ప్రేమకధ 292

టైం పదకొండు అయింది మొబైల్ తీసుకుని స్వప్న కు కాల్ చేశాడు.ఈ కాల్ కోసమే ఎదురుచూస్తున్న స్వప్న ఒక్క రింగ్ కొట్టేలోపలే ఎత్తేసింది.
స్వప్న మాట్లాడుతూ ఏమైందిరా నువ్ కాల్ చేశావు మళ్ళీ నేను చేస్తే ఆన్శర్ కూడా లేదు.
అదా నీతో మాట్లాడదామని చేశా తర్వాత స్నానానికి వెళ్లినప్పుడు నువ్వు కాల్ చేశావ్ అని అబద్ధం చెప్పాడు తడుముకోకుండా.
అవునా ఎం చేస్తున్నావ్ రా…! అడిగింది స్వప్న.
నేనా వీకెండ్ కోసం వైట్ చేస్తున్నా అని కొంటెగా అన్నాడు.
ఎం చేస్తావ్ వీకెండ్ లో….అని ఆటపట్టించడానికి అంది
అదేంటి మనం డేట్ కి వెళ్దాం అన్నావుగా అని అడిగాడు సన్నీ.
స్వప్న-హో అలా చెప్పానా.
సన్నీ-హా అలానే చెప్పావ్.
స్వప్న-అసలు ఎం చేస్తావు రా డేట్ కొస్తే.
సన్నీ-ఇలా ఫోన్ లొ అడిగితే ఎం చెప్తాం వీకెండ్* లో చెప్తా.sorry sorry అయినా అలాంటి టైం లో మాటలుండవ్ మాట్లాడుకోడాలుండవ్.
స్వప్న – అబ్బో సార్ మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు.
సన్నీ -హా మూడ్ అయితే ఉంది కాని రొమాన్సు చెయ్యాల్సన నా హీరోయిన్ మాత్రం ఫోన్ పట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉంది.
స్వప్న -పాపం అవునా ……..
సన్నీ -నువ్వేం చేస్తున్నావ్ ఇప్పుడు.
స్వప్న -ఇప్పుడే పాలు తాగా.
సన్నీ -అవునా నాకు చాలా ఇష్టం పాలంటే నేను ఎక్కువగా పాలే తాగుతా.
స్వప్న -అవునా గుడ్ గుడ్.
సన్నీ -మరి నాకు ఇవ్వవా. పాలు(అడిగాడు కొంటెగా).
స్వప్న -అయ్యో తాగేశా బంగారం అయిపోయాయ్.
సన్నీ -పర్లేదులే నువ్వు ఇవ్వొచ్చుగా.
స్వప్న -నేనెలా ఇస్తా……(అంటూ సన్నీ ఏ పాలు గురించి అంటున్నాడో అర్థం అయ్యేసరికి) ఆయ్ దొంగా నేనివ్వను (అంది కొంటెగా).
సన్నీ – సరేలే నేనే పిండుకుని తాగుతా (నవ్వుతూ).

స్వప్న – అయ్యయ్యో పోరా వదిల్తే ఇలా ఫోన్ లో నే నన్ను తినేసేలా ఉన్నావ్ (అని పెద్దగా అని)వీకెండ్* వరకు ఆగరా అప్పుడేలాగూ ఆగవ్ గా(అని సిగ్గుతో చిన్నగా అంది).
సన్నీ – నువ్వు తినిపించాలే కాని అప్పటివరకూ ఆగాలా…..
స్వప్న -హా ఆగాలి.
సన్నీ – తప్పదా……
స్వప్న – తప్పదు ఇక సాగదియ్యకుండా వెళ్లి నిద్ర పో.
సన్నీ – ఇవ్వాల్సింది ఇస్తే అలాగే పడ్కుంటా.
స్వప్న- ఏమ్……ఇవ్వాలి.
సన్నీ -ముద్దే మొద్దు.
స్వప్న -ముద్దులన్నీ ఇప్పడే ఇచ్చేస్తే తరువాత ఇవ్వడానికేం ఉండదు కదా.
సన్నీ -అప్పుడు నేను తీసుకోవల్సినవి ఇంకా చాలా ఉన్నాయ్ నీ దగ్గర,తీసుకుంటాలే.

3 Comments

  1. Plz stories complete cheyandi

  2. Plz stories complete cheyandi

Comments are closed.