నా భార్య 1257

నేను కుడా వెల్లి పల్లవికి హెల్ప్ చేసాను అరగంటలొ వంట పూర్తి అయింది.ఇద్దరం కలిసి లంచ్ చేసాము నేను బ్యుటీ పార్లర్ కి వెల్లి వస్తా అంది.నేను దింపి రాన అన్నాను వద్దు పక్కనె కదా నేను వెల్తాను పక్కనె కదా అంది సరె త్వరగా రా అన్నాను.సరె అని వెల్లింది నేను టి.వి పెట్టుకొని చూస్తూ కూర్చున్నాను.గంట అవుతుంది ఇంకా రావట్లేదు ఎంటి అని పల్లవికి ఫొన్ చేసాను కాని లిఫ్ట్ చేయలేదు.సరె ఫేస్ ప్యాక్ చేయించుకుంటెదెమొ అనుకున్నాను మల్లి కాసెపటికి ఫొన్ చేసాను కాని లిఫ్ట్ చేయలేదు.నేను డొర్ లాక్ చేసి బ్యూటి పార్లర్ కి వెల్లాను కాని లొపలికి వెల్తె ఎమనుకుంటారొ అని ఆగిపొయా మల్లి ఒకసారి ఫొన్ చేసా ఆన్సర్ లేదు.ఎలా ఇప్పుడు అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నా కొంత దూరం నుండి రాజు బైక్ మీద రావడం చూసాను వెనక ఎవరొ కూర్చున్నారు రాజు వచ్చి నాకు కొంచెం దూరం లొ బైక్ ఆపాడు పల్లవి బైక్ దిగి నావైపు నడుచుకుంటూ వస్తుంది.రాజు వెళ్ళి పొయాడు నేను పల్లవిని కొపంగా చూస్తున్నాను పల్లవి నా వైపు బయపడుతూ వస్తుంది.ఎమండి అదీ అని ఎదొ చెప్పబొతె త్వరగా ఫెసియల్ చేయొంచుకొనిరా ఇంటికి అన్నాను కొపంగా పల్లవి బయపడుతూనె లొపలికి వెల్లింది నేను ఇంటికి వెల్లాను ఒక గంటకి బెల్ మొగితె వెల్లి డొర్ తీసాను ఎదురుగా పల్లవి బయపడుతూ నిలబడింది నేను కావాలని ఏవరు మీరు అన్నాను పల్లవి నన్ను చూస్తూ ఎడుపు గొంతుతొ నేను మీ భార్యని అంది.ఇంక నయం నా భార్య ఇంట్లొ లేనప్పుడు వచ్చావు తను ఉండి ఉంటె నన్ను ఇంట్లొంచి గెంటెసెది తను రాక ముందె వెల్లిపొ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తె ఎమనుకుంటారు అని డొర్ వెసెసా మల్లి బెల్ మొగింది డొర్ తీసాను అమ్మ నువ్వు ఎవరొ నాకు తెలీదు నా భార్య నీ అంత అందంగా ఉండదు.తను బ్యూటి పార్లర్ కి వెల్లింది ఇపాటికి వచ్చెస్తు ఉంటుంది వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళండి అన్నాను.చాళ్ళెండి మీ సరసాలు అంటూ లొపలికి వచ్చింది హలొ మిస్ మీకె చెప్పెది అన్నాను ఆపుతార ఆపర ఇప్పుడు అంది.నేను నొటిమీద వేళు వేసుకొని వెళ్ళి కూర్చున్నాను.పల్లవి వచ్చి నా పక్కన కూర్చొని మీరు బ్యూటి పార్లర్ దగ్గర అలా కొపంగా మాట్లాడెసరికి ఎంత బయపడ్డానొ తెలుసా అంది.సారి మీకు చెప్పకుండా వెళ్ళినందుకు అంది నేను వద్దు అన్నా కుడా బలవంతం చేసాడు అంది.సరె కాని ఒక్క మాట చెప్పాల్సింది నేను టెన్షన్ పడ్డాను లెట్ అయింది ఫొన్ కుడా లిఫ్ట్ చేయకపొయెసరికి అన్నాను సారి ఇంకొ సారి ఇలా చేయను అంది టైం చూస్తె 4 అవుతుంది లేట్ అవుతది వెళ్ళి స్నానం చేయు అన్నాను పల్లవి లొపలికి వెల్లింది బెడ్ మీద చుడిదార్ పెట్టుకుంది నేను అది తీసెసి ఒక చీర పెట్టాను రెడ్ కలర్ సారి పల్లవికి ఆ చీర సూపర్ ఉంటది నేను బయటకి వచ్చాను.పల్లవి నన్ను లొపలికి పిలిచింది టవల్ మీద ఉంది నన్ను వెళ్ళి స్నానం చేసి అంది సరె అని నేను వెళ్ళి స్నానం చేసి వచ్చెసరికి చీర కట్టుకొని డ్రెస్సింగ్ టెబల్ దగ్గర కూర్చొని రెడీ అవుతుంది నేను డ్రెస్ వేసుకొని రెడీ అయి బయటకి వెల్లి హాల్ లొ కూర్చున్నాను ఇంకా ఎంతసేపు లేట్ అవుతది అన్నాను వచ్చెస్తున్నా అని బయటకి వచ్చింది ఎలా ఉన్నాను అని కళ్ళెగరెసింది.నేను పల్లవిని పై నుండి కిందికి చూసి పల్లవి దగ్గరి వెళ్ళి కింద కూర్చొని పల్లవి చీరని బొడ్డు కిందకి జరిపాను అమ్మొ వద్దు పైకి ఉండనీ అంది మనం వెళ్ళెది పార్టికి పెరంటానికి కాదు ఉండు అన్నాను పల్లవి పైటని కుడా సరి చేసాను సగం నడుము కనపడుతుంది ఒకసారి పల్లవిని చూసి పల్లవి దగ్గరి వెళ్ళి చెవిలొ ఇప్పుడు నిన్ను రాజు ఇలా చూస్తె నాముందె నీమిదకి ఎక్కుతాడు అన్నాను.పల్లవి నన్నుకొడుతూ మీకు రొజు రొజుకి సిగ్గులేకుండా పొతుంది అంది.నేను నచి పదా వెల్దాము అన్నాను.ఇద్దరం బయటకి వచ్చి ఇంటికి లాక్ చేసి బైక్ ఎక్కి పార్టికి వెళ్ళాము.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.