ప్రేమ బాధ సెక్స్ – End 102

వినయ్ : నేనే ఆ రోజు నీ కళ్లలో మిలిటరీ స్కూల్ లో చేరి ఈ దేశానికి సేవ చేయాలన్న తపన చూశాను కానీ ఇప్పుడు అదే కళ్లలో ఈ దేశం నీ నాశనం చేయాలి అని కసి చూస్తూన్నాను

హజిర్ : ఈ దేశం నాది కాదు ఇది నా శత్రువుల దేశం

వినయ్ : కానీ జన్మించిన ఈ దేశంలో నీ తండ్రి ప్రాణాలు తీసిన నీచులతో చెయ్యి కలిపి ఇదే దేశానికి ద్రోహం చేయడానికి వచ్చావు ఇప్పటికీ ఆలస్యం కాలేదు ఫైజాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు surrender అవ్వు నిన్ను నేను కాపాడుతాను

హజిర్ : ఏంటి బాస్ గులాం అయ్యాను అంటే నిజంగా నీకు బానిస అయ్యి పోయాను అనుకున్నావా మాకు మా వాళ్లకు జరుగుతున్న దారుణానికి నేను ఆ అన్యాయం కీ ఎదురు తిరుగుతున్నా ప్రతి ” మా ముజాహిదిన్ లను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి

వినయ్ : ఏంటి ముజాహిదిన్ లను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలా రేయి మీ లాంటి ముజాహిదిన్ ల వల్ల ఎంతో అమాయక ” లు కూడా అవమానాలు పడుతున్నారు ఏ చిన్నప్పుడు మీ నాన్న నీ కూడా అందరూ terrorist అన్నప్పుడు నాన్న నేను మిలిటరీ లో చేరి మన దేశ భక్తి నిరూపిస్తా అని ఛాలెంజ్ చేసిన హజిర్ ఏమయ్యాడు

హజిర్ : వాడు పిరికి వాడు అసమర్థుడు అందుకే వాడి పై ఎప్పుడు అల్లా కరుణ లేదు

వినయ్ : ఓహో అవునా అంటూ తన జేబులో ఉన్న చిన్న ఖురాన్ గ్రంథం బయటకు తీసి అందులో ఒక పేజీ చూపి దీని అర్థం చెప్పు అన్నాడు

కానీ హజిర్ ఆ గ్రంథం చూడడానికి కూడా ఇష్ట పడటం లేదు

వినయ్ : పోనీ నేను చదివి వినిపించాలా “మంచి చెయ్యి ఎందుకంటే అల్లా కు మంచి చేస్తే ఇష్టం, కానీ ఆ మంచి దేని నాశనం ఒకరికి నష్టం కలగకుండా చెయ్యి, చేసేది మంచి మాత్రమే చెయ్యి ఎందుకంటే అల్లా కు మంచి మాత్రమే ఇష్టం” అని ఉర్దూ లో చదివాడు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా