ప్రేమ బాధ సెక్స్ – End 102

ఇక్కడ రంజిత్ తల నీ తన షర్ట్ లోపల దాచి ఉంచిన స్వాతి వాడి మేడ నీ విరిచి పడేసి చంపేసింది, ఆ తర్వాత తన డ్రస్ సరి చేసుకోన్ని బయటకు వచ్చి తన ఫోన్ లో వినయ్ కీ ఇందాక ఎక్కించిన GPS బగ్ నీ ఆన్ చేసి వినయ్ సాహితీ లొకేషన్ పట్టుకుంది, తరువాత రంజిత్ బాడి నీ అక్కడే ఉన్న పెట్రోల్ తో తగలబెట్టి ఆ కార్ లో బయలుదేరి వెళ్లింది, తన సాటిలైట్ ఫోన్ నుంచి దీపికా మిశ్రా కీ ఫోన్ చేసి “ఏజెంట్ స్వాతి RAW అండర్ కవర్ ఏజెంట్ రిపోర్టింగ్ మేడమ్ కెప్టెన్ వినయ్ లొకేషన్ దొరికింది వెంటనే సహాయానికి బ్యాక్ అప్ పంపండి” అని ఫోన్ పెట్టేసింది దాంతో దీపికా వినయ్ లొకేషన్ కీ ఒక బృందం నీ పంపే ఏర్పాటు చేసింది.

(స్నేహ చనిపోయిన తర్వాత స్వాతి తన తప్పు తెలుసుకుని వెళ్లి తన తల్లి తండ్రి దెగ్గర లోంగి పోయింది స్వాతి దానికి వాళ్లు తనని క్షమించి అవసరం అయినప్పుడు మేము నిన్ను వడుకుంటాం అని చెప్పి తనని అక్కడే ఉంచారు, తను వాళ్ల తో ఉంటునే ఇండియా కోసం పని చేస్తుంది ఆ రోజు తను అస్లాం నీ చంప లేదు అది మ్యాజిక్ బుల్లెట్ లోపల ఒక మెడిసిన్ పెట్టి అస్లాం నీ కాపాడింది)

ఇక్కడ హజిర్ తను దొంగిలించిన న్యూక్లియర్ మిసైల్ నీ తీసుకొని వచ్చాడు అప్పుడే తన మనుషులు తార నీ తీసుకొని వచ్చారు కానీ తను atoms తీసుకొని రాలేదు పైగా తన లో ఇంతకు ముందు ఉన్న భయం ఇప్పుడు లేదు, దాంతో హజిర్ కీ ఒక ఫోన్ వచ్చింది తను కిడ్నాప్ చేసిన తార కూతురు నీ మిలిటరీ వాళ్లు తీసుకొని వెళ్లారు అని, అయిన కూడా న్యూక్లియర్ ఆయుధం తన చేతిలో ఉండగా భయం ఎందుకు అని దాంట్లో ఉన్న atoms నీ వేరే లాగా computer techniques తో ప్రయోగించడానీకి దాని తెరిచి చూస్తే మిసైల్ మొత్తం ఖాళీగా ఉంది, దాంతో వినయ్ విజిల్ వేస్తూ హజిర్ వైపు చూస్తూ కన్ను కొట్టాడు.

మిసైల్ లోపాల atoms కనిపించక పోయేసరికీ హజిర్ కు ఊపిరి ఆడటం లేదు, అసలు ఏమీ జరిగిందో తనకు అర్థం కావడం లేదు తన కంట్రోల్ లో ఉన్న రూమ్ లోకి వెళ్లడానికి రంజిత్ కు కూడా access లేదు స్వాతి కూడా ఇక్కడికి రాలేదు కానీ లోపల ఉన్న atoms ఎలా మిస్ అయ్యాయి అని తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు, అప్పుడు వినయ్ సాహితీ నీ కాపడం కోసం వచ్చిన రక్షణ బృందం స్వాతి అంతా కాల్పులు జరిపారు దాంతో హజిర్ షాక్ అయ్యి వెంటనే తన పక్కనే ఉన్న రిమోట్ తో వినయ్ కీ ఇంకో డోస్ షాక్ ఇవ్వాలని చూశాడు కానీ స్వాతి లోపలికి వచ్చి హజిర్ మీద బుల్లెట్ ల వర్షం కురిపించింది దాంతో ఆ రిమోట్ కింద పడింది హజిర్ తన వెనక దాచి ఉంచిన గన్ తీసుకొని తన కంప్యూటర్ టేబుల్ వెనక దాకోనీ అవతల వాళ్ల పైన కాల్పులు జరిపాడు అప్పుడు స్వాతి వచ్చి వినయ్ కట్లు విప్పి తనకు ఇంకో గన్ ఇచ్చింది, వినయ్ హజిర్ వైపు గురి చూసి కాల్చాడు దాంతో హజిర్ అర చేతిలో బుల్లెట్ దిగి గన్ కింద పడేసి పారిపోవడానీకి ట్రై చేసి పక్కనే పడి ఉన్న తన అనుచరుడి గన్ తీసుకొని సాహితీ వైపు గురి పెట్టి తన సహాయం తో అక్కడి నుంచి పారిపోయాడు.

వినయ్ వాళ్ల వెనకే వేరే కార్ లో హజిర్ నీ వెంబడిస్తూ వెళ్లాడు అలా తన గన్ తో హజిర్ వెళ్లుతున్న కార్ టైర్ పైన కాల్చాడు కార్ బోల్తా పడి సాహితీ, హజిర్ ఇద్దరు చేరి ఒక దిక్కు పడిపోయారు దాంతో హజిర్ వినయ్ వస్తున్న కార్ పైన కాల్పులు జరిపాడు వినయ్ కార్ నీ తన కుడి వైపు కీ తిప్పి మళ్లీ ఎదురుగా హజిర్ వైపు తిప్పి కార్ లో నుంచి దూకేసాడు కార్ ఒకేసారి హజిర్ పైకి దూసుకొని వెళ్లింది కానీ హజిర్ పక్కకు తప్పుకోని సాహితీ వైపు పరిగెత్తాడు కానీ వినయ్ వాడి కాలు లో బుల్లెట్ దింపి కదలకుండా చేశాడు నొప్పి తో గిలగిల కొట్టుకుంటూ ఉన్న హజిర్ తన వైపు వస్తున్న వినయ్ తో

హజిర్ : నీకు గులాం అయిపోయాను బాస్ అసలు నువ్వు ఏమీ చేసినట్లు లేదు కానీ నా సామ్రాజ్యం మొత్తం నేలమట్టం చేశావ్

వినయ్ : నువ్వు చెప్పిన మాటలు నీ మీదే ప్రయోగించా అంతే

హజిర్ : నేను చెప్పిన మాటల ఎప్పుడు ఎక్కడ మనం ఇంతకుముందు కలిశామా

వినయ్ : 2007 కర్నూల్ స్పోర్ట్స్ మీట్ బాస్కెట్ బాల్ మ్యాచ్ గుర్తు ఉందా

హజిర్ కీ మెల్లగ ఆలోచనలో ఆ సంఘటన గుర్తు వచ్చింది ఆ రోజు మ్యాచ్ తరువాత తను వినయ్ తో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి

హజిర్ : అది నువ్వా