నా భార్య 1258

సె హయ్ టు వియర్ సారి లైక్ యస్టర్డె అన్నాడు.ఒ.కె సార్ అని ఫొన్ పెట్టెసాను.నేను పల్లవి దగ్గరికి వెళ్ళి సార్ కార్ పంపిస్త అన్నాడు వెల్లి రెడి అవు అన్నాను ఇప్పుడెనా అంది అవును నిన్న కట్టుకున్న చీర కట్టుకొమన్నాడు అన్నాను.రాత్రికి అన్నావు కదా అంది ఎమి పంపిస్త అన్నాడు వెళ్ళి రెడీ అవు అన్నాను పల్లవి వెల్లి అరగంటలొ రెడీ అయి బయటకి వచ్చింది.చీర బొడ్డు మీదకి కట్టింది నేను వెల్లి బొడ్డు కిందకి జరిపాను.వద్దు అంది ఎలాగొ విప్పెదె కద అన్నాను తల మీద కొట్టింది ఇంతలొ కార్ వచ్చింది హారన్ కొట్టాడు డ్రైవర్ నేను బయటకి వెల్లి 2 మినట్స్ అని చెప్పి లొపలికి వచ్చి చీర సెట్ చేసి పదా అన్నాను పల్లవిని తీసుకొని బయటకి వచ్చి తనని కార్ ఎక్కించాను.

నేను లొపలికి వెళ్ళాను పల్లవి నుండి ఫొన్ వచ్చింది.లిఫ్ట్ చేసి హలొ అన్నాను.ఎమండి లంచ్ ఎమి చేయలేదు అంది బయటి నుండి తెచ్చుకొండి అని చెప్పింది సరె నువ్వు నగురించి ఆలొచించకు మా సార్ ని బాగా చూసుకొ అన్నాను పల్లవి నవ్వి ఫొన్ పెట్టెసింది.నేను ఇంట్లొకి వెళ్ళి కూర్చున్నాను ఇంతలొ అనిల్ ఫొన్ చేసాడు లిఫ్ట్ చేయగానె ఆఫిస్ కి ఎందుకు రాలేదురా అని అడిగాడు.ఇక మీద నేను ఆ ఆఫిస్ కి రాను అన్నాను ఎమయింది అని అడిగాడు.సార్ నిన్న చేప్పాడు కద కొత్త కన్స్ ట్రక్షన్ కంపనీకి మనలొంచి ఒకరిని మ్యానెజర్ చేస్తా అని అన్నాను అవును అన్నాడు అనిల్ అయితె నువ్వెందుకు రాబట్లేదు అని అడిగాడు.రెండు చొట్ల ఎలా వర్క్ చేయాలి అన్నాను అంటె అన్నాడు.నేనె కన్స్ ట్రక్షన్ కంపనీకి మ్యానెజర్ అన్నాను.నిజమా ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు.మన సి.ఇ.ఒ సార్ చెప్పాడు అన్నాను.అవునా మరి పార్టి అని అడిగాడు.పల్లవి కుడా లేదు లీవ్ తీసుకొనిరా చేసుకుందాము ఇంట్లొనె అన్నాను సరె అని ఫొన్ పెట్టెసాడు.నేను పల్లవికి ఫొన్ చేసాను లిఫ్ట్ చేసి హలొ అంది.నేను అనిల్ కి చెప్పాను కన్స్ ట్రక్షన్ కంపనీకి నేనె మ్యానెజర్ అని పార్టి అడిగాడు అన్నాను.అన్ని చెప్పర నేను వెల్తుంది కుడ చెప్పరా అని అడిగింది లేదు అన్నాను.ప్లీస్ ఇంట్లొనె పార్టి చేసుకుంటాము అన్నాను సరె కాని ఎక్కువ తాగకండి అంది థాంక్స్ బంగారం అన్నాను.తను ఫొన్ పెట్టెసింది.నేను కుడ ఫొన్ పెట్టెసి కూర్చున్నాను.కాసెపటికి అనిల్ వచ్చాడు కంగ్రాట్స్ రా అన్నాడు.థాంక్స్ అన్నాను పల్లవి ఎక్కడికి వెల్లింది అని అడిగాడు.తన ఫ్రండ్ ఫొన్ చేస్తె వెళ్ళింది అన్నాను.ఎప్పుడు వస్తది అని అడిగాడు ఎందుకు అని అడిగాను ఏం లేదు తను వచ్చెలొపు అయొప్వాలి కదా అన్నాడు ఏం పర్లేదు ఇప్పుడె రాదు అయిన పల్లవికి ఫొన్ చేసి చేప్పాను అన్నాను ఒప్పుకుందా అని అడిగాడు.ఒప్పుకుంది అన్నాను నేను అనిల్ బయటకి వెల్లి ఫుల్ బాటిల్ స్టఫ్ తెచ్చుకొని కూర్చున్నాము టి.వి ఆన్ చేసాను నేను అనిల్. చీర్స్ చేప్పుకొని స్టార్ట్ చేసాము ఇద్దరం మాట్లాడుకుంటూ తాగుతున్నాము ఎవరొ డొర్ కట్టిన సౌండ్ అయితె లేచి డొర్ ఒపెన్ చేసాను ఎంటి అప్పుడె వచ్చావు అన్నాను పల్లవి నన్ను చూసి ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది అంది నేను షాక్ అయి టైం చూసా నిజంగానె 4 బయటకి చూసాను కొంచెం చీకటిగా ఉంది పల్లవి లొపలికి వచ్చి ఎమయింది అలా చూస్తున్నారు అంది.నిన్న తాగడం స్టార్ట్ చేసి 3 పెగ్స్ తాగెవరకు గుర్తుంది తరువాత ఎమయిందొ ఎమి గుర్తులేదు అన్నాను చుట్టు చూసాను నాటిల్ లేదు ఎమి లేవు అనిల్ కూడ లేడు.నేను ఎప్పుడు పడుకున్నానొ కుడా తెలీదు మందు బాగా ఎక్కింది నాకు అనుకున్నాను నిద్ర మొత్తం పొయి కూర్చున్నాను పల్లవి నా పక్కన కూర్చొని తన బ్యాగ్ లొనుండి ఒక కవర్ తీసి ఇచ్చింది ఎంటి ఈది అన్నాను మీ అపాఇంట్మెంట్ లెటర్ అంది నేను కవర్ తీసుకొని ఒపెన్ చేసి చూసా నన్ను మ్యానెజర్ గా అపాయింట్ చేసిన లేటర్ నా చాల ఆనందంగా ఉంది మల్లి ఇంకొ కవర్ తీసి ఇచ్చింది ఇదెంటి అన్నాను వన్ మంత్ సలరి అడ్వాన్స్ ఇచ్చాడు అంది నేను కవర్ తీసుకున్నా చించి ఉంది సారి మీ సలరి చూద్దాం అని నేనె చించాను అంది ఇమాత్రానికె సారి ఎందుకులె ఇంతకి ఎంత నా సాలరి అన్నాను మీరె చూడండి అంది నువ్వు చూసావుగా నువ్వు చూస్తె ఒకటి నేను చూస్తె ఒకటా చెప్పు అన్నాను లేదు మీరె చుడండి అంది నేను లొపల ఉన్న చెక్ తీసి చుసాను 2 లక్షలు ఉంది ఒక్కసారి షాక్ అయ్యాను.పల్లవి తన బ్యాగ్ లొనుండి ఒక బాక్స్ తీసి ఇచ్చింది మల్లి ఇదెంటి అన్నాను నాకు ఇచ్చాడు గిఫ్ట్ అంది తీసుకొని ఒపెన్ చేసాను కళ్ళు జిగెలుమన్నాయి ఒక నెక్లెస్ మెరిసిపొతుంది.నేను పడుకుంటాను మీరు బాక్స్ లొపల పెట్టండి అంది సరె అన్నాను.అన్నట్టు మర్చిపొయ నేను లేవకుంటె మీరు ఆ బైక్ తీసుకొని వెళ్ళకండి కంపెని కార్ వస్తుందంట అంది కారా అన్నాను అవును ఇప్పుడు మ్యానెజర్ కదా అని నవ్వి లొపలికి వెల్లి పడుకుంది.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.