ప్రేమ బాధ సెక్స్ – 2 75

సాహితీ : సార్ నేను కూడా బాస్కెట్ బాల్ నేర్చుకోవాలీ అని అడిగింది

కోచ్ : సాహితీ నువ్వు Top ర్యాంక్ స్టూడెంట్ వీ నువ్వు స్పోర్ట్స్ కంటే నీకు స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పాడు

సాహితీ : సార్ నేను అది manage చేసుకుంటా

కోచ్ : సరే నీ ఇష్టం కాకపోతే నేను కొంచెం బిజీ నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ మీట్ ఉంది నీకు OK అంటే మన చాంపియన్ నేర్పిస్తాడు అని వినయ్ నీ చూపించాడు

సాహితీ కీ కూడా అదే కావాలి అన్నట్టు లోపల సంతోషంగా ఉంది, దాంతో కోచ్ మిగిలిన స్టూడెంట్స్ అందరినీ రౌండ్ల కి పంపడం తో వినయ్ సాహితీ కీ బౌన్స్ నేర్పించడం మొదలు పెట్టాడు కానీ వినయ్ సాహితీ నీ పట్టుకొని మెల్లగా తాకడం మొదలు పెట్టాడు, దాంతో సాహితీ కూడా cooperate చేయడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఇద్దరూ అలా క్లోజ్ అవుతుంటే సడన్ గా “డాడీ” అని గట్టిగా అరిచింది నైనా.

దాంతో వినయ్ సడన్ గా జీప్ ఆపేసాడు అప్పుడు నైనా జీప్ దిగ్గి ఎదురుగా ఉన్న కిరణ్ వైపు పరిగెత్తుకుంటు వెళ్లింది, అది చూసి సాహితీ కొంచెం భయం తో జీప్ దిగింది చూస్తే కిరణ్ సాహితీ వాళ్ల reunion ఫంక్షన్ కీ వచ్చాడు, వినయ్ కోపం గా కిరణ్ వైపు చూస్తున్నాడు, కిరణ్ సాహితీ వైపు ఆశగా చూస్తున్నాడు కానీ సాహితీ మాత్రం ఈ సారి భయం లేకుండా కిరణ్ ఎదురుగా నిలబడి వినయ్ బుజం పైన చెయ్యి వేసి నిలబడింది.

కిరణ్ నీ చూస్తే చాలు చెమటలు పట్టే సాహితీ మోహం లో నవ్వు పొగరు కిరణ్ కీ నచ్చలేదు దాంతో సాహితీ ముందు ఉన్న వినయ్ సాహితీ ధైర్యం అని అర్థం అయింది కిరణ్ కీ దాంతో వినయ్ వైపు చూసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు కిరణ్ కానీ వినయ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు, అప్పుడు సాహితీ కిరణ్ ముందుకు వచ్చి నైనా నీ దగ్గరికి తీసుకొని “నైనా ఇప్పటి నుంచి వినయ్ మీ డాడీ ఈయన అంకుల్ వెళ్లూ డాడీ దగ్గరికీ” అని నైనా నీ లోపలికి పంపింది సాహితీ, ఆ తర్వాత తను లోపలికి వెళ్ళుతుంటే కిరణ్ సాహితీ నీ పట్టుకొని పక్కకు లాగి తన గొంతు పట్టుకుని “వాడు డాడీ ఏంటే లంజ మోహం దాన అంటే వాడే నా నీ రంకు మొగుడు” అని కోపంగా అడిగాడు, దానికి సాహితీ కిరణ్ మోహం లోకి చూస్తూ “అవును రా వాడే నా రంకుమొగుడు నైనా కీ అసలు తండ్రి నేనా ఇంకా ఎవడైనా అని అడిగావ్ కదా వాడే నైనా అసలు తండ్రి” అని చెప్పింది ఆ తర్వాత కిరణ్ నీ విడిపించుకొని తన రూమ్ లోకి వెళ్లింది నైనా, వినయ్ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు వాళ్లను అలా చూసేసరికి సాహితీ కీ తనకంటూ ఇప్పుడు తన సొంత కుటుంబం ఉంది అని అనిపించడం మొదలు అయ్యింది, ఆ తరువాత సాహితీ నైనా నీ స్నానం చేయడానికి పంపి వినయ్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి “నా చెయ్యి వదలాలి అంటే నీ ఊపిరి ఆగ్గాలి అన్నావు నా ఊపిరి ఉన్నంత వరకు నీ ఊపిరి ఆగదు” అని వినయ్ చేతిలో తాళి పెట్టి “ఆ రోజు మిస్ అయ్యింది ఈ రోజు అన్న మిస్ అవ్వకుండా చూసుకో” అని చెప్పి వెనకు తిరిగింది, అప్పుడు వినయ్ తన చేతిలో ఉన్న తాళి తీసుకొని వెళ్లి సాహితీ మెడలో కట్టాడు ఆ తర్వాత ఆనందం లో సాహితీ వినయ్ నీ గట్టిగా hug చేసుకుంది.

1 Comment

Comments are closed.