ప్రేమ బాధ సెక్స్ – 2 75

హాఫ్ టైమ్ అప్పుడు వినయ్ డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లాడు అక్కడ హజిర్ కూడా ఉన్నాడు చేతులో మొహం దాచుకొన్ని ఏడుస్తు కూర్చుని ఉన్నాడు, అలాగే రూమ్ డోర్ దెగ్గర రోహిత్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం వినయ్ రహస్యంగా విన్నాడు “కావాలి అనే రా నేను బాల్ నీ సరిగ్గా పాస్ చేయలేదు లేక పోతే నను కాదు అని ఆ తురక నా కొడుకును కెప్టెన్ చేస్తారా ఇప్పుడు వాడు పుణె మిలిటరీ స్కూల్ కీ ఎలా వెళ్లతాడో చూస్తా” అని రోహిత్ చెప్పింది విన్న వినయ్ మనసులో “నేను ఈ సారి కాకపోయినా వచ్చే సంవత్సరంలో అయినా వెళ్లగలను పైగా మా నాన్న ex మేజర్ ఆ రికమెండేషన్ అయినా నాకూ సరిపోతుంది కావాలి అంటే అస్లాం అంకుల్ చూసుకుంటారు “అని తనకు తను సర్దిచెప్పుకొన్ని శ్రీ దగ్గరికి వెళ్లి తన ప్లాన్ చెప్పాడు దానికి శ్రీ మిగిలిన బెస్ట్ ప్లేయర్ లు కూడా ఒప్పుకున్నారు మ్యాచ్ తిరిగి స్టార్ట్ అయ్యాక వినయ్ వైపు అసలు బాల్ వెళ్లలేదు, అది అంతా వినయ్ ప్లాన్ దాంతో హజిర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ లో గెలిచింది, వెళ్లేతప్పుడు హజిర్ వినయ్ దగ్గరికి వెళ్లి “బాస్ ఎప్పుడు over confidence పెట్టుకోవదూ మీరు హాఫ్ టైమ్ కీ ముందు హై స్కోర్ చేసి ఉండొచ్చు అది నా stragery నేనే కావాలి అని మీ techiniques తెలుసుకోవడానికి చేసిన గేమ్ ప్లాన్ కాబట్టి ఇంక నుంచి నా ఫార్ములా ఫాలో అవ్వండీ” అని కొంచెం పొగరు గా మాట్లాడాడు శ్రీ కోపం తో ముందుకు వచ్చాడు కానీ వినయ్ అప్పాడు ఆ తర్వాత హజిర్ సంతోషంగా ఇంటికి వెళ్లాడు, ఆ తర్వాత పుణె స్కాలర్షిప్ వచ్చింది courier లో ఆ రోజు హజిర్ తన తండ్రి ఇద్దరు కలిసి సాయంత్రం గోకుల్ చాట్ కీ వెళ్లారు ఆ రోజు 25 ఆగస్టు 2007 7:50 కీ అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో హజిర్ తండ్రి చనిపోయాడు.

దాంతో 4 నెలలు వరకు హజిర్ డిప్రెషన్ లోకి వెళ్లాడు తన తల్లి తను పుట్టిన తరువాత చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా లేడు అలాంటి టైమ్ లో ఆకలి వేసి ఎక్కడైనా పని కోసం చూస్తే ఎక్కడ దొరకడం లేదు దానికి తోడు తన ఇంటిని రోడ్డు వైడింగ్ లో కోటేసారు ఎదురు అడిగినందుకు తనని చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చితకోటారు, దాంతో తనలో కోపం కట్టలు తెచ్చుకుంది అంతే అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి గన్ తో ఆ సెక్యూరిటీ అధికారి నీ కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడు అలా పుణె వెళ్లాడు అక్కడ ఒక ఒక రెస్టారెంట్ బ్లాస్ట్ కళ్ల ముందే చూశాడు హజిర్, అతని ఎదురుగా ఒక్కడు రిమోట్ పట్టుకుని నిలబడి ఉండటం చూశాడు హజిర్ వెంటనే అతని ముందుకు వెళ్లి “భాయి నేను మీతో చేరాలని ఆశ పడుతున్న” అని అడిగాడు అతని ముందు ఉంది “యాసిర్ భతకల్”

(ప్రస్తుతం)

1 Comment

Comments are closed.