నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 230

హలో ఫ్రెండ్స్ నాకూ తెలుసు మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ ఎందుకో నేను హీరోయిన్ లపై కథలు రాస్తే అవి సరిగ్గా కుదరడం లేదు అందుకే నేను వాటి పై ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రయత్నం చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నేను నా favourite genre అయిన థ్రిల్లర్ యాక్షన్ స్టోరీ తో మళ్లీ మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు నను మళ్లీ ఆదరిస్తారు అని ఆశిస్తున్నా.

ఇది ఒక psychological థ్రిల్లర్ కథ ఒక తెలివైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కీ ఒక కాలేజీ ప్రొఫెసర్ కీ మధ్య జరిగే ఒక డిఫరెంట్ మర్డర్ మీస్టరీ దాంతో పాటు శృంగార అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

(31st డిసెంబర్ 2019)

Pub లో తన స్టూడెంట్స్ తో కలిసి కొత్త సంవత్సరం కీ స్వాగతం పలికేందుకు వచ్చాడు వాసు (వసంతకుమార్) తన స్టూడెంట్స్ అంతా కలిసి వాసు తో పాటు తాగి తూలి పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు దానికి కారణం లేకపోలేదు గత మూడు సంవత్సరాలుగా వాళ్లు రాస్తున్న backlogs అని ఈ semistar తో క్లియర్ అయ్యాయి అని అది కూడా వాసు హెల్ప్ చేయడం వల్ల అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాసు మాత్రం Pub డోర్ వైపే చూస్తూ ఉన్నాడు అప్పుడు తన స్టూడెంట్స్ లో ఒక అమ్మాయిని పిలిచి “విద్య మేడమ్ ఎక్కడ ఇంకా రాలేదు” అని అడిగాడు దానికి ఆ అమ్మాయి తెలియదు అని చెప్పి వెళ్లిపోయింది.

అప్పుడు తన ఫోన్ తీసి విద్య కీ ఫోన్ చేశాడు కానీ ఎవరూ ఫోన్ ఎత్తడము లేదు దాంతో వాసు పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంతలో తన ఫోన్ కీ ఒక వీడియో వచ్చింది అందులో విద్య ఒక తెల్లని చీర కట్టుకోని తన ఎడమ చెవి దగ్గర ఉన్న కురులు వెనకు చేత్తో దువ్వుతు “ప్రొఫెసర్ మీ కోసం మీ ప్రేయసి విరహ తాపం తో రగిలిపోతుంటే మీరు మాత్రం అక్కడ ఏమీ చేస్తున్నారు” అని వీడియో పెట్టింది దాంతో వాసు ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయాడు అప్పటికే టైమ్ 11:30 అయ్యింది ఆ తర్వాత తన బైక్ తీసుకొని విద్య ఇంటికి వెళ్లాడు ఆ తర్వాత సరిగా 12 గంటలకు విద్య ఇంట్లో శవం అయ్యి తేలింది.

12:30 ఆ సమయంలో వాసు తనంతట తానే సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లి విద్య నీ చంపినట్టు ఒప్పుకొని surrender అయ్యాడు అప్పుడు సెక్యూరిటీ అధికారి లు అంతా షాక్ ఎందుకంటే ఒక క్రిమినల్ తనంతట తానే వచ్చి surrender అవ్వడం వాళ్లకు షాక్ ఇచ్చింది అప్పుడు వాసు ఇంకో విషయం చెప్పాడు “గత 3 నెలలు గా సిటీ లో చనిపోయిన 7 మంది అమ్మాయిలను చంపినది కూడా తనే” అని చెప్పాడు వాసు దాంతో అందరూ మళ్లీ షాక్ అయ్యారు ఎందుకంటే అవి అని సుసైడ్ అని అనుకోని సెక్యూరిటీ అధికారి లు ఆ కేసును మూసి వేశారు ఇప్పుడు వాసు చెప్పే దాని బట్టి చూస్తే అవి మర్డర్స్ అని తెలిసాయి అందుకే వెంటనే ACP కీ ఫోన్ చేశారు ACP అనంత్ కుమార్ వచ్చి వాసు నీ interrogation రూమ్ లో చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి వరుసగా 5 సార్లు “బెస్ట్ టీచర్ అవార్డు” వచ్చింది వాసు కీ అందులో రెండు సార్లు ఆ అవార్డు ఇచ్చింది అనంత్ దాంతో అనంత్ ఆలోచన లో పడ్డాడు. తన subordinate తో కలిసి విద్య ఫ్లాట్ కీ వెళ్లి చూశారు ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని.

విద్య ఇంటికి వెళ్లిన తరువాత ఫ్లాట్ ముందు ఉన్న బోర్డు లో “ప్రొఫెసర్ వసంతకుమార్ MA English literature” అని ఉంది దాంతో ఎవరికి అర్థం అవ్వలేదు లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ విద్య డెడ్ బాడి మిస్ అయ్యింది ఆ తర్వాత అందరూ cctv footage చూడడానికి వెళ్లారు అప్పుడు cctv కూడా పూర్తిగా delete అయ్యి ఉంది తెలుసుకున్నారు.

విద్య డెడ్ బాడి మిస్ అవ్వడం తో అనంత్ కొంచెం confuse అయ్యాడు తరువాత ఆ ఫ్లాట్ మొత్తం వెతికించాడు ఏమైనా క్లూ కోసం కానీ ఆ ఫ్లాట్ లోకి ఒక మనిషి వచ్చినట్లు కానీ తిరిగి బయటికి వెళ్లినట్లు కానీ అనిపించడం లేదు అంత శుభ్రంగా ఉంది దాంతో అనంత్ స్టేషన్ కీ తిరిగి వెళ్లుతుంటే ఎదురు ఫ్లాట్ లో ఇద్దరు ముసలి జంట ఉంటే వాళ్లని పిలిచారు, వాళ్ళని విద్య గురించి అడిగారు వాళ్లు అసలు ఆ ఎదురు ఫ్లాట్ లో ఏ అమ్మాయి నీ చూడలేదు అని అసలు ఆ ఫ్లాట్ లో ఉండే వాసు కూడా అసలు ఎవరితోను కలవడం కానీ మాట్లాడటం చేయడు అని చెప్పారు ఆ తర్వాత కిందకి వెళ్లి వాచ్ మ్యాన్ తో వాసు గురించి అడిగి తెలుసుకున్నాడు వాచ్ మ్యాన్ వాసు ఒక psycho అని చెప్పాడు దానికి అనంత్ అర్థం కాలేదు అన్నట్లు మొహం పెట్టాడు అప్పుడు వాచ్ మ్యాన్ ఒక సంఘటన గురించి చెప్పాడు.

2 Comments

  1. Rayalai anukuntey. Romantic ga bold ga .. aa feel tho rayandi… Bro…
    E Crime’…. Thrilling ani…..adedooo ani…. chepakandi..

  2. Heroines pai sex stories post cheyandi brother

Comments are closed.