నా భార్య 1257

ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపలేదొ నేను ఎమి తినను నీతొ మాట్లాడను అన్నాను.వెంటనె పల్లవి ఏడుపు ఆపింది.అనిల్ పార్సిల్ తీసుకొని వచ్చాడు.పార్సిల్ పల్లవికి ఇచ్చి బాస్ ఫొన్ చేసాడు నేను వెల్తాను అని చెప్పి వెల్లిపొయాడు.నాకు బాగా ఆకలిగా ఉంది పల్లవి పార్సిల్ ఇవ్వు అని పల్లవి చేతుల్లొంచి పార్సిల్ తీసుకొని విప్పుతున్నాను.నువ్వు కుడా తిను అనగానె తను కూడా పార్సిల్ విప్పుకుంటుంది.నేను తిని పార్సిల్ కవర్ పక్కన పెట్టి మెల్లిగా లేచి హాండ్ వాష్ కొసం వెల్తున్నాను.కాళ్ళకి దెబ్బలు గట్టిగా తగిలినట్టు ఉంది చాలా నొస్తున్నాయి.కింద పడబొతె వెంటనె పల్లవి వచ్చి పట్టుకుంది మెల్లిగా వెల్లి హాండ్ వాష్ చేసుకొని వచ్చి బెడ్ పడుకున్న పల్లవి తన హాండ్ వాష్ చేసుకొని వచ్చి పార్సిల్ కవర్ డస్ట్ బిన్ లొ పాడెసి వచ్చి నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చింది.నేను ట్యావ్లెట్స్ వేసుకున్నాను.కాసెపటికి మెల్లిగా నిద్రపొయాను.ఎవొ మాటలు వినపడెసరికి మెలుకువ వచ్చింది.ఎమయింది అని అడిగాను పల్లవి వైపు చూస్తూ ఎమి లేదు డాక్టర్ ంఅనల్ని తన క్యాబిన్ లొకి రమ్మన్నడంటా అదె చెప్తుంది నర్స్ అంది.దానికె అంతలా అరవాలా అని అడిగాను.ఇప్పటికె మూడు సార్లు వచ్చింది మీరు నిద్ర పొతున్నారు లేచిన తరువాత వస్తా అని చెప్పాను.డాక్టర్ వెల్లిపొయారు లేపి తీసుకురమ్మంది ఇంతలొ మీరు లేచారు అంది.సరె మరి పదా వెల్దాము లేకుంటె డాక్టర్ వెల్లిపొతాడు మల్లి వచ్చెవరకు మనం ఇక్కడె ఉండాలి పల్లవి వచ్చి నన్ను పట్టుకుంది మెల్లిగా నడుచుకుంటూ డాక్టర్ రూం దగ్గరకి వెల్లాము.నర్స్ బయట ఉంది కూర్చొండి లొపలికి వెల్లి డాక్టర్ తొ చెప్పి వస్తా అని లొపలికి వెల్లింది వెంటనె బయటకి వచ్చి మమ్మల్ని లొపలికి రమ్మన్నాడు అని లొపలికి తీసుకెల్లింది.లొపలికి వెల్లగానె కూర్చొమని చెప్పాడు.నేను పల్లవి కూర్చున్నాము.మీకు తగిలిన్ దెబ్బలు ఒక వరంలొ తగ్గిపొతాయి కాని ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నాడు డాక్టర్.ఎం ప్రాబ్లం అని అడిగాను యాక్సిడెంట్ లొ మీకు తగలరాని చొట దెబ్బ గట్టిగా తగిలింది ఇక మీదట మీరు శృంగారానికి సరిపొరు అన్నాడు.నేను ఒక్కసారిగా షాక్ అయ్యను ఎంటి సార్ అన్నాను.ఇక మీదట మీరు సంసారానికి పనికి రారు అన్నాడు.నాకు ఏడుపు ఒక్కటె తక్కువ.పల్లవికి అయితె ఎడుపు ఆగట్లెదు కాసెపటి తరువాతా పల్లవిని తీసుకొని బయటకి వచ్చాను.ఆటొ ఎక్కి ఇంటికి వచ్చెసాము.ఇంట్లొకి వెల్లగానె నేను బెడ్ రూం లొకి వెల్లి పడుకున్నాను.నాకు బాగా నిద్ర పట్టెసింది.నైట్ పల్లవి వచ్చి లేపితెగాని లేవలేదు.నన్ను లేపి కూర్చొపెట్టింది.నేను మెల్లిగా నడుచుకుంటూ బాత్ రూం లొకి వెల్లి వచ్చి మల్లి బెడ్ మీద కూర్చున్నాను.పల్లవి ప్లెట్ లొ అన్నం పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది.నేను అన్నం తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నా.ట్యాబ్లెట్స్ పవర్ కి నాకు మల్లి బాగా నిద్ర పట్టింది.వారం రొజులకి నేను కొలుకున్నాను.ఆఫిస్ కి వెల్లడం స్టార్ట్ చేసాను.ప్రతీ రొజు పల్లవిని రాత్రి కనీసం రెండు సార్లు అయినా చేయకుండ వదలను అలా ఉంటుంది పల్లవి.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.