ప్రేమకధ 292

స్నానం చేసి టిఫిన్ తిని బయటికి వస్తే ఒక పోస్టు వచ్చింది.ఒపెన్ చేస్తే అది ఇక ఇంటర్వ్యూ కాల్ లెటర్ అది కూడా ఆ రోజే ఇంటర్వ్యూ. రెడీ అయి బయటికి వస్తే పక్కింటి ఆంటి కూరగాయల బండి దగ్గర నిల్చుని ఉంది. ఇది బయటే ఉందేంటి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని దగ్గర అనుకుంటూ ఆమెను చూడకుండా తల దించుకొని బండి పక్కనుంచి వెళ్తున్నాడు. ఇంతలో’ఇదిగో బాబూ నిన్నే నీ పేరేమిటి’అని వినపడింది. చూస్తే సేమ్ ఆంటీ తననే అడుగుతుంది అని అర్ధం అయింది. దీనెమ్మ ఇది పిలిచిందేంట ఇప్పుడు నా పేరు చెబుదామ ఎస్కేప్ అవుదామ అనుకుంటూ,ఛా అయినా అది కల కదా దీనికెందుకు బయపడాలి నేను అని తీర్మానించుకుని ఆమె దగ్గరకు వెళ్ళి ‘సన్నీ’అని సమాదానం చెప్పాడు. ఎంటయ్యా ఇన్ని రోజులగా పక్కన ఉంటున్నావ్ ఒక్క మాట కూడా మాట్లాడవు అని అంటూ సన్నీ ముఖం లో ఏదో ఇబ్బంది గమనించి కొంచెం కలివిడిగా ఉండటం నేర్చుకొ అని ఉచిత సలహా ఇచ్చింది. అలా కాసేపు మాట్లాడుతూ ఎం చదివాడు ఎం చేస్తున్నాడు లాంటి ప్రాథమిక విషయాలు తెలుసుకొని ఇంటర్వ్యూ కి ఆల్ ద బెస్టు చెప్పింది. ఆమెకి థ్యాంక్స్ చెప్పి బయల్దేరాడు.ఇన్ని రోజులు బ్యాక్ చూసి బంపర్ అనుకున్నా కాని ఫ్రంట్ పిచ్చ కేక ఆ సైజ్ లు ఏంట్రా పిచ్చెక్కిస్తున్నాయ్ అనుకుంటూ బస్టాప్ కి వచ్చేసరికి అక్కడ స్వప్న ఉంది. సన్నీ ని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ద బెస్ట్* అని విష్ చేసింది. సన్నీ ఆశ్చర్యంగా ‘వాట్ ఫర్’ అని అడిగాడు. స్వప్న-ఫర్ యువర్ ఇంటర్వ్యూ సన్నీ-కానీ నీకెలా తెలుసు స్వప్న-నేను కూడా సేమ్ కంపెనీ లో జాబ్ చేస్తున్నా ఆ కంపెనీ యండీ నా బెస్టు ఫ్రెండ్ కి ఫాదర్ సో నిన్ను రికమెండ్ చేయడం నాకు సింపుల్ అయింది.ఇంటర్వ్యూ లో కూడా నువ్వు పక్కా సెలక్ట్ అవుతావ్. “వాట్ మీరు రికమెండ్ చేసారా…కాని నేను మీకు చెప్పలేదు కదా” “ఇస్టమైన వాళ్ళకోసం ఆ మాత్రం చెయ్యలేన” అర్థం కానట్టే ఫేస్ పెట్టాడు సన్నీ. స్వప్న నవ్వుతూ ‘ఇంకా అర్థం కాలేదా మొద్దు’ అంటూ సన్నీ నడుము మీద గిల్లింది. ఆవ్ అంటూ ఉలిక్కిపడ్డాడు ఇంకా అర్థం కాలేదా అంటూ మళ్ళీ నడుము పై గిల్లింది. సన్నీ నవ్వుతూ అర్థం కాకే కదా స్వప్న అడుగుతున్నాను అన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం సన్నీ తనని అలా తోక లేకుండా పేరు తో పిలవడం తో హా… అంటూ నిట్టూర్చి నీకు బైక్ లేదా అని అడిగింది. ఉంది అన్నాడు. “మరి బైక్ లో వెళ్ళకుండా డైలీ బస్ లో ఎంటి” అడిగింది. బైక్ పై వెల్లుంటే నీ లాంటి కత్తి లాంటి ఫిగర్ ని మిస్ అయ్యేవాడిని కదా అని మనసులో అనుకుని “ Girlfriend లేదు కదా బైక్ పై ఒక్కడినే అంటే బోర్ అని” అన్నాడు. “నేనున్నాను కదా” అని కొంటెగా అంది స్వప్న “Girlfriend గానా”అన్నాడు. “కాదు నీతో బైక్ ఎక్కడానికి”అని కన్ను కొట్టింది. “అయితే రేపట్నుంచి నా బైక్ కి పని పడింది” కానీ ఒక కండిషన్ అంది స్వప్న ఆశ్చర్యంగా ఎంటి అన్నట్టుగా చూసాడు సన్నీ “స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్న రోడ్డుమీద తీసుకెల్తా అంటేనే బైక్ ఎక్కుతా”అంటూ కన్ను కొట్టింది. అయితే పని బైక్ కి కాదు నాకే అంటూ స్వప్న నడుము మీద గిల్లాడు. సన్నీ అలా చేస్తాడని ఊహించని స్వప్న ఉలిక్కిపడి అమ్మో సార్ కి రొమాన్సు కూడా తెలుసనమాట అంది. ఇద్దరూ అలా నవ్వకుంటూ ఉండగా బస్ వచ్చింది ఎక్కారు. మాటల్లో ఉండగానే వాళ్ళ ఆఫీస్ కూడా వచ్చింది. ఇద్దరు లోపలకు ఎంటర్ అయ్యారు. స్వప్న-ఎం టెన్షన్ పడకు జాబ్ షూర్ గా వస్తుంది సన్నీ-హహ టెన్షన్ ఎందుకు ఇది నా ఫస్టు ఇంటర్వ్యూ కాదులే ఇద్దరు నవ్వకుని సన్నీ కి ఎక్కడకి వెల్లాలో చెప్పింది.సన్నీ లోపలకు వెల్తుండగా సన్నీ…పిలిచింది స్వప్న. హా…అని వెనక్కి చూశాడు. ఆల్ ద బెస్ట్* అని చెప్పింది ఎందుకో ఆమె కన్నుల్లో ప్రేమ చాలా స్పష్టంగా కనిపించింది సన్నీ కి, మనసంతా చాలా హాయిగా అనిపించింది ఎవరి కళ్లలోనూ తన పైన అంత ప్రేమ చూడలేదు, తనకు తెలియకుండానే సన్నీ కాళ్ళు స్వప్న వైపు తిరిగాయి. దగ్గరకు వచ్చి స్వప్న ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ హగ్ తో సన్నీ కూడ తనని లవ్ చేస్తున్నాడు అనిపించింది దానికి సమాదానం గా స్వప్న కూడా గట్టిగా హగ్ ఇచ్చింది. Thank u అన్నాడు సన్నీ. ఆఫీస్ లో అందరూ వాళ్ళనే చూస్తున్నారు.ఒకడు ఇది ఆఫీస్ అన్నట్టుగా దగ్గాడు దాంతో ఇద్దరూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు. స్వప్న సిగ్గుతో నవ్వకుంటూ తన కాబిన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. సన్నీ కి చాలా ఆందంగా అనిపించింది చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ జరిగే రూమ్ కి బయలుదేరాడు.

3 Comments

  1. Plz stories complete cheyandi

  2. Plz stories complete cheyandi

Comments are closed.