నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 12 56

లేకుంటే నేను ఇప్పుడు అతని బిడ్డకు చనుబాలు పడుతూ ఉండేదాన్ని
ఆమె ఏ స్థితిలో ఉండి అలా ఆలోచిస్తూ ఉందో
ఒక వేళ అలా ఇప్పుడు జరగాలి అనుకుంటుందా ?????????

అయినప్పటికీ మీరా తన భర్త దగ్గర కూర్చుని ఇవన్నీ ఆలోచించింది

మీరా శరత్ వైపు చూసింది అతని కళ్ళు ప్రభు చేస్తున్న కర్మ క్రియల వైపు చూస్తున్నట్లు అనిపించింది

శరత్ ప్రభును నాతో కలిసేందుకు అనుమతిస్తాడా ???????
లేదు లేదు నేను అంత తక్కువ స్థాయిలో ఆలోచన కలిగి ఉండలేను

తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని
నమ్మక ద్రోహం చేయడం ద్వారా నేను ఇప్పటికే మా వారికి చాలా అన్యాయం చేశాను
మా వారు ఎంత మంచి మనిషి నా పిల్లలకు గొప్ప తండ్రి

ఆయనకు తెలియక పోయిన నేను ఆయనకు ఆ స్థాయిలో అవమానించలేను
దేవుడికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి
ఆయనకు నేను చేసిన గొప్ప ద్రోహం గురించి ఆయనకు తెలియదు
ఇది వారి హృదయానికి ప్రాణాంతకంగా గాయపరుస్తుంది

నేను అలా జరగనివ్వలేను ఏం తప్పు చేయని మంచి మనిషి ఎందుకని బాధ పడాలి ఇంకా
నేనే ఈ మోసానికి ప్రధాన కారణం
ఆయన అనుభవించే ఈ తప్పు తాలుకు బాధను గందరగోళాన్ని నేను ఎలాంటి సహాయం చేయలేను

నేను ఇప్పుడు చేయగలిగింది ఒకటే ఏమిటంటే
ఈ విషయం ఆయనకు ఎప్పటికీ తెలుసుకోన్నివ్వకపోవడం
నేను ప్రభు చాలా జాగ్రత్తగా ఉండాలి

1 Comment

Comments are closed.