోసం టీ తీసుకురండి.”

అప్పుడే సేల్స్ మాన్ మరియు సేల్స్ ఉమన్ మధ్య కొంత సిగ్నలింగ్ గమనించాను.

సేల్స్ మాన్ ఏదో సిగ్నల్ ఇచ్చి బేస్మెంట్ వైపు వెళ్ళాడు.

సేల్స్ ఉమెన్ కూడా స్టోర్ వైపు వెళ్తుంటే… దుకాణం యజమాని ఆమెను పిలిచి ఒక కస్టమర్‌కు హాజరు కావాలని చెప్పాడు.

సేల్స్ మాన్ వెళ్లి 10 నిమిషాలు అయ్యింది, ఇంకా రాలేదు. నాకు బాగా చిరాకుగా అనిపించింది. దాంతో నేను మేనేజర్ దగ్గరకు వెళ్ళాను. సేల్స్ మాన్ గురించి చెప్పి… తిరిగి రాలేదని అతనికి చెప్పాడు.

మేనేజర్: మేడమ్… మీరు ఏమీ అనుకోకుండా కింద స్టోర్ కి వెళ్ళండి, కలెక్షన్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి, ఎలాగూ సేల్స్ మాన్ కూడా అక్కడే ఉంటాడు.

నేను కూడా ఇది చాలా మంచి ఆలోచన అని అనుకున్నాను. వెంటనే నేను కూడా స్టోర్ వైపు వెళ్ళాను.