నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 230

“ఒక రోజు వాసు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అంతే వాసు అక్కడ ఉన్న వాళ్ళ వికెట్ లని కావాలి అని కదిలించి వాటిని తీసుకొని వెళ్లాడు దాంతో కోపం వచ్చి పిల్లలు బాల్ తీసుకొని వాసు బైక్ హెడ్ లైట్ పగల కోడితే వాసు తన దెగ్గర ఉన్న వికెట్ లు తీసుకొని ఏ పిల్లలు తన హెడ్ లైట్ పగల కొట్టారో వాళ్ల ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో టివి, షో కేస్ అద్దాలు, వాళ్ల బండి అద్దాలు అని పగల గొట్టాడు” అని చెప్పాడు, అది విన్న అనంత్ ఇంత జరిగితే ఎవరు కంప్లయింట్ ఇవ్వలేదా అని అడిగాడు, దానికి వాచ్ మ్యాన్ వాసు నీ కాలి చేయించాలి అని చూశారు అని చెప్పాడు కాకపోతే కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ శ్రీ రామ్ గారు వాసు సార్ కీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అవ్వడం తో ఈ ఫ్లాట్ లు అని illegal construction అని చెప్పి కూల్చి వేయడానికి వచ్చారు అని చెప్పాడు దాంతో అనంత్ వాసు తను అనుకున్నంత మంచి వాడు మాత్రం కాదు అని అర్థం అయ్యింది అసలు cctv footage గురించి అడిగితే గత 2 నెలల నుంచి cctv లు పని చేయడం లేదు అని చెప్పాడు వాచ్ మ్యాన్ ఆ తర్వాత విద్య గురించి అడిగాడు దానికి వాచ్ మ్యాన్ వాసు ఇంటికి ఎవ్వరూ రారు అని అసలు తన సొంత అమ్మ నాన్న వచ్చిన కూడా మొహం మీద తలుపు వేసి ఇంట్లోకి కూడా రానివ్వడు అని చెప్పాడు,స్టేషన్ లో ఉన్న వాసు తన జేబులో ఉన్న విద్య ఫోటో తీసుకొని చూస్తూ ఉన్నాడు.

ఒక రోజు కాలేజీ లైబ్రరీ లో విద్య బుక్స్ సర్దుతు ఉంటే వెనుక నుంచి వచ్చిన వాసు తనని గట్టిగా కౌగిలించుకున్ని మెడ పైన ముద్దులు పెడుతూ ఉన్నాడు దానికి విద్య ఒక బుక్ తీసుకొని వాసు చేత్తి మీద కొట్టి

విద్య : ఏంటి కాలేజీ లో ఎవరైనా చూస్తే ఎంత డేంజర్” అని తిట్టింది

వాసు : తప్పు నువ్వు చేసి నను అంటున్నావు

విద్య : నేను ఏమీ చేశా

వాసు : వైట్ డ్రెస్ వేసుకుంటే నేను కంట్రోల్ అవ్వను అని తెలుసుగా నీకు

దాంతో విద్య చుట్టూ పక్కల ఎవ్వరూ లేరు అని నిర్ణయం కీ వాసు మొహం దగ్గరికి లాగి తన పెదవి తో వాసు పెదవి నీ ముడి వేసింది.

ఇంతలో అనంత్ స్టేషన్ కీ తిరిగి వచ్చాడు అక్కడ డెడ్ బాడి కానీ క్రైమ్ జరిగినట్లు కానీ ఏమీ లేవు అని చెప్పాడు దానికి వాసు “లేదు సార్ హాల్ లో సోఫా ముందే విద్య డెడ్ బాడి పూర్తిగా రక్తపు మడుగులో ఉంది” అని చెప్పాడు దాంతో అనంత్ కోపం తో వాసు నీ తీసుకొని ఫ్లాట్ కీ వెళ్లాడు “చూడు ఎక్కడ ఉంది డెడ్ బాడి ఎక్కడ రక్తం” అని అరిచాడు దాంతో వాసు ఏడుస్తు మోకాలి పై పడి “సారీ విద్య నను క్షమించు విద్య కళ్లు తెరువు విద్య నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు విద్య” అని ఎక్కడ ఎవ్వరూ లేక పోయిన ఏడ్వడం మొదలు పెట్టాడు అది చూసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు సోఫా కింద నలిపి వేసిన పేపర్ కనిపించడం తో అది చూశాడు అనంత్ అందులో ఇలా రాసి ఉంది “తన ఫ్రెండ్ తో తనను మోసం చేసింది అన్న బాధ తో వాసు తన లవర్ అయిన విద్య నీ పొడిచి పొడిచి హత్య చేశాడు” అని ఉంది.

పేపర్ మీద విద్య నీ చంపినట్టు రాసి ఉన్నది చూసి అక్కడ లేని శవం ఉంది అనుకోని ఏడుస్తున్న వాసు నీ చూసి మొత్తం సెక్యూరిటీ అధికారి లు అనంత్ షాక్ అయ్యారు ఆ తర్వాత వాసు నీ తీసుకొని స్టేషన్ కీ వెళ్లారు, కొంతమంది సెక్యూరిటీ అధికారి లు ఇంట్లో ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతూ ఉన్నారు అప్పుడు వాళ్లకు డస్ట్ బిన్ లో చాలా పేపర్ లు దొరికాయి అవి అని చూసిన తర్వాత అనంత్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కీ ఫోన్ చేసి వాసు ఫోన్ నీ తీసి అందులో విద్య పేరు మీద ఏమైనా కాంటాక్ట్ ఉంది ఏమో చూడమణి చెప్పాడు, కానిస్టేబుల్ మొత్తం అని కాంటాక్ట్ లు చూసి కాలేజీ నెంబర్, శ్రీ రామ్ అనే పేరు తో తప్ప ఇంకొక కాంటాక్ట్ లేదు అని చెప్పాడు what’s app లో ఏమైనా కాంటాక్ట్ లు ఉన్నాయి ఏమో చూడామణి చెప్పాడు అనంత్ what’s app తెరిచి చూస్తే అందులో ఏమీ లేవు అని చెప్పాడు కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ అనంత్ ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే “విద్య వాసు కోసం ఇంట్లో ఎదురుచూస్తు ఉన్నాను అని what’s app వీడియో పంపింది తనని చంపడానికి ఇంటికి ఆవేశం గా వాసు వెళ్లాడు” అని రాసి ఉంది, ఆ తర్వాత అక్కడ వాసు laptop చూసిన అనంత్ దాని సైబర్ క్రైం బ్రాంచ్ కీ పంపి చెక్ చేయించమని చెప్పాడు.

2 Comments

  1. Rayalai anukuntey. Romantic ga bold ga .. aa feel tho rayandi… Bro…
    E Crime’…. Thrilling ani…..adedooo ani…. chepakandi..

  2. Heroines pai sex stories post cheyandi brother

Comments are closed.