ప్రేమ బాధ సెక్స్ – End 102

అయినా సరే హజిర్ మొహం లో ఎలాంటి మార్పు లేదు వినయ్ చేతిలో ఉన్న గన్ లాకుని వెనకు జరిగి కాల్చాడు కానీ ఒక బుల్లెట్ కూడా రాలేదు దాంతో వినయ్ విజిల్ వేస్తూ తన వెనుక దాచి ఉంచిన బుల్లెట్ మాగజిన్ తీసి చూపిస్తూ “గన్ అనేది పెల్లాలి అంటే దాంట్లో బుల్లెట్ అనేది ఉండాలి అనే విషయం గుర్తు లేదు నువ్వు వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వీ” అని చెప్పాడు దాంతో హజిర్ కోపం తో గన్ నీ వినయ్ మీదకు విసిరి వేశాడు వినయ్ వెంటనే ఆ గన్ పట్టుకొని ఆ గన్ లాక్ తీసి already లోడ్ చేసి పెట్టిన ఒక బుల్లెట్ తో హజిర్ గుండెల్లో కాల్చి చంపేసాడు,” గన్ వాడాలి అంటే ముందు దానికి లాక్ అనేది తీయాలి బాస్ “అని చెప్పి సృహ లో లేని సాహితీ నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు వినయ్ అక్కడ ఒక రోజు తరువాత సృహ లోకి వచ్చింది సాహితీ అప్పటికే సరిత, ప్రతాప్, స్వాతి, మేఘన, డేవిడ్, నైనా అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లేస్తూందా అని వినయ్ మాత్రం పక్కన కుర్చీ లో కూర్చుని సనాయా తో ఆడుకుంటు సాహితీ లేవగానే తనని చూపించి మమ్మీ లేచింది చూడు అని చూపించాడు.

సనాయా నీ చూసిన సాహితీ లేచి కూర్చొని వినయ్ వైపు తనని తీసుకొని రమ్మని చెప్పింది సాహితీ దెగ్గర కీ పాప నీ తీసుకొని వచ్చి తన చేతికి పాప నీ ఇచ్చాడు, సాహితీ తన వేళ్లు సనాయా కీ ఇచ్చి ఆడుకుంటుంటే పాప చెయ్యి గట్టిగా పట్టుకుని ఉంది దాంతో సాహితీ కీ పాప నిజంగా తనని ఇష్టపడుతుంది అని అర్థం చేసుకుని పాప నీ తన ఒడిలో లాలిస్తూ నైనా నీ కూడా పిలిచి “మమ్మీ చూడు చెల్లి ఎంత క్యూట్ గా ఉందో నా లాగే ఉంది” అని చెప్పింది నైనా దాంతో సాహితీ వినయ్ వైపు చూసి “ఇద్దరు నీ పొలికే” అని మనసులో ఆనుకుంది, ఆ తర్వాత సరిత వచ్చి సాహితీ పక్కన కూర్చుని “అమ్మ నాకూ ఉన్నది ఒకేఒక కూతురు తనకు గుర్తు గా ఇప్పుడు ఈ పాప కాబట్టి నాది ఒక చిన్న కోరిక ” అని చెప్పబోతుంటే సాహితీ ఆమె చెయ్యి పట్టుకుని “మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో నాకూ అర్థం అయ్యింది అమ్మ ఇక నుంచి తల్లి లేని ఈ పాప కు, కూతురు లేని మీకు రెండు నేనే” అని చెప్పింది దాంతో సరిత కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి సరిత, సాహితీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమ గా హత్తుకున్నారు అది చూసిన వినయ్ ఒకరికి తన వల్ల తల్లి తండ్రి నీ వదులుకున్నారు ఇంకొకరు తన కన్న కూతురు నీ పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను చేసిన తప్పు కీ ప్రాయశ్చిత్తం చేసుకున్న అని మనసులో అనుకున్నాడు ఆ తర్వాత ప్రతాప్, స్వాతి వినయ్ నీ icu లో ఉన్న అస్లాం దెగ్గర కీ తీసుకొని వెళ్లారు.

అస్లాం బెడ్ పైన పడుకోని ఉన్నాడు అలా అతని నీ చూసిన వినయ్ దగ్గరికి వెళ్లి “మాము” అని పిలిచాడు దానికి అస్లాం వినయ్ నీ కొట్టి “మాము ఏంటి రా నేను మేజర్ నీ నువ్వు కెప్టెన్ వీ you should address me as sir” అన్నాడు దానికి వినయ్ నవ్వుతూ “yes major captian vinay chandra salute you sir” అని సెల్యూట్ చేశాడు దానితో కొంచెం లేచి కూర్చున్నాడు అస్లాం వినయ్ కీ తిరిగి సెల్యూట్ చేసి వినయ్ నీ దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు “ఈ రోజు మీ నాన్న ఉండి ఉంటే ఎంత గర్వంగా ఫీల్ అయ్యే వాడు రా మొత్తానికి సాదించావు రా” అని మెచ్చుకున్నాడు, అప్పుడే ప్రతాప్ ఒక లెటర్ కవర్ తీసి ఇస్తూ “అందుకే అల్లుడు నీ ధైర్యం కీ మెచ్చి నిన్ను ప్రెసిడెంట్ మెడల్ కీ ఎంపిక చేశారు అంతే కాకుండా నీకు 25 లక్షల రూపాయలు బహుమతి కూడా లభించబోతుంది “అని గర్వంగా చెప్పాడు దాంతో ప్రతాప్ చేతిలో ఉన్న ఆ లెటర్ తీసుకొని తన పేరు పక్కన పెన్ తో హరీ, స్వాతి మిశ్రా, శ్రీ పేర్లు కూడా జోడించి” వీళ్ల ఇద్దరు సహాయం లేకుండా నేను ఈ మిషన్ పూర్తి చేయగలిగే వాడిని కాదు, వీళ్ల తో పాటు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన నా ఫ్రెండ్ కీ కూడా ఈ గౌరవం దక్కాలి మామయ్య అంతే కాకుండా నాకూ వచ్చిన ఆ 25 లక్షలు కూడా వార్ విడోస్ ఫండ్ కీ ఇవ్వండి” అని చెప్పాడు వినయ్ దాంతో అక్కడ ఉన్న ముగ్గురు వినయ్ మంచితనం కీ ఒక సెల్యూట్ చేశారు,” సరే అల్లుడు నువ్వు కోరుకున్నటే జరుగుతుంది “అని చెప్పాడు ప్రతాప్,” అవును అసలు ఆ మిసైల్ ఎలా మారింది అసలు ఎప్పుడు జరిగింది “అని అడిగింది స్వాతి దానికి వినయ్ నవ్వుతూ” నువ్వే అంతా చేసి మళ్లీ నను అడుగుతున్నావు” అన్నాడు స్వాతి అర్థం అవ్వనట్లు చూసింది, “సరే సరే చెప్తా ఆగు “అని చెప్పడం మొదలు పెట్టాడు.

ఆ రోజు మేరి ఫోన్ ద్వారా హజిర్ reunion ఫంక్షన్ కీ వస్తున్నట్లు తెలుసుకున్న వినయ్ హడావుడి గా బయలుదేరి వెళ్లాడు, కానీ తను నాగపూర్ సరిహద్దు లో ఉండగా తనకు ఒక ఫోన్ వచ్చింది ఏంటి అంటే హజిర్ రంజిత్ మధ్య జరిగిన ఆ సంభాషణ మొత్తం విన్న వినయ్ రంజిత్ ఆ మిసైల్ నీ ఒక గూడ్స్ ట్రైన్ ద్వారా బెంగళూరు తరలిస్తున్నారు అని అర్థం అయ్యింది దాంతో ఆ ట్రైన్ మరి కొద్ది గంటల్లో నాగపూర్ లోకి వస్తుంది అని తెలుసుకున్న వినయ్ అప్పటికి అప్పుడు దీపికా, అస్లాం, డిఫెన్స్ మినిస్టర్ సహాయం తో నాగపూర్ సెక్యూరిటీ అధికారి లతో కలిసి ఆ వస్తున్న గూడ్స్ ట్రైన్ నీ ట్రాక్ మళ్లించి డెడ్ ఎండ్ ట్రాక్ పైకి మళ్లించి ఉంచారు అప్పుడు వాళ్లు దూరంగా ఉండి వేడుక చూస్తూ ఉన్నారు అప్పటికే ఆ మిసైల్ నీ పోలిన ఒక నమూనా నీ హెలికాప్టర్ ద్వారా తెప్పించి ఇంకో గూడ్స్ ట్రైన్ నీ పక్క ట్రాక్ పైన ఉంచి ఈ ట్రైన్ నీ వేరే ఇంజన్ కీ అటాచ్ చేయించి వెనకు తీయించింది స్వాతి అలా జరిగిన తరువాత వేరే ట్రాక్ కీ మార్చే టైమ్ లో ఈ ఇంజన్ నీ తొలగించి వేరే గూడ్స్ ట్రైన్ నీ దీనికి తగిలించి పంపారు, అలా ఆ మిసైల్ నీ ఢిల్లీ లోని DRDO లో భద్ర పరిచారు ఆ మిసైల్ తాలూకు నమూనా హజిర్ దగ్గరికి పంపి వినయ్ మిషన్ ఎప్పుడో పూర్తి చేశాడు ఆ తర్వాత సాహితీ నీ చూడడానికి, హజిర్ నీ పట్టుకోవడం కోసం తిరిగి వెళ్లాడు అనుకున్నట్లు గా ముందు హజిర్ నీ బాత్రూమ్ లో భయపెట్టాడు ఆ తర్వాత తన ఫోన్ లు టాప్ చేస్తు తన టీం లో ఎవరు ఉన్నారు కనుక్కొని వాళ్ళని పట్టుకోవడం కోసం రంగం సిద్ధం చేశాడు కానీ తను ప్లాన్ లో ఎక్సపెక్ట్ చేయనిది స్వాతి ఒక్కటే దాని వల్ల ప్లాన్ లో చిన్న తప్పులు జరిగాయి కానీ చివరకు అని సరి అయ్యాయి తన కళ్ల ముందే తనకు తెలియకుండా మిసైల్ కొట్టేసిన వినయ్ తెలివి కీ షాక్ అయింది స్వాతి.