మెల్లగా అడుగులో అడుగులు వేస్కుంటూ వచ్చింది, చీకట్లో వెతుకుతుంటే ఇక్కడ అంటూ దారి చూపించా, ఏమి అనుకోకపోతే నా రూమ్ లోకి వస్తారా? అని అడిగేసా.సరే అని మెల్లగా నన్ను అనుసరించింది.
మీరు పడుకోరు, ఆలోచిస్తూ ఉంటారు అనే మీకు కాల్ చేశాను. ఇటువంటి పరిస్థితి ఎవరికీ, కనీసం నా తోబుట్టువులకి కూడా రాకూడదు అంటూ నా చేతులతో నా ముఖాన్ని అడ్డుపెట్టుకున్నా(నా పాచిక పారింది) వెంటనే ఏడుపు అందుకుంది సౌజి…………………………
మెల్లగా నా చేతులు కూడా వణుకుతుండగా ఆమె చేతిని తిస్కోని గట్టిగా పట్టుకున్నా. ఏడుపు ఎక్కిళ్ళు ఎక్కడా ఆగడం లేదు, ఆగండి ఆగండి అంటూ ఆమెను సముదాయిస్తూ ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా మీకు తప్పుగా ఉంటుంది, బాగా ఆలోచించుకుని మీరే కాల్ చేయండి నాకు అని క్రింది దాక ఆమెను దిగబెట్టి రూమ్ కి వచ్చేసా.
Nice bro story continue chyndi
Comeon comeon bebyyy I’m waiting