ప్రేమకధ 292

ఇన్ని రోజులు ఎంత ట్రై చేసినా రాని జాబ్ ఈసారి పెద్దగా కష్టపడకుండానే వచ్చింది.
సన్నీ కి అంతా కొత్తగా అనిపించింది.స్వప్న దగ్గరకు వచ్చి జాబ్ వచ్చిందని చెప్పాడు.
స్వప్న ఒక్క చిరునవ్వు నవ్వి వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా అని వెళ్ళింది.
అన్నట్టుగానే కాసేపట్లో వచ్చి ఇక వెల్దామా అంది.
ఎక్కడికి అని అడిగాడు
జస్ట్ కమాన్ అని ముందుకు కదిలింది సన్నీ ఆమెను ఫాలో అయ్యాడు.
నేరుగా పార్కింగ్ ఏరియా కు వచ్చారు.సన్నీ చేతికి బైక్ కీస్ ఇస్తూ తీసుకురా అంటూ ఒక బైక్ చూపించింది.
ఎవరిది అని అడిగాడు.
కొలిగ్ ది అంది.
ఎక్కడికి అడిగాడు.
చెప్తా బైక్ తీ అంటూ రెస్టారెంట్ కు తీసుకెళ్ళింది.
ఇప్పుడు ఇక్కడికెందుకు అని అడిగాడు.
లెట్స్ సెలెబ్రేట్ యార్ అంటూ లోపలికి తీసుకు వచ్చింది.
ఇద్దరు ఒక టేబుల్ దగ్గరకు వెళ్లి ఎదురెదురుగా కూర్చున్నారు.
సన్నీ సూటిగా స్వప్న నే చూస్తున్నాడు.
సహజంగా అమ్మాయిలు కనిపిస్తే వాళ్ల ఎత్తుపళ్లాలు కొలిచే సన్నీ కళ్ళు ఎందుకో ఈరోజు ఆ పని చెయ్యలేకపోతున్నాయ్,అతడి చూపు ప్రేమతో నిండిన ఆమె కళ్లను దాటలేకపోతున్నాయ్.
ఆమె అతన్ని గమనించి నవ్వుతూ చూసింది చాలు ఏదైనా ఆర్డర్ ఇవ్వు అంది.
సన్నీ ఇక డీప్ బ్రీత్ తీసుకుని cappuccino అన్నాడు.
టూ cappuccino ప్లీస్ అని వైటర్ కి ఆర్డర్ ఇచ్చింది.
సన్నీ మళ్లీ స్వప్న అందాన్ని ఆశ్వాదించడంలో మునిగిపోయాడు,అతనికి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ప్రపోస్ చెయ్యాలని ఉంది కానీ పబ్లిక్ ప్లేస్ కావడంతో తమాయించుకొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రపోస్ చేద్దాం అనే ఆలోచనలో ఉండగా…
స్వప్న అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అతని కళ్ళలోకి చూస్తూ సన్నగా సిగ్గుతో కూడిన చిరునవ్వు నవ్వుతూ
ఐ లవ్ యూ అంది.
అతను ఆశ్చర్యంగా హా…అన్నాడు.
స్వప్న మళ్లీ “ఐ…..లవ్….యూ….”అంది కొంచెం హస్కీగా.
అతను చెయ్యాలనుకున్నది ఆమె కరక్టుగా చెయ్యడంతో కొంచెం ఆశ్చర్యంగా నవ్వాడు.
నాకైతే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలని ఉంది కాని పబ్లిక్ ప్లేస్ కాదా అని అందుకే అంటూ సిగ్గు పడుతుంది స్వప్న.
సన్నీ చాలా ఆశ్చర్యంగా నీకు మైండ్ రీడింగ్ తెలుసా అని అడిగాడు.
నాకు బుక్ రీడింగే అలవాటు లేదు ఇక మైండ్ రీడింగ్ ఎం చేస్తా, కాని ఎందుకు అలా అడిగావ్ అని అడిగింది స్వప్న.
నేను మనసులో ఎం చేయాలని అనుకుంటున్నానో అవన్నీ నువ్వు చేసేస్తున్నావ్ అన్నాడు.
ఇద్దరూ అలా మాట్లాడుకుంటుండగా కాఫీ వచ్చింది తాగేసి బిల్ పే చేసేసి బయటికి వచ్చారు.
బైక్ పై ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు స్వప్న వెనుక కూర్చున్నా సన్నీ కి ఎటువంటి ఫీలింగ్ కలగలేదు కానీ ఇప్పుడు ఆమె వెనుక ఉంటే అతనికి ఏదో స్పెషల్ ఫీలింగ్.బైక్ స్టార్ట్ చేసాడు ఏవో మాట్లాడుకుంటూ స్పీడ్ గా వెళ్తున్నారు.కొంచెం దూరం లో స్పీడ్ బ్రేకర్ ఉండటం చూసి తను చేయబోఒలయే చిలిపి పనికి నవ్వకుంటూ స్పీ-బ్రే దగ్గర సడన్ బ్రేక్ వేసాడు.
ఆమె ఎదపొంగులు శ్రుతిమెత్తగ సన్నీ వీపును తాకాయ్.ఆ స్పర్శ ఇద్దరి శరీరాల్లొ వేడి రాజేసింది.స్వప్న సిగ్గుతో ముసిముసి గా నవ్వకుంటూ ఉండటం మిర్రర్ నుంచి గమనించిన సన్నీ రెట్టింపు ఉత్సాహంతో స్పీ-బ్రే రాకుండానే బ్రేక్ వేసాడు అంతే వేగంగా మళ్ళీ ఆమె ఎద సంపద అతని వీపును తాకింది.స్పీ-బ్రే రాకుండానే తాకించాడని అర్దమైన స్వప్న “అమ్మ దొంగ” అని మరోసారి సన్నీ కి సడన్ బ్రేక్ వేసే ఛాన్స్ ఇవ్వకుండా అతడిని వెనుకనుండి గట్టిగా హత్తుకుంది.ఇద్దరి ప్రేమ ప్రయాణం ఆఫీస్ వద్దకు వచ్చి ఆగింది.

3 Comments

  1. Plz stories complete cheyandi

  2. Plz stories complete cheyandi

Comments are closed.