ఫ్రెండ్స్! 826

గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ బెడ్ లో పడుకుంది పోయాను.
ఆవు మా హైస్కూల్ రోజులు.
ఊర్లో ఉండే పెద్ద కుటుంబాల్లో మాది ఒకటి.
ఊరికి పెద్ద దిక్కు గ రాఘవ రావు గారు ఉండే వారు.
అతనికి ముగ్గురు అబ్బాయిలు. మొదటివాడు లండన్ వెళ్లి డాక్టర్ కోర్స్ చదివి అక్కడే సెటిల్ అయ్యాడు.రెండవ వాడు సివిల్ ఇంజనీరింగ్ చదివి పట్నం లో కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండేవాడు.చిన్న వాడికి చదువు అబ్బక తండ్రికి అటుపోలం లో ఐటు పంచాయితీ లకు సహాయం గ ఉండే వాడు.
ఊళ్ళో రాఘవ రావు గారు విద్యకు చాల విలువ ఇచ్చి మంచి స్కూల్ కట్టించి ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పించే వారు.
ఎలా ఉండగా రాఘవ రావు గారి రెండవ కోడలు ఇంట్లో ప్రమాదసీవ శాత్తు కరెంట్ షాక్ తో చనిపోయింది.
వాళ్ళ అబ్బాయి ప్రకాష్ కు ఒకేఒక కూతురు.
ఆమె ఆలనా పాలనా చూసేవారు ఎవరు లేక తనను తమ్ముడి దగ్గరికి పంపేసాడు.
అలంటి టైం లో వచ్చింది తను.
మా ఊరికి.
తన పేరు ప్రవీనా.
అందరు ముందుగా అమ్ములు అని పిలిచే వాళ్ళు.
చిన్నగా ముద్దుగా బుట్టబొమ్మల ఉండేది.
మొదటి సారి నా క్లాసురూం కి వచ్చింది.చూడటానికి చిన్న వయసే అయిన ఏపుగా పెరిగిన 16 ఏళ్ళ పరువం.
అన్ని అందాలు ఎక్కడ ఎలా ఉండాలో అల చెక్కి పంపించినట్లు గ వుంది.
నా పక్క బెంచి లోకి వచ్చి కూర్చుంది.
అప్పటి వరకు ఆకర్షణ అంటే కేవలం ఆయస్కాంతలకు మాత్రమే ఉంటుంది అనుకునే వాణ్ణి.
మొదటిసారి తనలో వుంది అనిపించింది.
బెల్ ఎప్పుడు కొట్టారో టీచర్ ఎం చెప్తుందో కూడా తెలినంత గ ఆకర్షితుడనయ్య.
పక్కన బాబి గాడు పదరా ఇంత తినొద్దం అని నన్ను తట్టేదాక తెలీదు నేను 3 పీరియడ్స్ ఎం విన్నానో.
అల మొదలయ్యింది మొదటిసారి నాలో కలవరం.
ఆ రోజు మొదలు ఎప్పుడు తన వైపే చూస్తుండే వాణ్ణి.
అప్పుడప్పుడు దొరికి పోయేవాన్ని.
ఓరోజు సడన్ గ క్లాసు అయిపోగానే హాయ్ నేను ప్రవీణ. మీ వీధి లొనే వుంటాం.
నేను లేట్ గ జాయిన్ అయ్యాను.నేను మీ ఇంటికొచ్చి నోట్స్ రాసుకోవచ్చా అని అడిగింది.
కోకిల ఓ ముంతెడు తేనే తాగి పాట పడినట్లుంది తన వాయిస్.
నేను ఎం చెప్పాలో తేలిక అలాగే ఉండిపోయా.
మిమ్మల్నే నేను నోట్స్ రాసుకోవచ్చా అంది.
బాబి గాడు రేయ్ నిన్నెరా శ్రీ.అన్నాడు.
నేను అయ్యో అదెంత మాట.తప్పకుండ రండి అన్నాను.సరే ఈరోజు స్కూల్ అయ్యాక ఈవెనింగ్ వస్థానండి అంది.
అంతే నేను ఆకాశంకంటే 100రెట్లు పైన వున్నా.మనసు గాల్లో వుంది.శరీరం బరువు కోల్పోయినట్లు తేలికగా అయ్యింది.వెంటనే నేను సరే నండి అన్నాను.
తను నవ్వుతు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.
ఇక అక్కడున్న అబ్బాయిలందరికీ నేను విలన్ ని అయిపోయాను.
అందరు కొరకొర చూడసాగారు.
చిటికెలో అక్కడినుండి పరిపోయినంతగా పని చేశా.
ఇంటిని వెళ్ళగానే ముందు అమ్మకు నా ఫ్రెండ్ నోట్స్ రాసుకోడానికి వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
తను నన్ను ఒక్కసారిగా విచిత్రం గ చూసి ఎవ్వరిని ఇంటికి రాణించి వాడివి కాదు.ఇప్పుడేంట్రా స్పెషల్ గ చెప్తున్నావ్ అంది.
నేను కంగారుగా అధికాదమ్మ తను రాఘవ రావు వాళ్ళ మనవరాలు అని చెప్పా.
ఓ నిజంగాన ఎప్పుడో చిన్నపుడు చూసా,