నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 12 56

కొద్దిసేపు విరామం తర్వాత శరత్ ఇలా కొనసాగించాడు నీ సోదరి పెళ్ళికి ముందు రోజు రాత్రి వేడుకలో పాల్గొన్నప్పుడు నేను తెలీక చేసుకోవాలని (బాత్రూమ్) అవసరం ఉందని
వంటగది దగ్గర చాలా మంది ఆడవాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారని అక్కడ ఉన్న అవసరాల గదిని ఉపయోగించలేనని చెప్పాను
అది అర్థరాత్రి దాటిన సమయం అయ్యి ఉండవచ్చు అనుకుంటా

మీ తండ్రి మీరు ఉపయోగించని ఇంటి వెనుక వైపు ఉన్న పాత ఇంటి వెనుక వైపు వెళ్ళమని చెప్పారు
మీ ఇద్దరినీ నేను అక్కడ చూసాను
మీ ఇద్దరికీ అప్పటికే కొనసాగుతున్న లైంగిక సంబంధం ఉందని రుడి (కన్ఫామ్ )చేసుకున్నా

అప్పుడే ఎందుకు శరత్ మీరు మమ్మల్ని ఆపలేదు

అది నా మూర్ఖత్వం నేను నా భార్యను ఎంతగా ప్రేమిస్తానో మీకు తెలుసు
ఆమె చేసినా ద్రోహం నాకు తెలుసని ఆమెకు తెలిస్తే ఆమె తనను తాను చంపుకుంటుందనీ
భయపడ్డాను
నేను నా పాత మీరా ను తిరిగి పొందలనుకున్నాను
మీ ఇద్దరినీ ఇకపై కలవనీయాకూడదు అనుకున్నాను
అప్పుడు ఈ వ్వవహారం సహజంగా చనిపోతుందనుకున్నాను
అందుకే మరుసటిరోజు నా దగ్గర పని చేసే పని వాడి తల్లిని ఇంటి పనికి ఇంటికి తీసుకు వచ్చాను

నన్ను క్షమించండి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు

అదంతా కాదు ప్రభు మీ ఇద్దరినీ అలా చూడటం
నన్ను ఎంతగానో భాధ పెట్టింది
మరుసటి రోజు కూడా నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా

1 Comment

Comments are closed.