ప్రేమ బాధ సెక్స్ – 2 76

రాత్రి అంతా అలసి అలాగే పడుకున్నారు ఇద్దరు మరుసటి రోజు ఉదయం డాక్టర్ వస్తున్న సౌండ్ విని ఇద్దరు లేచి బట్టలు సరి చేసుకొని సాహితీ బెడ్ మీద పడుకుని ఉంది వినయ్ పక్కన ఛైర్ లో కూర్చుని జ్యూస్ చేస్తున్నాడు, ఆ తర్వాత డాక్టర్ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు అసలు కోలుకోలేని విధంగా ఉన్న సాహితీ అంత స్పీడ్ గా రికవరీ అయ్యేసరికి షాక్ అయ్యాడు, 2 డేస్ బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పి evening డిస్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్లి పోయాడు, ఆ తర్వాత నైనా వచ్చింది వచ్చి రాగానే సాహితీ నీ పట్టుకుని ఏడుస్తుంది “మమ్మీ ఎక్కడికి వెళ్లావ్ నను వదిలేసి నేను రాత్రి ఎంత భయపడ్డాను తెలుసా మేఘన ఆంటీ నాకూ చాక్లెట్ ఇచ్చి పడుకోబెట్టింది” అని ముద్దు ముద్దు గా మాట్లాడటం వినీ వినయ్ నవ్వుతూన్నాడు, తరువాత నైనా వినయ్ వైపు చూసి “ఈ అంకుల్ ఎవరూ మమ్మీ” అని అడిగింది, సాహితీ వినయ్ వైపు నైనా వైపు చూసింది తనను 10 సంవత్సరాల నుంచి ఒక డౌట్ వెంటాడుతోంది అది సాహితీ కీ ఈ రోజు confirm అయ్యింది, అప్పుడు సాహితీ ఇంక ధైర్యం చేసి ఒక మాట చెప్పింది ” అంకుల్ కాదు మీ డాడీ” అని చెప్పింది సాహితీ, దాంతో వినయ్ కీ ఒక్కసారిగా ఏమీ జరుగుతూందో అర్థం కాలేదు సాయంత్రం డిస్చార్జ్ టైమ్ లో ముగ్గురు బయటకు వస్తున్న టైమ్ లో నైనా నీ చూశాడు వినయ్, నైనా తన చూపుడు వేలు తో తాళం చెవి నీ తిప్పుతూ దాని గాలిలోకి విసిరి పట్టుకుంది అది చూసి షాక్ అయ్యాడు వినయ్ అది తన అలవాటు జిరాక్స్ కాపీ లాగా ఉన్నది ఉన్నట్లు చేసింది ఈ పాప దాంతో వినయ్ కీ కూడా డౌట్ మొదలు అయ్యింది, కానీ సాహితీ మాత్రం వినయ్ నీ చూస్తూ మళ్లీ గతం లోకి వెళ్లింది.

ఆ రోజు క్లాస్ లో జరిగిన విషయం వల్ల సాహితీ కొంచెం భయపడింది సాహితీ దాంతో జ్వరం వచ్చి ఇంట్లోనే ఉంది ఆ రోజు మధ్యాహ్నం తన రూమ్ కిటికీ అద్దాలు పైన ఎవరో కొట్టినట్టు సౌండ్ వస్తే వెళ్లి తీసింది సాహితీ ఎదురుగా వినయ్

సాహితీ : హే నువ్వు ఏంటి ఇక్కడ అని అడిగింది

వినయ్ : నువ్వు క్లాస్ మిస్ అవ్వకుడదు అని నీ కోసం నోట్స్ తెచ్చాను

సాహితీ : నువ్వే స్కూల్ కీ వెళ్లడం లేదు ఇంక నాకూ ఏమీ రాసి ఇస్తావు

వినయ్ : మొన్న మాత్స్ సార్ ఏమీ చెప్పాడు algorithm స్టార్ చేస్తా అన్నాడు, సైన్స్ సార్ dynamics అన్నాడు అవే కదా important అందుకే నేనే సొంతం గా నోట్స్ రాసి తెచ్చాను రాసుకో అని ఇచ్చాడు

సాహితీ : అబ్బ స్కూల్ topper నీ నాకే సొంతం గా నోట్స్ రాయడం రాదు నువ్వు క్లాస్ కంటే గ్రౌండ్ లోనే ఎక్కువ ఉంటావు నువ్వు ఏంటి నాకూ చెప్పేది అని తిట్టింది

దాంతో వినయ్ సాహితీ నీ పక్కకు తోసి లోపలికి వచ్చి తన రాక్ లో ఉన్న మాత్స్ బుక్ తీసి సాహితీ కీ ఇచ్చి “నీ ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవ్వు solve చేసి చూపిస్తా” అని ఛాలెంజ్ చేశాడు దానికి సాహితీ తను మూడు రోజుల నుంచి కష్టపడుతున్న ఒక ప్రాబ్లమ్ ఇచ్చింది దాని వినయ్ 10 నిమిషాల్లో solve చేసి ఇచ్చాడు, తరువాత ఇంకో చాప్టర్ నుంచి మళ్లీ ఇంకో ప్రాబ్లమ్ ఇచ్చింది అది కూడా solve చేశాడు,
” నేను క్లాస్ కీ రాకపోవడం వెనుక వేరే కారణం ఉంది నేను మీ లాగే 1st ర్యాంక్ తెచ్చుకుంటు ఉంటే మీ లాగే ఏ ఐఐటి నో లేదా ఇంజనీరింగ్ తీసుకోవాలి కానీ నా డ్రీమ్ “ఇండియన్ ఎయిర్ ఫోర్స్” ఫైటర్ జెట్ piolt అవ్వడం దానికి aeronautical engineering కీ స్పోర్ట్స్ కోటా లో seat వస్తుంది అందుకే నేను నాకూ కావాల్సినంత వరకే చదువుతా నాకూ తెలుసు నీకు ఇంజనీరింగ్ ఇంటరెస్ట్ లేదు బిజినెస్ ఉమెన్ అవ్వడం నీ డ్రీమ్ కానీ మీ అమ్మానాన్న కోసం ఇలా కష్టపడుతున్నావు” అని వినయ్ అలా చెప్పగానే సాహితీ కీ తప్ప ఎవరికీ తెలియని విషయం అది తను బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకోవడం. దాంతో వినయ్ చెయ్యి తీసుకొని తన t షర్ట్ పైకి లేపి అక్కడ పెట్టింది.

1 Comment

Comments are closed.