ప్రేమ బాధ సెక్స్ – 3 90

ప్రియాంక కీ ఒక వైపు తన డ్రీమ్ జాబ్ వచ్చినందుకు వినయ్ తనకు దెగ్గర అవుతునందుకు ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంది మరుసటి రోజు ఉదయం తను లేచే సరికి వినయ్ హీరో మీద స్వారీ చేయడం మొదలు పెట్టాడు, ప్రియాంక తన ఇంట్లో నుంచి రెండు కప్పులో కాఫీ తో వినయ్ దగ్గరికి వచ్చింది, దాంతో వినయ్ గుర్రం మీద నుంచి దిగి ప్రియాంక చేతిలోనుంచి కాఫీ కప్పు తీసుకొని ఇద్దరు అక్కడే ఉన్న బెంచ్ పైన కూర్చుని ఇద్దరు సరదాగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అట్టు వైపు వచ్చిన రాహుల్ అది చూసి మండి పోయాడు, ప్రతాప్ కూడా తన ఇంటి గార్డెన్ నుంచి ఇది అంతా చూస్తూ ఉన్నాడు అప్పుడే బయటికి వచ్చిన సరిత తో “రేపే మన అమ్మాయికి వినయ్ కీ పెళ్లి అని మొత్తం అందరికీ చెప్పే సమయం వచ్చింది రేపు అమ్మాయి జాబ్ పార్టీ లో ఈ విషయం కూడా చెప్పేదాం” అని చెప్పాడు దానికి సరిత కూడా సరే అన్నట్టు తల ఉప్పింది.

ఆ తర్వాత డ్యూటీ సమయం లో ప్రతాప్ రూమ్ కీ వెళ్లిన రాహుల్ తన ఫోన్ లో ఉన్న వీడియో తీసి చూపించాడు, అది అంతా చూసిన ప్రతాప్” వాళ్ల ఇద్దరికి engagement చేయబోతున్న దీంట్లో తప్పు ఏమీ ఉంది “అని చెప్పాడు ప్రతాప్, కానీ రాహుల్ ఉండి “సార్ మనం మనం పంజాబ్ ఒకటి ఆ సౌత్ ఇండియా సాలె కీ మీరు ఇవ్వడం నాకూ ఏమాత్రం నచ్చడం లేదు” అని అనే సరికి ప్రతాప్ తన కుర్చీ నుంచి ఆవేశం గా లేచి “నా కూతురు పెళ్లి ఎవరితో చెయ్యాలి అనేది నా అభిప్రాయం మధ్యలో నీ లాంటి వాడి మనో భావాలు తో నాకూ అనవసరం గేట్ అవుట్” అని తిట్టి పంపాడు అలాగే వెళ్లిపోతున్న రాహుల్ నీ పిలిచి రేపు పార్టీ కీ రా అని చెప్పి పంపేసాడు, దాంతో ఆవేశం గా బయటకు వెళ్లాడు కానీ వినయ్ మీద వేరే ఏదో ప్లాన్ వేశాడు.

మరుసటి రోజు ఉదయం వినయ్ జిమ్ లో ఉండగా వచ్చింది ప్రియాంక

వినయ్ : హే ఏంటి ఇలా వచ్చావ్ అని అడిగాడు

ప్రియాంక : ఏమీ లేదు ఈ రోజు సాయంత్రం హమ్మింగ్ బర్డ్ బార్ లో పార్టీ ఉంది

వినయ్ : అవునా మరి ఇప్పుడా చెప్పేది

ప్రియాంక : ఏమీ అయ్యింది

వినయ్ : నేను ఉద్దంపుర్ వెళ్లుతున్న

ప్రియాంక : ఎందుకు సడన్ గా

వినయ్ : ఏమీ లేదు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ రోజు ఒక మిషన్ మీద వెళ్లుతున్నారు వాళ్ళని ఒకసారి కలసి విష్ చేసి సాయంత్రం కళ్ల వస్తాను నీ కోసం అని చెప్పాడు

ప్రియాంక : అవునా సరే వెళ్లిరా నేను నీ కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పి వెళ్లింది

ఆ తర్వాత వినయ్ కాశ్మీర్ లో ఉన్న ఉద్దంపుర్ లో ఉన్న నార్త్ కమాండ్ ఎయిర్ వింగ్ లో తమ్మ 1st searching మిషన్ రెడీ అవుతున్న హరీ స్నేహ ఇద్దరు అప్పుడే దిగుతున్న హెలికాప్టర్ లో నుంచి దిగుతున్న వినయ్ నీ చూసి సంతోషం తో ఇద్దరు వాడి దగ్గరికి వెళ్లి hug చేసుకున్నారు

హరీ : సారీ రా మన అందరం తప్పు చేసిన మన ముగ్గురి బదులు నువ్వు నీ డ్రీమ్ sacrifice చేశావు అని చెప్పాడు

స్నేహ : అవును రా నీ గురించి తెలుసుకుందాం అన్న కుదరలేదు రా అని చెప్పింది

హరీ : అవును సాహితి ఎలా ఉంది అని అడిగేసరికి

వినయ్ కొంచెం డల్ గా మోహం పెట్టి జరిగింది అంతా చెప్పాడు

స్నేహ : ఇంత జరిగినా ఇలా ఎలా ఉన్నావ్ రా

వినయ్ : ఇప్పుడు ఆ సంగతి పక్కన పెట్టండి మీ మిషన్ కంప్లీట్ చేసి రండి అని చెప్పి వాళ్ళని వాళ్ల జెట్ దగ్గరికి పంపి తరువాత మళ్లీ మధ్యాహ్నం కీ బయలుదేరి తిరిగి ఢిల్లీ వెళ్లాడు అప్పుడు చూశాడు సాహితి మరియు కిరణ్ ల పెళ్లి కీ సంబంధించిన పోస్టర్ చూసిన వినయ్ వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లాడు అక్కడ ఎవరికి తెలియకుండా సాహితి గదిలోకి వెళ్లి అక్కడ రెడీ అవుతున్న సాహితి నీ చూశాడు వినయ్ నీ చూసిన ఆనందం తో వచ్చి గట్టిగా కౌగిలించుకుంది సాహితి అలా ఉన్న సమయం తన కంటి నుంచి కారుతున్న నీరు తో వినయ్ గుండె పైన కార్చీంది దాంతో మళ్లీ వినయ్ మొన్న ప్రియాంక నీ ముద్దు పెట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది దాంతో వెనకు జరిగి వినయ్ నీ లాగి పెట్టి కొట్టింది.

సాహితీ వినయ్ నీ కొట్టిన తరువాత తనని వెనకు తోసి

సాహితీ : ఎందుకు వచ్చావ్ వెళ్లిపో

వినయ్ : చెర్రీ లిఫ్స్ అర్థం చేసుకో ఆ రోజు కోపం లో ఏదో జరిగింది మీ నాన్న నేను కొట్టి ఉండకూడదు నను క్షమించు

సాహితీ : మా నాన్న నీ కొట్టినందుకు నాకూ బాధ లేదు నువ్వు నా మనసు మీద కొట్టావు

Updated: December 18, 2022 — 9:48 am