నాపేరు అమృత 12 132

నేను లైట్ గా మేకప్ వేసుకుని… రెడీ అయ్యాను. బయట వాతావరణం చాలా వేడిగా ఉంది… అందుకే నేను సల్వార్ కమీజ్ ధరించాను, ఇది సౌకర్యంగా ఉంటుందని నేను భావించాను.

నాకు మధ్యాహ్నం బాగా విసుగు వచ్చింది. ఖాళీగా ఉంటే నేనే ఎవడికైనా ఫోన్ చేసి పిలిపించుకునేలా ఉన్నాను. ఏదైనా పని పెట్టుకోవాలి… అని బాగా ఆలోచించి… షాపింగ్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
నేను లైట్ గా మేకప్ వేసుకుని… రెడీ అయ్యాను. బయట వాతావరణం చాలా వేడిగా ఉంది… అందుకే నేను సల్వార్ కమీజ్ ధరించాను, ఇది సౌకర్యంగా ఉంటుందని నేను భావించాను.

నేను క్యాబ్ బుక్ చేసుకుని, నా ఇంటి నుండి దాదాపు 40 నిమిషాల దూరంలో ఉన్న మాల్‌కు వెళ్లాను. నేనూ… అరుణ్ ఇద్దరం జాబ్ చేయటం వల్ల… నా ఉద్యోగం పోయినప్పటికీ… నాకు డబ్బు అనేది నిజంగా సమస్య కాదు.
నేను మాల్కు చేరుకున్నాను. ఏమి షాపింగ్ చేయాలో నిర్ణయించుకోలేదు, నాకు బాగా చిరాకుగా ఉంది.

కొన్ని గంటలు అలా మాల్ లో మొత్తం తిరిగిన తరువాత… నేను ఒక షూ షాపుకి వెళ్లి కొన్ని చెప్పుల వైపు చూశాను. వచ్చే 6 నెలలు నేను ఫ్రీ బర్డ్… అందుకే… కొంచెం బోల్డ్ గా… హాట్ గా ఉండాలని డిసైడ్ అయ్యా… ఇప్పుడు హైహీల్స్ కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను.

వీకెండ్ కాకపోవడంతో షాప్ అంత బిజీగా లేదు.

సేల్స్ గై: హలో మేడమ్, ఏ టైప్ శాండల్స్…?

అమృత: నేను కొన్ని హై హీల్స్ కోసం చూస్తున్నాను.

సేల్స్ గై: కూర్చోండి మేడమ్… నేను మీకు చూపిస్తాను.

నేను కుర్చీ మీద కూర్చున్నాను, అతను నాకు కొన్ని చెప్పులు తెచ్చాడు.
నాకు అవి నచ్చకపోవడంతో…. అతనిని వేరే డిజైన్‌లో చూపించమని అడిగాను.
వాడేమో నన్ను కాస్త చిరాకుగా చూశాడు.
సుమారు పదినిమిషాల తర్వాత వేర్వేరు చెప్పులు తెచ్చాడు.

నేను కొత్త చెప్పులు ట్రయ్ చెయ్యటానికి… కొద్దిగా వంగవలసి వచ్చింది. అంతే… అసలే 36 సైజ్ కి వచ్చాయి కదా… చాలా ఈజీగా నా క్లీవేజ్ కనిపిస్తుంది.

అంతే… వాడు కన్నార్పకుండా… నా చీలికను చూడటం నేను చూశాను. నా పొంగుల మీద ఉన్న పొగరుతో… నేను కూడా సర్దుకోకుండా… ఇంకొంచెం వంగి ఫ్రీ షో బాగా ఇచ్చి… లోలోపల చాలా ఆనందించాను.

అతను నాకు దాదాపు మొత్తం డిజైన్స్ చూపించాడు… కాని నాకు ఏవీ అంతగా నచ్చలేదు.
అతను మళ్ళీ వేర్వేరు డిజైన్లను తెచ్చి… నేను వంగి ట్రయ్ చెయ్యటానికి నాకు సహాయం చేస్తున్నాడు.
నేను కూడా వాడికి కావాల్సింది ఫ్రీషో ఇస్తూనే ఉన్నాను.