ప్రేమ బాధ సెక్స్ – 2 75

కమాండర్ : స్నేహ కల్నల్ మిశ్రా గారి అమ్మాయి వీ నువ్వు ఏంటి నైట్ టైమ్ బాయ్స్ హాస్టల్ కీ వెళుతున్నావు అంటా నీ కోసం హరీ కూడా హాస్టల్ కీ వస్తున్నాడు అంటా

స్నేహ : సార్ అది ఏంటి అంటే

కమాండర్ : నేను ఏమీ విన్న దల్చుకోలేదు దీనికి punishment గా గన్ తీసుకొని 50 రౌండ్స్ గ్రౌండ్ చుట్టూ వెయ్యి యువర్ టైమ్ స్టార్స్ now అని చెప్పాడు స్నేహ కూడా సెల్యూట్ చేసి వెళ్లి పోయింది

కమాండర్ : cadet వినయ్ మేజర్ చంద్ర శేఖర్ అంటే ఇప్పటికీ చాలా రెస్పెక్ట్ ఉంది kargil war లో ఆయన చేసిన సేవలు ఆయన ప్రాణ త్యాగం మాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అలాంటి ఆయన పరువు తీయడానికి పుట్టావా

వినయ్ : నో సార్ నేను నా తండ్రి త్యాగానికీ ఇప్పటికీ గర్వంగా ఆయన అడుగు జాడలో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు

కమాండర్ : కానీ అలా తెలియడం లేదు మిష్టర్ నీ కోసం ఒక అమ్మాయి రావడం తప్పు లేదు కానీ తన కోసం నువ్వు నీ ట్రైనింగ్ లో ముఖ్యమైన విషయం నిన్న రాత్రి నువ్వు ఫ్లయిట్ simulation టెస్ట్ కీ వెళ్లకుండా neglect చేశావ్ నువ్వే కాదు మీ ముగ్గురు అది మిస్ చేశారు వాళ్లది కూడా తప్పు కాబట్టి ఇప్పుడు punishment మీ ముగ్గురి నీ ఈ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అని అన్నాడు, ట్రైనింగ్ పీరియడ్ నుంచి సస్పెండ్ చేయడం అంటే మిలిటరీ రూల్స్ ప్రకారం వాళ్ళని మిలిటరీ లో నుంచి బయటకు పంపడం.

వినయ్ : సార్ ప్లీజ్ సార్ అలా చేయదు

కమాండర్ : నేను ఏమీ చేయలేను మీ ముగ్గురు లో ఎవరో ఒకరు ఈ తప్పు కీ బాధ్యత వహిస్తే ఇద్దరు సేఫ్ అవుతారు కాబట్టి చెప్పు ఏమీ చేయమంటావు

వినయ్ తన స్నేహితుల కోసం తన ఆశయాలను చంపుకున్నాడు “సార్ నేను బాధ్యత తీసుకుంటాను” అని సస్పెండ్ అయ్యాడు అలా ట్రైనింగ్ నుంచి మిలిటరీ నుంచి వినయ్ నీ blacklist చేశారు, వినయ్ ఆ రోజు సాయంత్రం లోగా క్యాంపస్ వదిలి వెళ్లాలి అని ఆర్డర్ వేశారు, అలా వినయ్ ఆఫీసు నుంచి బయటికి రాగానే సాహితీ ఏడుస్తు వచ్చి వినయ్ నీ hug చేసుకుంది, అప్పుడే సాహితీ వెనుక ఉన్న వాళ్ళ అమ్మ నాన్న నీ చూశాడు వినయ్, సాహితీ తన చేతిలో ఉన్న వినయ్ ఫోన్ తిరిగి ఇచ్చి “నను ఇంటికి తీసుకొని వెళ్లుతున్నారు నాకూ పెళ్లి చేయబోతున్నారు” అని ఏదో చెప్పబోతుంటే సాహితీ వాళ్ల అమ్మ వచ్చి సాహితీ నీ బలవంతంగా తీసుకొని వెళ్లింది.

(ప్రస్థుతం)

రంజిత్ పూజా ఇంటికి వెళ్లి తన మెడ చుట్టూ ఒక తాడు కట్టి దాని ఫ్యాన్ కీ ముడి వేసి తన కాలి తో పూజా నిలబడి ఉన్న స్టూల్ ను మెల్లగా తోస్తు ఉన్నాడు, “రంజిత్ ప్లీజ్ నను వదిలి పెట్టు నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా” అని బ్రతిమాలింది పూజా, దాంతో పూజా నీ వదిలిపెట్టాడు ఆ తర్వాత తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టూల్ నీ గట్టిగా కొట్టాడు పూజా మెడ చుట్టూ ఉన్న తాడు బిగుసుకొని గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది, ఆ తర్వాత రంజిత్, కిరణ్ అనే నెంబర్ కీ ఫోన్ చేశాడు

రంజిత్ : భాయ్ సాహితీ axis బ్యాంక్ లాకర్ లో ఆ ట్రిగ్గర్ చీప్ ఉంది

కిరణ్ : గుడ్ నీ టాలెంట్ తెలిసే నిన్ను సాహితీ ఆఫీస్ లో పెట్టింది

రంజిత్ : కాకపోతే ఆ లాకర్ తాళం సాహితీ దగ్గరే ఉంది దాని ఎలా తీసుకోవాలి

కిరణ్ : అందుకే కదా నేను ఇక్కడ ఉన్నది రేపు ఇక్కడ ఫంక్షన్ లో అందరూ కపూల్స్ డాన్స్ లో బిజీ ఉంటారు అప్పుడు నేను తన లాకర్ తాళం తీసుకొని వస్తాను అని చెప్పాడు

కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే వాళ్ల మాటలు వినయ్ అక్కడ వింటూ ఉన్నాడు దాంతో వినయ్ సాహితీ నీ ఆ లాకర్ తాళం నీ వాళ్లకు అందు బాటు లోనే ఉండే లా ప్లాన్ చేశాడు.

అప్పుడే కిరణ్ ఫోన్ నుంచి ఇంకో కాల్ బెంగళూరు కీ వెళ్లింది అది ఇస్రో ప్రాజెక్ట్ మేనేజర్ తార షిండే కీ ఫోన్ చేశాడు

1 Comment

Comments are closed.