నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 230

దాంతో వాసు నీ కాలేజీ నుంచి బయటకు పంపలేము అని నిర్దారణ కీ వచ్చిన కాలేజీ యాజమాన్యం తలలు పట్టుకున్నారు అప్పుడు శ్రీ రామ్ వెనకు వచ్చి “మా వాడిని తీస్తున్నారు అనే విషయం మా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది అదే మీ కాలేజీ స్టూడెంట్స్ కీ తెలిసి ఉండి ఉంటే మీ 20 సంవత్సరాల కాలేజీ పునాదులు కూడా కదిలి పోతాయి జాగ్రత” అని చెప్పి వెళ్లాడు.

ఆ తర్వాత వాసు ఇంటికి వెళ్లాడు అప్పుడు వాచ్ మ్యాన్ బురఖా వేసుకొని ఉన్న ఒక అమ్మాయి తో తన ఫ్లాట్ బయట నిలబడి ఉన్నాడు అది చూసిన వాసు వాచ్ మ్యాన్ కీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చి పంపేసాడు ఆ తర్వాత ఆ అమ్మాయి నీ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ అమ్మాయిని వెనుక నుంచి కౌగిలించుకున్ని “ఏంటే ఇంత కంపు కొడుతూన్నావు” అన్నాడు దానికి ఆ అమ్మాయి బురఖా తీసి “రెండు గంటల సేపు marutury లో పడుకో తెలుస్తుంది” తీటింది విద్య, ఆ తర్వాత విద్య స్నానం కీ వెళ్లింది అప్పుడు వాసు టివి చూస్తూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ విన్ని వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా అనంత్ ఉన్నాడు.

” లోపలికి రావచ్చా ” అని అడిగాడు అనంత్ దానికి వాసు రమ్మని సైగ చేశాడు అప్పుడే వాసు కీ ఫోన్ వచ్చింది దాంతో అనంత్ నీ హాల్ లో కూర్చోబేటి తను కిచెన్ లోకి వెళ్లాడు అవతలి నుంచి “వాసు దివ్య కళ్లు తెరిచింది కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అనంత్ నా దాకా వచ్చాడు” అని చెప్పింది దాంతో వాసు “థాంక్స్ ప్రియాంక” అని చెప్పి ఫోన్ కట్ చేసి తన పక్కన ఉన్న కత్తి తీసుకొని షర్ట్ లో దాచి పెట్టి బయటికి వచ్చాడు.

కిచెన్ నుంచి బయటికి వచ్చిన వాసు ఒక కోక్ టిన్ తెచ్చి అనంత్ కీ ఇచ్చాడు అది మొత్తం తాగిన తరువాత అనంత్ వాసు వైపు చూసి

అనంత్ : ఫ్లాట్ చాలా బాగుంది

వాసు : అందుకే కొనుక్కున్న

అనంత్ : నీకు మంచి టేస్ట్ ఉంది బాస్

వాసు : తెలియనిది ఏమైనా చెప్పు

అనంత్ : yeah నీకు తెలియదు కదా నీ మీద ఉన్న రెండు కేసుల్లో ఒక కేస్ క్లోజ్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది

అది విన్న వాసు షాక్ అయ్యాడు “ఎందుకు ఎలా” అని అడిగాడు దానికి అనంత్ “అంటే ఆ రోజు మర్డర్ జరిగిన సమయంలో నువ్వు ఇక్కడ లేవు వేరే చోట ఉన్నావు అని మాకు ఒక సాక్ష్యం దొరికింది అందుకే కోర్ట్ లో ఆ ఎవిడెన్స్ ఇస్తే నిన్ను వదిలేయమని చెప్పారు” అని చెప్పాడు అప్పుడు తన జేబులో ఉన్న dictaphone తీసి టేబుల్ పైన పెడుతూ

అనంత్ : కింద 8th ఫ్లోర్ లో డాక్టర్ ప్రియాంక అని ఎవరైనా మీకు తెలుసా

వాసు : తెలుసు

అనంత్ : ఎలా తెలుసు

వాసు : నా ex గర్ల్ ఫ్రెండ్

అనంత్ : ఓహ్ నువ్వు ఎక్కడ వంకర టింకర సమాధానాలు చెప్తావో అనుకున్న పర్లేదు అని ఫేస్ టు ఫేస్ చెప్తున్నారవు

వాసు : అంతా తెలుసుకొని వచ్చి ఏమీ తెలియని వాడి లా ఎందుకు నటిస్తున్నారు ACP సరిగ్గా చెప్పండి ఏమీ కావాలో

అనంత్ : సరే అయితే డైరెక్ట్ గా పాయింట్ కీ వచ్చేస్తా ఆ రోజు రాత్రి నువ్వు ప్రియాంక ఇంటికి వెళ్లావా

వాసు : వెళ్లాను

అనంత్ : ఎందుకు వెళ్లావు

వాసు : వాళ్ల అత్త కీ పెరాలిసిస్ బెడ్ మీద నుంచి కింద పడటం తో సహాయం కోసం పిలిచింది

అనంత్ : ఈ మాత్రం హెల్ప్ కీ పిలిచిందా లేదా divorce అవ్వడం వల్ల శారీరకంగా హెల్ప్ కీ పిలిచిందా

2 Comments

  1. Rayalai anukuntey. Romantic ga bold ga .. aa feel tho rayandi… Bro…
    E Crime’…. Thrilling ani…..adedooo ani…. chepakandi..

  2. Heroines pai sex stories post cheyandi brother

Comments are closed.