నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 229

ఆ అమ్మాయి నీ స్టేషన్ కీ తీసుకొని వెళ్లి డ్రస్ మార్చుకుని వచ్చి అనంత్ ముందు కూర్చుంది అసలు ఏమీ జరిగింది అంటూ అడగడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి తన చెంప పై నుంచి కారుతున్న కన్నీటి నీ తుడుచుకొని చెప్పడం మొదలు పెట్టింది

“నా పేరు సిరి సార్ నేను xxxx కాలేజీ లో చదువుతున్న నాకూ ఎప్పుడు 1st ర్యాంక్ రావాలి అనేది మా అమ్మ నాన్న కోరిక చిన్నప్పటి నుంచి నేను కూడా 1st ర్యాంక్ స్టూడెంట్ నీ ఆ తరువాత కాలేజీ లో competition తట్టుకోలేక చాలా ఫ్రేజర్ ఎక్కువ అయ్యింది అప్పుడు ఒక రోజు నాకూ ఒక గేమ్ లింక్ నా ఫోన్ కీ మెసేజ్ వచ్చింది సరే అని install చేసుకున్న అప్పుడు అందులో మొదటి టాస్క్ ఏంటి అంటే ఒక pizza కార్నర్ కీ వెళ్లి తిన్ని బిల్ కట్టకుండా పారిపోవాలి అని ఇచ్చారు ముందు భయం భయంగా వెళ్లా ఆ తర్వాత తిన్న తర్వాత ఒక వెయిటర్ ఎవరికో కూల్ డ్రింక్ తీసుకొని వెళుతుంటే కావాలి అని కాలు అడ్డుపెట్టి ఆ కూల్ డ్రింక్ నా పైన పడేలా వేసుకుని పెద గోడవ చేసి తప్పించుకున్నా అప్పుడు చాలా excite ఫీల్ అయ్యా నా బ్రైన్ చాలా చురుకుగా పని చేయడం మొదలు పెట్టింది దాంతో ఒక రోజు నేను షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో ఉండగా టాస్క్ వచ్చింది ఇప్పుడు లిఫ్ట్ లోకి ఎవరూ వచ్చిన వాళ్లని కిస్ చేయాలి అని అది కొంచెం థ్రిల్ గా అనిపించింది అప్పుడు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది వెంటనే ఇంకా కొంచెం excite అయ్యి ఆ అమ్మాయి నీ నడుము పట్టుకొని లాగి నడుము పిసుకుతూ గట్టిగా లిప్ టు లిప్ కిస్ చేశా అనుకోకుండా ఆ అమ్మాయి సిరి నీ మీదకు లాగి సిరి తొడలు లేపి గుద్ద పిసుకుతూ పెదవులు చీకుతు ఉంది ఆ అమ్మాయి స్పర్శ బట్టి ఆ వచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి అని దాంతో సిరి అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత పార్కింగ్ లో ఉండగా ఆ లిఫ్ట్ లో వచ్చిన వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి “మేడమ్ ప్లీజ్ నను తప్పుగా అనుకోవదు” అని బ్రతిమాలాడు అది అంతా “NERVOUS” గేమ్ లో తనకు ఇచ్చిన టాస్క్ అని చెప్పాడు అప్పుడు సిరి ఆలోచన లో పడింది దాంతో ఆ గేమ్ గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియా లో పెట్టాలి అందుకుంది దాంతో ఆ గేమ్ admin సిరి లిఫ్ట్ లో చేసింది, pizza కార్నర్ లో చేసింది మొత్తం వీడియో లు ఆ గేమ్ website లో వచ్చాయి దాంతో ఇప్పుడు రోడ్డు మీద బట్టలు విప్పే టాస్క్ ఇచ్చాడు “అని చెప్పింది సిరి.

ఆ గేమ్ website చూసిన అనంత్ అందులో గత 3 నెలల లో సెక్యూరిటీ అధికారి లు సుసైడ్ అని మూసివేసిన కేసు తాలూకు బాధితులకు సంబంధించిన ఫోటో, వీడియో లు ఉన్నాయి అందులో ఒక ఫోటో అనంత్ కి షాక్ అది ఏంటి అంటే వాసు, విద్య ఇద్దరు లైబ్రరీ లో ఒకరినొకరు ముద్దు పెట్టుకునే ఫోటో అది చూసి షాక్ అయ్యాడు అనంత్ వెంటనే విద్య ఇంటికి వెళ్లడానికి బయలుదేరి వెళ్లాడు కానీ హాస్పిటల్ లో వాసు కోసం సుసైడ్ చేసుకున్న అమ్మాయి postmortem రిపోర్ట్ వస్తే హాస్పిటల్ కీ వెళ్లాడు అక్కడ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా పక్కన ఉన్న బాడి వైపు చూశాడు అక్కడ విద్య డెడ్ బాడి చూసి షాక్ అయ్యాడు అనంత్.

విద్య బాడి చూసిన అనంత్ నిన్న ఉదయం తన ముందు ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇలా శవం లా తేలడంతో అనంత్ ఒక సారిగా మైండ్ బ్లాక్ అయ్యింది ఆ తర్వాత డాక్టర్ నీ అడిగాడు ఎప్పుడు చనిపోయింది అని అప్పుడు డాక్టర్ ఆ అమ్మాయి 2 రోజుల ముందే చనిపోయింది అని బాడి తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో దాని మెడికల్ కాలేజీ కీ డొనేషన్ ఇస్తున్నట్లు చెప్పాడు డాక్టర్, రెండు రోజుల క్రితం చనిపోవడం ఏంటి నిన్న నే కదా తను తనతో మాట్లాడి వెళ్లింది అని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు.

వాసు మీద రెండు సెక్యూరిటీ అధికారి కేసు లు రావడంతో ఎప్పటి నుంచో వాసు నీ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూన్న కాలేజీ యాజమాన్యం కీ ఈ అవకాశం వజ్రాయుధం లా దొరికింది దాంతో వాసు నీ మీటింగ్ కీ పిలిచి అతని సస్పెండ్ చేయాలని ప్లాన్ చేశారు అప్పుడు వాసు వచ్చి తనకు ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ నీ చించి “రేపటి నుంచి నేను కాలేజీ లో జాయిన్ అవ్వోచ్చు అని ఆర్డర్ లెటర్ ఇవ్వండి” అని బెదరించాడు దాంతో అందరూ ఒక్కసారిగా వాసు పై ఆరవడం మొదలు పెట్టారు అప్పుడు వాసు విజిల్ వేస్తే శ్రీ రామ్ లోపలికి వచ్చాడు అతని తో పాటు వాసు వాళ్ల పెద్ద అమ్మ కొడుకు శ్రీధర్ హై కోర్టులో లాయర్ అంతే కాకుండా ఒక జిల్లా హై కోర్టు లో జడ్జి అతను కూడా వచ్చాడు, ఒకే సారి సబ్ కలెక్టర్, జడ్జి వచ్చేసరికి కాలేజీ యాజమాన్యం బిత్తరపోయింది శ్రీ రామ్ ఒక ఫైల్ తీసి ఇచ్చాడు దాంట్లో “ఆ కాలేజీ గవర్నమెంట్ భూమి దాని కాలేజీ యాజమాన్యం కబ్జా చేసి కాలేజీ కట్టినందుకు కాలేజీ కూల్చి వేయాలి అని అంతేకాకుండా ఇన్ని రోజులు గవర్నమెంట్ భూమి నీ ఉచితంగా వాడుకున్నందుకు 50 లక్షల జరిమానా ఒక 2 సంవత్సరాల జైలు శిక్ష” అని జిల్లా కలెక్టర్ జడ్జి వేసిన స్టాంప్ లు చూసి అందరూ షాక్ తిన్నారు దాంతో వాసు నవ్వుతూ “మై డియర్ కొలీగ్స్ ఇది అంతా చిన్న శాంపిల్ మాత్రమే నా మీద కేసు కాదు మీ బాధ నేను నాకూ నచ్చినట్టు ఉండటం అంతేకాకుండా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ దగ్గరి నుంచి వచ్చే ఫీజు నీ రాకుండా వాళ్లని పాస్ చేయడం వల్ల నాకూ తెలియదు అనుకున్నారా” అని అన్నాడు దాంతో అందరూ గుసగుసలు అడ్డి తనకు ఉన్న psychological disease వల్ల అతని సస్పెండ్ చేస్తూన్నాం అని చెప్పారు దాంతో వాసు శ్రీ రామ్ గట్టిగా నవ్వుతూ ఒక వీడియో కాల్ చేశారు అందులో అమెరికా లోని edenbrook అనే నెంబర్ వన్ హాస్పిటల్ లో ఉన్న neurosurgeon వాసు కీ ఎలాంటి psychological disease లేదు అని certify చేశాడు ఆ డాక్టర్ కూడా వాసు చెల్లి భర్త.

2 Comments

  1. Rayalai anukuntey. Romantic ga bold ga .. aa feel tho rayandi… Bro…
    E Crime’…. Thrilling ani…..adedooo ani…. chepakandi..

  2. Heroines pai sex stories post cheyandi brother

Comments are closed.