ప్రేమ బాధ సెక్స్ – 3 90

వినయ్ : yeah I completely lost my mind it’s all you made my life hell you always thought about your pride and your life always thinking about your pride in the society చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ప్రతి విషయం లో నువ్వే డెసిషన్ తీసుకోవాలని ట్రై చేస్తుంటావు నీ ఫ్రెండ్స్ నీకు నచ్చరు కానీ నువ్వే వాళ్లతో పార్టీ లు క్లబ్ లు అని తిరుగుతుంటావు నీ ఫ్రెండ్స్ ముందు నేను బెస్ట్ అని prove చేయడానికి నను ర్యాంక్ machine చేయడానికి ట్రై చేశావు కానీ నేను స్టడీస్ నీ వదిలేసరికి you just left me you never cared about me mom you always ran behind your pride that’s it అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు

సుజాత మాత్రం ఏడుస్తూ కూర్చుని ఉండి పోయింది

వినయ్ తన తల్లి తో గొడవ పడి రూమ్ లోకి వెళ్లి తన Playstation లో video games ఆడుతున్నాడు ఎప్పుడు తనకి కోపం వచ్చిన వినయ్ చేసే పని అదే, ఇక్కడ కింద సుజాత ఏడుస్తు ఉండగా సడన్ గా ఊపిరి అందక పోవడంతో అలాగే సోఫా లో పడి పోయింది తన హ్యాండ్ బాగ్ లో మందుల కోసం వెతికింది కానీ అవి అని అయిపోయాయి, పిలవడానికి పని అమ్మాయి కూడా లేదు దాంతో పక్కనే టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వాస్ నీ తీసుకొని మొత్తం శక్తి నీ అంతా ఉపయోగించి వినయ్ రూమ్ డోర్ వైపు వేసింది, ఆ సౌండ్ తో వినయ్ ఇంకా చిరాకు వచ్చింది వెళ్లి డోర్ తీసి చూస్తే తన తల్లి ఊపిరి అందక విలవిల్లాడుతుంది అది చూసిన వెంటనే పక్కనే ఉన్న టేబుల్ డ్రావర్ నుంచి వేరే మందుల డేబా తీసుకొని వచ్చి వాళ్ల అమ్మ కీ వేశాడు వినయ్ ఆ తర్వాత తనని మెల్లగ తన గదిలోకి తీసుకొని వెళ్లాడు, పడుకోబెట్టి వెళ్లి పొత్తుంటే సుజాత వినయ్ చెయ్యి పట్టుకుని ఆప్పింది

సుజాత : నీతో మాట్లాడాలి కూర్చో

వినయ్ : అమ్మ ఇప్పుడు వద్దు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం

సుజాత : లేదు రా ఇప్పుడే మాట్లాడాలి కూర్చో ప్లీజ్

వినయ్ : I am sorry ఇందాక అలా మాట్లాడినందుకు

సుజాత : ఇన్ని రోజులు నీళ్లో ఇంత బాధ ఉంది నాకూ తెలియదు మీ నాన్న చనిపోయిన తర్వాత ఆయన నాకూ మిగిలించిన ఒకే ఒక్క జ్ఞాపకం నువ్వు అందుకే నువ్వు నాకూ నా ప్రాణం కన్న ఎక్కువ అందుకే నేను నిన్ను నేను ఎప్పుడూ నా కళ్ల ముందు ఉండాలని కోరుకున్న

వినయ్ : సారీ అమ్మ నువ్వు ఎప్పుడు నను చదువుకొ అని ఫోర్స్ చేయడం వల్ల అంతే కాకుండా నువ్వు ఎప్పుడు నా డ్రస్ గురించి నా బాడి లాంగ్వేజ్ గురించి కూడా నువ్వు ఎప్పుడు strict గా ఉండటం వల్ల నాకూ కొంచెం ఇబ్బంది గా ఉండేది అందుకే నాకూ నీ మీద కోపం ఈ సోషల్ స్టేటస్ వల్ల నువ్వు ఎప్పుడు నను జడ్జ్ చేస్తూ ఉండటం తో మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది సరే లేట్ అయ్యింది పడుకో పొద్దున మాట్లాడుకుందాం అని లైట్ ఆఫ్ చేసి తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం లేచి కిచెన్ లోకి వెళ్లి తనే స్వయంగా అమ్మ కోసం టిఫిన్ చేసి తన రూమ్ లోకి వెళ్లాడు కానీ ఎంత లేపిన తను లేవలేదు దాంతో వినయ్ తన చెయ్యి పట్టుకుని ఏడుస్తున్నాడు ఆ తర్వాత అప్పుడే అస్లాం వచ్చాడు వినయ్ కోసం ఒక గుడ్ న్యూస్ కాకపోతే తన తల్లిని పోగొట్టుకున్నాడు అని గ్రహించి అస్లాం జరగాల్సిన పనులు జరిగే వరకు వినయ్ తో పాటు ఉన్నాడు.

Updated: December 18, 2022 — 9:48 am