నా భార్య 1258

నాకు మార్తం అసలు నిద్ర రావడం లేదు చూస్తుండగానె తల్లారింది నేను లొపలికి వెళ్ళి రెడీ అయి వచ్చాను బెడ్ మీద పల్లవి పడుకొని ఉంది నేను తన నుదుటి మీద ముద్దు పెట్టాను పల్లవి మెల్లిగా కదిలింది నేను బయటకి వెల్లి కూర్చున్నాను ఎవరొ డొర్ కొడితె వెళ్ళి ఒపెన్ చేసాను ఒకతును ఉన్నాడు ఎదురుగా సార్ ఇక్కడ పనింద్ర గారు ఎవరు అని అడిగాడు నేనె అని చెప్పాను సార్ కార్ వచ్చింది అన్నాడు సరె అని నేను బయటకి వెల్లాను డ్రైవర్ వెల్లి డొర్ ఒపెన్ చేసాడు కార్ అంటె ఎదొ చిన్న కార్ అనుకున్నాను కాని ఇది బెంజ్ కార్ అమ్మొ అనుకున్నాను కారులొ కూర్చొగానె డ్రైవర్ కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు ఎ.సి ఆన్ అయింది ఒక అరగంట తరువాత కార్ ఒక బిల్డింగ్ ముందు ఆపాడు నేను కిందికి దిగాను అక్కడ కంపనీ నమె 5 ప్లెస్ లొ ఉంది నేను 5 ఫ్లొర్ కి వెల్లాను కంపనీ నెం కనిపించింది లొపలికి వెళ్ళాను అందరు బుకె ఇస్తూ వెల్కం సార్ అన్నారు అందులొంచి ఒకతను వచ్చి నాకు బుకె ఇచ్చి వెల్కం అని చెప్పాడు నేను థాంక్స్ అన్నాను సార్ అయాం యువర్ సెక్రెట్రి మధు అన్నాడు ఒ.కె అన్నాను సార్ కం విత్ మి ఐ విల్ల్ షొ యువర్ క్యాబిన్ అన్నాడు కంపనీ ఆఫిస్ చాల పెద్దగా ఉంది నన్ను ఒక క్యాబిన్ లొకి తీసుకెల్లి సార్ ఇదె మీ క్యాబిన్ అన్నాడు నేను వెల్లి చెర్ లొ కూర్చున్నాను సార్ నేను బయట కాబిన్ లొ ఉంటాను అని వెళ్ళతుంటె వన్ నినిట్ అన్నాను.మధు వెనక్కి తిరిగాడు ఇప్పుడు నడుస్తున మన ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకురా అన్నాను సార్ మీ టెబల్ మీద ఉన్నాయి అని చూపించాడు సరె వెల్లు అన్నాను మధు వెల్లిపొతాడు నేను సిస్టం లొ నా మెయిల్ ఐడి ఒపెన్ చేసి నా పాత కమెనీకి నా రిగ్నెషన్ లెటర్ పంపాను.పల్లవి నుండి ఫొన్ వచ్చింది నేను లిఫ్ట్ చేసి లేచావ అన్నాను హ అప్పుడె అంది ఏం చేస్తున్నారు అని అడిగింది ఏం లేదు అన్నాను ఆఫిస్ ఎలా ఉంది అని అడిగింది చాలా బగుంది అన్నాను సరె అంది.నాకు మనీ కావలి అంది సరె చెక్ ఇంట్లొనె ఉంది డ్రైవర్ ని పంపిస్త బ్యాంక్ లొ డిపాజిట్ చేయమను చేయగానె నీ అకౌట్ కి టార్న్స్ఫర్ చేస్తా అన్నాను సరె అంది.నేను మధుని పిలిచాను సార్ మే ఐ కం ఇన్ అన్నాడు.యా కం అన్నాను మధు లొపలొకి వచ్చాడు డ్రైవర్ ని ఒకసారి ఇంటికి వెల్లమని చెప్పు అన్నాను సరె సార్ అన్నాండు ఇంకొటి నా రూం లొకి రావడానికి నీకు పర్మిషన్ అవసరం లేదు అన్నాను థాంక్ యు సర్ అని వెల్లిపొయాడు నేను ఫైల్స్ ఒపెన్ చేసి చూస్తున్నాను నాది బెసిక్ సివిల్ కావడం వల్ల అన్ని అర్థం అవుత్య్న్నాయి 10 ప్రాజెట్స్ ఉన్నాయి అన్ని 10 కొట్లకి పైనె ఉన్నాయి చాలా పెద్ద ప్రాజెట్స్ అన్ని.ఇంతలొ పాత ఆఫిస్ మ్యానెజర్ నుండి ఫొన్ వచ్చింది.నేను లిఫ్ట్ చేసి హలొ సార్ అన్నాను గుడ్ మార్నింగ్ అన్నాడు నేను గుడ్ మార్నింగ్ అని వీహ్ చేసా.జస్ట్ నవ్ ఐ రీడ్ యువర్ రెజిగ్నెషన్ మె ఐ నొ రీజన్ అన్నాడు.సార్ నవ్ అయాం అవర్ కంపనీ కన్స్ ట్రక్షన్ కంపనీ మానెజర్ అన్నాను వాట్ అన్నాడు గట్టిగా యస్ సార్ నవ్ అయాం ఇన్ మై కంపనీ అన్నాను.ఇట్స్ గ్రెట్ న్యుస్ అన్నాడు.థాంక్స్ సార్ అన్నాను.సార్ కెన్ యు రిటర్న్ యువర్ కంపనీ ల్యాప్ టాప్ అన్నాడు షూర్ సర్ బట్ టుమారొ ఐ విల్ అన్నాను.ఒకె నొ ప్రాబ్లం సార్ అన్నాడు.ఒ.కె సార్ బాయ్ అన్నాను.బాయ్ అని ఫొన్ పెట్టెసాడు టైం చూస్తె 1 అయింది నేను లేచి క్యాంటిన్ కి వెల్లాను.టెబల్ మీద కూర్చొని తింటున్నాను మధు వచ్చి సార్ కూర్చొవచ్చా అని అడిగాడు.కూర్చొ మధు అన్నాను సార్ మీకు ఒకటి చెప్పాలి అన్నాడు చెప్పు ఎంటి వషయం అన్నాను మన స్టాఫ్ మొత్తం అనుకుంటున్నారు అసలు పరిచయం కుడా చేదుకొలేదు ఏం మ్యానెజర్ ఇతను అనుకుంటున్నారు అన్నాడు.నేను ఆలొచించి ఒ.కె అన్నాను కొంచెం ఫ్రీగా ఉంటె వర్క్ బాగుంటుంది అన్నాడు.నేను తన వైపు చూడగానె ఎమి మాట్లాడ్లేదు.నేను లంచ్ చేసి వెల్లిపొయాను.కాసెపటి తరువాత మధుని పిలిచాను.మధు లొపలికి వచ్చి సార్ అన్నాడు.ష్టాఫ్ మీటింగ్ అరెంజ్ చేయు అన్నాను.ఒ.కె సార్ అని వెల్లిపొయాడు.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.