నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 12 56

లేదు లేదు నేను నీతో మాట్లాడటాలనుకునే దానికి అదియే సరియైన ప్రదేశం అని శరత్ చెప్పి ఫోన్ కింద పెట్టేసాడు

శరత్ కారు ఊరి బయట ఉన్న పాత హాలు మైదానానికి చేరుకునేసరికి అప్పటికే అక్కడ ఉన్న ప్రభు మోటారు బండి కనిపించింది
అది అదే మోటారు బండి ప్రభు దాన్ని ఇంకా విక్రహించలేదనిపిస్తుంది లేదా అతను అప్పుడు ఈ స్థలాన్ని వదిలినప్పుడు అది ఇక్కడే వదిలివేయబడి ఉండాలి

ప్రభు ఎక్కడా కనిపించడం లేదు ఒక వేళ అతను హాలు లోపల నీడలో ఉండాలి
రెండున్నర ఏళ్ల క్రితం దిగులుగా ఉన్న ఆ సాయంత్రంలా కాకుండా ఇప్పుడు మధ్యాహ్నం వేళ చాలా వేడిగా ఉంది
మరియు ప్రకాశవంతంగా ఉంది

ఆ రోజు ఆ చీకటి నా హృదయం లోని చీకటిని ప్రతిబింబించింది అని శరత్ అనుకున్నాడు
విచిత్రంగా కొంత కాలంగా అతని మనస్సు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా తేలికగా ఉంది
శరత్ క్షీణించడం ఆపి వేసి చివరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు

శరత్ హాలు లోనికి నడిచి ప్రవేశించి చూడగానే
ప్రభు ఒక స్తంభం అంచు పక్కన అరుగు అంచున కూర్చొని ఉన్నాడు అతను పూర్తిగా వెంట్రుకలు తీయించాడు (గుండు మీసం తీసాడు)
తన తండ్రి అంత్యక్రియల తరువాత చివరి కర్మ క్రియల కోసం తల కొరివి పెట్టగానే అతను శుభ్రంగా గుండు చేయించుకుని ఉంటాడు

అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తన తండ్రి తన అంత్యక్రియలకు చివరి కర్మకాండలు చేయడానికి కూడా నిషేదించాడనీ
అలా చేయడం అతని హక్కు
ఇప్పుడు అతనిని చూడండి ఆ హక్కు అతనికి నిరాకరించబడలేదు

1 Comment

Comments are closed.