ప్రేమ బాధ సెక్స్ – 3 90

వినయ్ : చాలా విచిత్రంగా ఉంది ఆ పేరు

ప్రియాంక : హీరో అంటే ఎప్పుడు గెలిచేవాడు దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ లోంగ తీసుకోలేదు అందుకే అందరూ దీని హీరో అంటారు

వినయ్ : ఇప్పుడు ఈ హీరో మీద ఎక్కి స్వారీ చేసేవాడు ఏమీ అవుతాడు

ప్రియాంక : వారియర్

వినయ్ : అయితే హీరో మీద వారియర్ తో కలిసి ఒక రౌండ్ కీ రావచ్చు గా

ప్రియాంక : అమ్మో నాకూ భయం బాబు నేను రాను అనింది

అంతే వినయ్ గుర్రం మీద నుంచి కిందకు దూకి ప్రియాంక నీ నడుము పట్టుకొని ఎత్తి గుర్రం పైన కూర్చోబెటి తన వెనక ఎక్కి ఇద్దరు కలిసి మొత్తం గ్రౌండ్ అంతా స్పీడ్ గా రౌండ్ వేయడం మొదలు పెట్టారు ఇది అంతా తన ఆఫీస్ చూస్తూ ఉన్నాడు ప్రతాప్ మొత్తానికి వాళ్లు ఇద్దరు దెగ్గర అవ్వడం తో ప్రతాప్ కొంచెం సంతోషించాడు, ఆ తర్వాత అలా వినయ్ ఒడిలో వాలి ఆ స్వారీ ని ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక వినయ్ నీ చూస్తూ ఉంది దాంతో వినయ్ కళ్లతో సైగ చేశాడు ఏంటి అని వెంటనే తన పెదవి తో వినయ్ పెదవి పై ముద్దు పెట్టింది, దాంతో వినయ్ ఒక సారి షాక్ అయ్యి గుర్రం నుంచి కిందకు దిగి తన రూమ్ లోకి వెళ్లాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రతాప్ కీ జరిగిన విషయం చెప్పింది ప్రియాంక దాంతో ప్రతాప్ “ఏమీ పర్వాలేదు ఆ అబ్బాయి కీ సారీ చెప్పి బయటకు వెళ్లదాం అని అడుగు అలా బయటికి వెళ్లి వస్తే కొంచెం రిలాక్స్ అవుతాడు” అని చెప్పాడూ, అప్పుడే కిచెన్ నుంచి బయటకు వచ్చిన సరిత “ఇదిగో ఆ అబ్బాయి కీ క్యారెట్ హల్వ ఇష్టం అంటే చేశాను ఇది ఇచ్చి సారీ చెప్పు” అని వినయ్ దగ్గరికి పంపారు, ప్రియాంక కూడా కొంచెం భయం భయంగా వెళ్లింది అప్పుడే వినయ్ బయటకు వచ్చాడు దాంతో ప్రియాంక వెళ్లి తన చేతిలో ఉన్న బాక్స్ వినయ్ కీ “సారీ ఇందాక జరిగిన దానికి” అని చెప్పింది,” పర్లేదు నేను దాని అప్పుడే మరిచి పోయా అవును ఏంటి ఈ బాక్స్ “అని ఓపెన్ చేశాడు లోపల హల్వా చూసి “వావ్ నా favorite నీకు ఎలా తెలుసు” అని అడిగాడు దానికి ప్రియాంక “అవునా నాకూ కూడా చాలా ఇష్టం నీకు కొంచెం ఇచ్చి వెళ్లదాం అని వచ్చాను “అని చెప్పి” బయటకి వెళ్లదామా నాకూ బోర్ గా ఉంది “అని అడిగింది ప్రియాంక” ఎక్కడికి వెళ్లదాం “అని అడిగాడు వినయ్ “నాకూ ఒక ప్లేస్ తెలుసు “అని చెప్పి వినయ్ కీ ప్రతాప్ గిఫ్ట్ గా ఇచ్చిన బైక్ లో ఇద్దరు ఒక రెస్టారెంట్ కీ వెళ్లారు అక్కడ ఒక vip ఇంటికి సంబంధించిన ఫంక్షన్ జరుగుతుంది అని ఫుడ్ అక్కడే buffet లో ఏర్పాటు చేశారు దాంతో వాలు కూడా అక్కడికి వెళ్లారు, లోపలికి వెళ్లాక అక్కడ జరుగుతున్న ఫంక్షన్ చూసి షాక్ అయ్యాడు వినయ్ ఎందుకంటే అక్కడ జరుగుతుంది సాహితీ, కిరణ్ ల engagement.

సాహితీ కిరణ్ చేతికి ఉంగరం వేసి అట్టు వైపు గా చూస్తే తనకు వినయ్ కనిపించాడు తను అలా వినయ్ నీ చూస్తూ ఉండగా కిరణ్ సాహితి కీ ఉంగరం పెట్టాడు, దాంతో వినయ్ కోపం తో అక్కడి నుండి బయటకు వెళ్లాడు వినయ్ కీ కోపం చిరాకు అని ఒకేసారి వచ్చాయి కానీ ఏమీ చేయాలో అర్థం కాలేదు అప్పుడే అతని వెనుక వచ్చిన ప్రియాంక ఏమీ అయింది అని అడిగింది, దాంతో ప్రియాంక నడుము పట్టుకొని దగ్గరికి లాగి తన పెదవి నీ తన పెదవుల తో కప్పేసాడూ వినయ్ ఇది అంతా అప్పుడే బయటకు వచ్చిన సాహితీ చూసింది తన కంట్లో నుంచి నీరు కారింది.

ప్రియాంక పెదవులు ను తన పెదవి తో మూసి ఉంచి తన నాలుక మీద నుంచి కారుతున్న ఎంగిలి జుర్రుకుంటు తన నడుము చుట్టూ వేసిన చెయ్యి తో తన నడుము ను అలా పిసుకుతూ ఉండగా, ప్రియాంక కూడా వినయ్ పెదవుల జుర్రుకుంటు ఉంది అలా వాళ్ల ఇద్దరి సరసం చూసిన సాహితి కీ గుండె తరుక్కుపోయింది అంతే బాధ తో అక్కడి నుంచి వెళ్లిపోయింది, సాహితీ తో పాటు ఆ దృశ్యం ఇంకొకరు కూడా చూశారు అదే రాహుల్ వాడికి ఎప్పటి నుంచో ప్రియాంక పైన కన్ను ఉంది అందుకే వాళ్ల ఇద్దరి రొమాన్స్ నీ తన ఫోన్ లో బంధించి అక్కడి నుంచి వెళ్లాడు, తరువాత తను ఏమీ చేస్తూన్నాడో అర్థం అయ్యిన వినయ్ వెంటనే వెనకు జరిగి “సారీ సారీ” అని చెప్పి పార్కింగ్ స్థలం దెగ్గర కి వెళ్లాడు, ప్రియాంక ఒక్క సారిగా స్వర్గం అంచున ఉన్నట్లు గాలి లో తేలిపోతు తను వినయ్ వెనుక కూర్చుని బైక్ పై ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్లింది అక్కడ ప్రతాప్ తన కోసం ఎదురు చూస్తు ఉన్నాడు, ఆయన చేతిలో ఉన్న పేపర్

ప్రియాంక : ఏంటి డాడీ అది

ప్రతాప్ : నీ Neuro surgeon జాబ్ కన్ఫర్మ్ అయింది

ప్రియాంక : o my God నిజమా అని అడిగింది తరువాత ప్రతాప్ చేతిలోనుంచి ఆ జాబ్ పేపర్ తీసుకుంది

ప్రతాప్ : you made me proud baby అని మెచ్చుకున్నాడు

Updated: December 18, 2022 — 9:48 am