ప్రేమ బాధ సెక్స్ – End 102

మరుసటి రోజు ఉదయం కిరణ్ అమ్మ, నాన్న తో టిఫిన్ చేస్తూండగా సాహితీ కావాలి అని కిరణ్ వాళ్ల నాన్న తో తను MBA చేయాలి అనుకుంటున్నా అని చెప్పి కాలేజీ లో చేరింది అయినా కూడా కిరణ్ తనని వదిలి పెట్టలేదు తను క్లాస్ లో ఉన్న ఎవరితో ఉన్న తన వెంట పడుతూన్నే, ఇంటికి వస్తే తన ఇష్టం వచ్చినట్లు బెడ్ పైన తనని ఇష్టం వచ్చినట్లు అనుభవించేవాడు కానీ పూకు లో తప్ప అని బొక్కలో దెంగెవాడు దాంతో MBA పట్టా చేతికి రాగానే సాహితీ డివోర్స్ కోసం కోర్టు లో apply చేసింది అప్పటికే తను pregnant అయ్యింది అని తెలుసుకుని దాని సీక్రెట్ గా దాచి ఉంచి డివోర్స్ సాధించింది. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ వల్ల కిరణ్ కొంచెం డబ్బులు ఇవ్వడం తో దాంతో సాహితీ ఒక బిజినెస్ మొదలు పెట్టింది తన తెలివి తో తొందరగా ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యింది కానీ కిరణ్ మాత్రం అప్పటికి ఇంకా సాహితీ నీ ఇబ్బంది పెడుతున్నే ఉన్నాడు కొని సంవత్సరాలు డిప్రెషన్ లో ఉన్న సాహితీ ఇప్పుడే వినయ్ వల్ల ఆ బాధ నుంచి బయటకు వచ్చింది ఇది అంత చెప్పి తన బాధను తేలిక చేసుకుంది “నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కు, హరీ, స్నేహ లు రాల్చిన ప్రతి రక్తపు బొట్టు కీ ఈ రోజు వాడితో బదులు చెప్పిస్తా” అని చెప్పాడు.

దానికి సాహితీ “అవును ప్రియాంక సంగతి ఏమీ అయ్యింది” అని అడిగింది, “తను ప్రాణాలతో లేదు” అని చెప్పాడు.

ప్రియాంక చనిపోయింది అని చెప్పగానే సాహితీ చాలా బాధ పడింది “అసలు ఎలా జరిగింది ఏమీ అయింది” అని అడిగింది, దాంతో సాహితీ వైపు చూసి తిరిగి రోడ్డు వైపు చూడగానే ప్రియాంక తన కూతురు తో రోడ్డు దాటుతు ఉండగా జరిగిన క్రాస్ ఫైలింగ్ లో ప్రియాంక, తన ఆరు నెలల కూతురు తో ప్రాణాలు కాపాడుకునేందుకు పడిన వేదన కళ్ల ముందు మెదిలింది దాంతో సడన్ గా బ్రేక్ వేశాడు వినయ్ దాంతో షాక్ అయిన సాహితీ “వినయ్ ఏమీ జరిగింది are you alright” అని అడిగింది తను బాగానే ఉన్నా అన్నట్లు తల ఊప్పి మళ్లీ బండి స్టార్ట్ చేశాడు అలా ఇద్దరు కలిసి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు “సారీ నేను తప్పు గా అడిగి ఉంటే” అనింది సాహితీ “అలాంటిది ఏమీ లేదు” అని చెప్పడం మొదలు పెట్టాడు వినయ్.

ఆ రోజు రాత్రి అది అంతా జరిగిన తరువాత వినయ్ మరుసటి రోజు ఉదయం కళ్ల ఉద్దంపూర్ చేరుకున్నాడు అక్కడ కొన్న ఊపిరి లో ఉన్న హరీ నీ చూశాక తన తల్లి చనిపోయినప్పుడు కూడా రాని కన్నీరు అప్పుడు తన కంట్లో నుంచి రాళ్లాయి దాంతో అప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి శరీరం పూర్తిగా రక్తపు మాడుగుల మధ్య ఒంటి మీద బట్టలు లేకుండా దొరికింది అని తెలిసి అక్కడికి వెళ్లారు అక్కడ ఉన్న స్నేహ బాడి నీ ఎవరూ గుర్తు పట్టలేని విదం గా ఉంది కానీ తన కాలికి మాత్రం ఇంకా షూస్ ఉన్నాయి దాని బట్టి గుర్తు పట్టారు ఆ పరిస్థితి లో ఉన్న స్నేహ శవం చూసి వినయ్ యే చూడలేక పోయాడు ఈ రెండు విషయాలు వినయ్ రక్తం మరిగింది, ఒక నాలుగు రోజుల తరువాత హరీ కీ మెలుకువ వచ్చింది తనని తీసుకొని తన తండ్రి మొదలు పెట్టిన మిలిటరీ orphanage హౌస్ కీ తీసుకొని వెళ్లాడు అక్కడ హరీ నీ ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు వినయ్, ఆ తర్వాత తన స్నేహితులకు జరిగిన దానికి కోపం తో ఢిల్లీ నుంచి కాశ్మీర్ లో survilence వింగ్ కీ మారాడు అక్కడ ఒక స్పెషల్ టీం నీ తయారు చేసుకుని హరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ మీద వేట మొదలు పెట్టాడు హరీ చూసిన వాళ్లని పర్సనల్ గా చూసీ గుర్తు పెట్టుకున్న వాళ్లని పట్టుకున్న తరువాత వాళ్ళని వీడియో కాల్ లో ఎవరు ఎవరో కాన్ఫర్మ్ చేసుకొని చంపేస్తూన్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రియాంక ఆ రోజు రాత్రి వినయ్ సాహితీ మధ్య జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రియాంక చాలా బాధ పడుతూ ఒక వారం వరకు రూమ్ లో తనని తాను హౌస్ అరెస్ట్ చేసుకుంది, తరువాత వినయ్ కాశ్మీర్ కీ వెళ్లాడు అని తెలుసుకున్న తరువాత తన కొత్త జాబ్ కీ వెళ్లి జాయిన్ అయ్యింది కానీ తన మనసులో మొదలు అయిన మొదటి ప్రేమ నీ మాత్రం మరిచి పోవడం లేదు, తన చేతికి ఉన్న engagement రింగ్ నీ ఎన్నో సార్లు తీసి విసిరి పడేయాలి అని చూసింది కానీ తనే దాని తన సైజ్ కీ తగ్గట్లు చేయించుకుని ఉండటం వల్ల కుదరలేదు, రాహుల్ ఆరోజు వినయ్ మీద చేసిన ఎటాక్ వల్ల court martial ఉన్నాడు అయిన కూడా ప్రియాంక నీ వదలకుండా వెంట పడుతూనే ఉన్నాడు దాంతో ప్రియాంక తన తండ్రి సహాయం తో మిలిటరీ జనరల్ నీ కలిసి రాహుల్ నీ custody లోకి తీసుకున్నారు ఆ తర్వాత ఒక రోజు ప్రియాంక కార్ లో వెళుతుండగా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎమైంది అని వెళ్లి చూసింది అక్కడ సాహితీ కార్ లో సృహ కోల్పోయి ఉంది అయినా కూడా అలాగే వదిలేసి వెళ్లి పోతుంది కానీ చేతికి ఉన్న డాక్టర్ tattoo చూసిన ప్రియాంక తన కోపం కన్న వృత్తి ముఖ్యం అని గ్రహించి వెంటనే అక్కడ ఉన్న జనాలను పక్కకు వెళ్లమన్ని చెప్పి తను అక్కడే ఉన్న ఒక మెడికల్ షాప్ చూసి కొని మెడిసిన్ లు రాసి తెమ్మని చెప్పి సాహితీ తల్లి కాబోతోంది అని చెప్పి వెళ్లి పోయింది.