నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 12 56

అవును అప్పుడు మీరా తన పిల్లలపైన తన హక్కులను వదులుకోవాల్సి ఉంటుంది ఆమె
ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే పిల్లలు కూడా ఆమెతో ఉండటానికి ఇష్ణపడరు ఇది వారికి చాలా బాధ క్రూరత్వం నుంచి సురక్షితం చేస్తుంది

ప్రభు ఇప్పుడు వేరే శరత్ ను చూస్తున్నాడు
నిర్ణయాత్మకంగా విషయాలను స్పష్టంగా ఆలోచించాడు
అవసరమైన కష్టతరమైన నిర్ణయాలు తీసుకున్నాడు శరత్ అన్ని అసమానతలను అధిగమించి వ్యాపారంలో విజయవంతం కావడంలో ఆశ్చర్యం లేదు
కానీ ప్రభు కోసం మారో మెరుపు తాకిడి సిద్దంగా వేచి ఉంది

మీరా ఇప్పుడు ఎన్నుకోవాల్సి ఉందని మీరు ఆమెకు తెలియజేయాలి
ఆమె మీతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకుంటే అప్పుడు మా వైవాహిక జీవితం ముగిసినట్లే

లోక ప్రదర్శన కోసం మేము ఇంకా కలిసి జీవించినట్లు నటిస్తాం నా పిల్లలకు కూడా తెలియనివ్వకుండా ఉంటాము
మేము నిజమైన స్త్రీ పురుష లైంగిక సంబంధాన్ని నిలిపి వేస్తాను
ఇంకా నుండి నా పిల్లల కోసమే నేను నా జీవితాన్ని గడుపుతాను
నా శారీరక అవసరాల కోసం నేను ఎప్పుడూ బయట తాత్కాలిక ఉపశమనం కోసం చూడగలను
ఆమెకు ఇద్దరు భర్తలు ఉండకూడదు
ఆమె ఎన్నుకోవాలి
నా భార్యను శారీరకంగా మానసికంగా పంచుకోవడానికి నేను ఇష్టపడను
ఆమె నాది లేదా మీది
ఇంతకు ముందు నేను ఆమె శారీరక క్షేమం కోసం భయపడ్డాను
ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు వెళ్ళదని నేను నమ్ముతున్నాను
ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి సిద్దంగా ఉన్నాను
కానీ ఇప్పుడే ఆమె నిర్ణయం తీసుకోవాలి

1 Comment

Comments are closed.