ప్రేమ బాధ సెక్స్ – 3 90

సాహితీ నీ కొట్టిన వినయ్ తనని తీసుకొని బయటికి వెళ్లాడు కానీ ఎందుకో అనుమానం వచ్చి నిద్రలో ఉన్న నైనా నీ కూడా ఎత్తుకొని వచ్చాడు, “ఎక్కడికి తీసుకు వెళ్లుతున్నావు అయినా నైనా నీ కూడా ఎందుకు తీసుకొని వచ్చావ్” అని అడిగింది సాహితీ, “ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను నా నీడ నీ కూడా నమ్మను” అని సాహితీ నీ బలవంతంగా జీప్ ఎక్కించి నైనా నీ వెనుక పడుకోబెట్టాడు వినయ్, ఆ తర్వాత జీప్ నీ వేగంగా పోనిస్తున్నాడు వినయ్ అలా ఆవేశములో ఉన్న వినయ్ నీ సాహితీ ఒక సారి మాత్రమే చూసింది అది వాళ్లు చివరగా కలిసిన రోజున, అలా వినయ్ వేలు ముద్రలు తన చెంప పైన రుదుకుంటు అద్దం లో తన ప్రతిబింబిం నీ చూస్తూ తన కంటి నుంచి కారుతున్న కన్నీటి నీ తుడుచుకొని అలా రోడ్డు వైపు చూస్తే తన గతం ఆ కన్నీటి లాగా తన మెదడులో గతం కూడా కదిలింది.

బెంగళూరు నుంచి బలవంతంగా సాహితీ నీ చదువు అప్పెసి ఇంటికి తీసుకొని వచ్చారు, రావడంతోనే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తన మీద చెయ్యి వేయని తన తల్లి తనను కొట్టింది, దాంతో సాహితీ ఏడుస్తు కూర్చుంది అప్పుడే తలుపు చప్పుడు అవ్వడం తో సుప్రజ వెళ్లి తలుపు తీసింది తూఫాన్ లాగా లోపలికి వచ్చాడు వినయ్ వెంటనే లోపలికి వెళ్లి సాహితీ చెయ్యి పట్టుకుని లేపుకు వెళ్లాలి అని ట్రై చేశాడు, కానీ తలుపు దగ్గర సాహితీ వాళ్ల నాన్న ఉన్నాడు “నా కూతురు చెయ్యి వదులు” అని అరిచాడు సాహితీ వాళ్ల నాన్న కానీ వినయ్ సాహితీ చేతినీ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు, దాంతో ఆయనకు కోపం కట్టలు తెంచుకొని వినయ్ నీ బెల్ట్ తో కొడుతూ “వదులు రా నా కూతురు నీ” అని అరిచాడు కానీ వినయ్ చెయ్యి ఇంకా బలం గా సాహితీ నీ పెనవేసుకొన్ని పోయింది.

రామకృష్ణ : ఏమీ కావాలి రా నీకు వదులు నా కూతురు నీ

వినయ్ : నా కావలసినదే నీ కూతురు దాని నేను వదులుతా

రామకృష్ణ : చూడు నువ్వు చేసిన దానికి ఇంత వరకు నీతో మాట్లాడటం పెద్ద విషయం

వినయ్ : అసలు నాకూ ఇచ్చి చేయడానికి ఏంటి ప్రాబ్లమ్

రామకృష్ణ : నీ లాంటి బేవార్సు వెధవ కీ నా కూతురు నీ ఎందుకు

ఆ మాట వినగానే వినయ్ కీ కోపం వచ్చి table పైన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని సాహితీ వాళ్ల నాన్న తల దాకా తీసుకొని వెళ్లి సాహితీ గుర్తుకు వచ్చి ఆగి పోయాడు తరువాత వాడి గొంతు పట్టుకొని గోడకి ఆనించి “రేయ్ పోనీలే అని ఇంత సేపు మాట్లాడ ఎవరిని పట్టుకుని బేవార్సు అంటున్నావ్, నీ కూతురు ఇష్టమైన ఏది ఇవ్వలేని మీరు పెరెంట్స్ చిన్నప్పటి నుంచి దాని ర్యాంక్ కోసం తెచ్చే machine లా తయారు చేశారు దానికి ఏమీ ఇంటరెస్ట్ ఏది ఇష్టం తెలుసుకోకుండా దాని ఎప్పుడు బాధ పెడుతున్నే ఉన్నారు చీ ఎందుకు రా మీరు బ్రతికి ఉండి “అని వాళ్ళని తిట్టి వెళ్లి పోయాడు వినయ్,తరువాత శ్రీ ఇంటికి వెళ్లి ఫుల్ గా తాగి పడుకున్నాడు.

Updated: December 18, 2022 — 9:48 am