నాపేరు అమృత 12 132

మరుసటి రోజు ఉదయం:

నేను నిద్ర లేచి… హాల్ లోకి వెళ్ళాను. నేను అరుణ్ కోసం వెతుకుతున్నాను. అప్పుడు అరుణ్ బ్రేక్ఫాస్ట్ తో వంటగది నుండి వచ్చాడు.

ఇది చూసేసరికి నా కోపం కరిగిపోయింది. నేను అతన్ని కౌగిలించుకుని ముద్దు ఇచ్చాను.

అరుణ్: బేబీ… నువ్వు నేను వెళ్లటానికి పర్మిషన్ ఇచ్చినట్లేనా…?

అమృత: నాకు వేరే ఆప్షన్ ఏదైనా ఉందా…?

అరుణ్: బాధపడకు బేబీ, ఈ ఆరు నెలలు ఏముంది… కళ్లు మూసి తెరిచేలోగా ఎగిరిపోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… పని త్వరగా చేసుకుని నేను ఎప్పుడైనా తిరిగి రావొచ్చు. త్వరగా రావటానికే ప్రయత్నిస్తాను, ముఖ్యంగా నీ కోసం.

అమృత: చెప్పడం చాలా సులభం, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండాలి.

అరుణ్: నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళవచ్చు …. నీకు మరీ అంతలా బోర్ కొడితే…!

అమృత: అవును కదా… నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను…… అయినా నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తూ… నేను ఖాళీగా ఉండలేను. జాబ్ పోయింది అని మీ ఇంట్లో… మా ఇంట్లో చెప్పొద్దు. ఇంతకీ మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు…?

అరుణ్: నేను వచ్చే వారం బయలుదేరుతాను.

అమృత: ఆల్ ది బెస్ట్…

అరుణ్: సరే… నాకు ఆలస్యం అవుతుంది. నేను టిఫిన్ చేశాను. నువ్వు కూడా తినేసి రెస్ట్ తీసుకో…
అని చెప్పి అరుణ్ తన ఆఫీస్ కి వెళ్ళాడు…… నేను నా ఇంటి పనులలో బిజీగా ఉన్నాను.

అరుణ్‌ను విదేశాలకు పంపించడం ద్వారా… ఈ విశాల ప్రపంచంలో నా సెక్స్ అడ్వెంచర్స్ నేను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు… అయినా అది కూడా కేవలం ఆరు నెలలు.