ప్రేమ బాధ సెక్స్ – 3 90

ప్రతాప్ : సారీ వినయ్ నాకూ నీ ప్రేమ విషయం ఇప్పుడే తెలిసింది అది తెలియకుండా నేను ఆవేశం లో నిర్ణయం తీసుకున్న

వినయ్ : పర్లేదు సార్ కానీ నేను ఏమీ ఆలోచించే పరిస్థితి లో లేను లైఫ్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది

ప్రతాప్ : నీకు క్యాంప్ ఫైర్ తెలుసు కదా

వినయ్ : హా తెలుసు సార్

ప్రతాప్ : మన గతం కూడా అలాంటిది ఇప్పుడు నీకు చల్లి వేస్తే ఆ సేగ నీకు వెచ్చదనం ఇచ్చినట్లు గతం తాలూకు జ్ఞాపకాలు నీకు ఓదార్పు ఇస్తుంది, కానీ వెచ్చగ ఉంది కదా అని నిప్పు నీ మట్టుకుంటే అది మనని కాల్చేస్తుంది అలాగే గతం నీ పట్టుకుని కూర్చుంటే అది మనల్ని దహించి వేస్తుంది ఇంక డెసిషన్ నీదే అని చెప్పి వెళ్లిపోయాడు

అక్కడ సాహితీ రిసెప్షన్ అయిపోయిన తరువాత తన నగలు తీస్తు ఉండగా టీవి లో ఒక న్యూస్ వచ్చింది “ఒక మిలిటరీ ఫంక్షన్ జరుగుతుండగా అక్కడ ఉన్న కెప్టెన్ వినయ్ చంద్ర అనే అతని పై కాల్పులు జరిపారు” అని వచ్చింది అది చూసిన సాహితీ వెంటనే వినయ్ నీ చూడాలని ఎవరికి తెలియకుండా మిలిటరీ క్వార్టర్స్ లోకి వచ్చింది వినయ్ ఇంటికి వెళ్లితే అక్కడ ప్రియాంక వినయ్ బాడి లోకి దిగిన బుల్లెట్స్ తీసి first aid చేస్తూంది, అప్పుడే సాహితీ లోపలికి వచ్చి ప్రియాంక నీ వినయ్ చూసింది.

(రేపు మన స్టోరీ update లో ఒక కొత్త కారెక్టర్ రాబోతుంది తను మొత్తం కథ నీ మలుపు తిప్పుతూంది)

Updated: December 18, 2022 — 9:48 am