నా భార్య 1257

కళ్ళు తెరచి చూసెసరికి నా పక్కన నా భార్య ఎడుస్తు కూర్చుంది.నాకు కొంచెం ఒల్లు నొప్పులు ఉన్నాయి చుట్టు చూస్తె ఎదొ హాస్పిటల్ లొ ఉన్నాను అని తెలిసింది.మెల్లిగా పల్లవి అని పిలిచాను.పల్లవి నా వైపు చూసి నా దగ్గరకి వచ్చింది ఎక్కడ ఉన్నాను నేను అనగానె.మీకు యాక్సిడెంట్ అయింది.ఎవరొ మమ్మల్ని హాస్పిటల్ లొ జాయిన్ చేసారు తరువాత నాకు ఫొన్ చేసారు వెంటనె వచ్చాను అంది.ఇంతలొ డాక్టర్,నర్స్ వచ్చారు.నథిగ్ హప్పెన్ వె విల్ల్ డిస్చర్గె తొడె ఎవినింగ్ అని చెప్పి వెల్లిపొయాడు.డాక్టర్ వెల్లగానె పల్లవి ఎడుపు మొదలు పెట్టింది.ఉరుకొవె ఎమి కాలెదు అని చెప్పాడు కదా డాక్టర్ మల్లి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను.పల్లవి నావైపు చూస్తూ మీరు ఆఫిస్ కి వెల్లెటప్పుడు నేనె ఎదురొచ్చాను అందుకె మీకు యాక్సిడెంట్ అయింది అంటూ ఏడుస్తుంది.మరి ప్రొద్దున లేవగానె నా మొహమె చూసుకున్నా అందుకు అవొచ్చు కదా అన్నాను అదెమి లేదు నా వళ్ళె అయింది అంటూ ఏడుస్తుంది.అయిందెదొ అయిపొయింది ఇప్పుడు ఎందుకు అవన్ని అంటూ పల్లవిని ఒదార్చాను.నా ఫ్రెండ్ అనిల్ నుండి ఫొన్ వస్తె లిఫ్ట్ చేసాను.ఆఫిస్ కి రాలేదు ఎంటిరా.నాకు యాక్సిడెంట్ అయిందిరా నేను రాలేను హాస్పిటల్లొ ఉన్నాను.ఎ హాస్పిటల్ రా ఎలా ఉంది ఇప్పుడు నేను బాగానె ఉన్నాను హాస్పిటల్ పేరు అని పల్లవి వైపు చుసాను యషొద అని చెప్పింది.నేను యషొద రా అని చెప్పగానే ఫొన్ పెట్టెసాడు.నేను ఫొన్ పక్కన పెట్టి అలాగె పడుకున్నాను.కాసెపటికి అని హాస్పిటల్ కి వచ్చాడు నన్ను చూసి ఏమయిందిరా ఎలా జరిగింది అని అడిగాడు.ఎమొరా నకెం తెలీదు ఆఫిస్ కి బయలుదేరాను కళ్ళు తెరచి చూస్తె ఇక్కడ ఉన్నాను.వెనక నుండి కార్ డీకొట్టింది అని హాస్పిటల్లొ జాయిన్ చేసిన వాళ్ళు చేప్పారు అని ఎడుస్తూ చెప్పింది.ఏడవకు పల్లవి ఈప్పుడు బాగానె ఉన్నాడు కదా ఎదొ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి రెండు రొజులు రెస్ట్ తీసుకుంటె సరిపొతుంది అన్నాడు అనిల్.ఇంతకి ఎమయినా తిన్నారా అని అడిగాడు అనిల్.లేదు తనకేమొ కాని నాకు మాత్రం చాలా ఆకలి అవుతుంది ఎదైనా తీసుకురా అన్నాను.పల్లవి నీకు ఎమి తేవాలి అని అడిగాడు.నాకు ఎమి వద్దు అంది.అది అలాగె అంటుంది దానికి కుడా ఎమయినా తీసుకురా అన్నాను.సరె అని అనిల్ వెల్లిపొయాడు.పల్లవి నా పక్కన కూర్చొని ఏడుస్తుంది.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.