నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 12 56

అంతేనా ……………………

మీరు దయార్ద్ర హృదయంతో చివరి దశలో ఉన్న నా తండ్రిని చూడడానికి నన్ను అనుమతించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను

ప్రభు కొన్ని క్షణాల పాటు ఆపి ఆపై కొనసాగిస్తూ
అన్నింటికంటే ముఖ్యంగా నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని విచ్చిన్నం చేయను అని మీకు భరోసా ఇవ్వాలనుకున్నాను

శరత్ ప్రభు ఇంకా ఏమైనా చెబుతాడేమో అని కాసేపు వేచి ఉన్నాడు తరువాత
నా భార్యతో మీ వ్వవహారం నాకు ఎప్పుడూ తెలిసింది అని మీరు అనుకున్నారు

దీనిపై ప్రభుకు కొన్ని సందేహాలు ఉన్నాయి
కానీ తను సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు

మీరు….ఈ స్థలంలో మమ్మల్ని ఇక్కడ చూసిన సమయంలో ……….. అన్నాడు ప్రభు

లేదు నాకు అప్పటికే అంతకు ముందే కొన్ని అనుమానాలు ఉన్నాయి మీరిద్దరూ ఒకరికొకరు ఒకరకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారని నాకు తెలుసు కానీ అది ఎంతవరకు అన్నది తెలియదు
ప్రభు తనకి మీరాకు తెలియకుండా ఏం జరుగుతుందో మొదటి సారి వింటూ శరత్ ముఖం వైపు చూస్తున్నాడు

1 Comment

Comments are closed.